డోలక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డొలక్: ఇది డొలు లాగే వుంటుంది. కాని డోలుకన్న చిన్నది తేలికైనది. దీనిని ప్రక్కవాద్యాలు లేకుండా కూడ వాయిస్తారు. డోలక్ వాయిద్యాన్ని ప్రక్కనున్న చిత్రంలో చూడొచ్చు.

డోలక్ ను వాయిస్తున్న వాయిద్య కారుడు. వనస్థలిపురం లోతీసిన చిత్రము
డోలక్
"https://te.wikipedia.org/w/index.php?title=డోలక్&oldid=1184244" నుండి వెలికితీశారు