ఆశ్రమం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆశ్రమం అంటే ఆశ్రితులను ఆదరించే ప్రదేశము. వివిధ రకాల ఆశ్రితులు వారి ఆశ్రమాలు:

యాచకులఆశ్రమం[మార్చు]

పేదరికం, నేర చరితులు, వివిధ కారణాలతో ఇళ్లు వదిలి నగరాలకు చేరుకుని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, బస్‌స్టాపులలో తలదాచుకుంటూ రాత్రి వేళల్లో నిద్రిస్తున్న వారికోసం ఢిల్లీ లాంటి నగరాలలో ఆశ్ర మాలున్నాయి.ఫుట్‌పాత్‌లపై నివాసముండి పనులు చేసుకునే వారు, యాచకులు రాత్రి వేళల్లో వీటిలో నిద్రించవచ్చు. రాత్రి వేళల్లో తలదాచుకునే వారి వద్ద నుంచి అతితక్కువ రుసుం వసూలు చేస్తారు.అతితక్కువ ధరకే ఆహారం కూడా దొరుకుతుంది.

వృద్ధాశ్రమం[మార్చు]

మరణపర్యంతం వృద్ధులకు వానప్రస్థాశ్రమం ఇక్కడే గడుస్తుంది. ఉచితంగా ఉండనిచ్చేవి, డబ్బుకట్టించుకుని ఉండనిచ్చేవి, ఆయా కులమతాలవారీగా చేర్చుకొనేవి ఉన్నాయి.

అనాధాశ్రమం[మార్చు]

బాల కార్మికుల ఆశ్రమం[మార్చు]

బ్రహ్మకుమారీల ఆశ్రమం[మార్చు]

బ్రహ్మచారుల ఆశ్రమం[మార్చు]

వికలాంగుల ఆశ్రమం[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ్రమం&oldid=1354417" నుండి వెలికితీశారు