Jump to content

షడ్విధ స్త్రీధనం

వికీపీడియా నుండి
  1. శుల్కం: కన్యను అమ్మడం ద్వారా వచ్చిన ధనం
  2. అధ్యగ్నికం: అగ్నిసాక్షిగా కన్యకు బంధువులు ఇచ్చే ఆభరణాలు, కానుకలు
  3. అధ్యావాహనికం: కన్యకు సారెగా ఇచ్చేది
  4. అన్యాధేయకం: పెళ్ళయాక బంధువులు ఇచ్చే ధనం
  5. ప్రీతిదత్తం: భర్త ప్రేమతో ఇచ్చేది
  6. అధివేదనికం: రెండో పెళ్ళి చేసుకునేవాడు మొదటి భార్యకు ఇష్టాపత్తిగా ఇచ్చే ధనం