నవనారసింహులు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నృసింహమూర్తిని అనేక రూపాలలో అర్చిస్తారు. పాంచరాత్రాగమంలో 70పైగా నృసింహమూర్తులు ప్రస్తావించబడ్డాయి. స్వామి కూర్చున్న లేదా నిలుచున్న భంగిమలను బట్టి, లేదా చేతులలోని ఆయుధాల క్రమాన్ని బట్టి ఈ మూర్తులలో వైవిధ్యాన్ని చెప్పవచ్చును.
నవ నరసింహ వ్యూహములు అనబడే 9 ముఖ్య రూపాలు.
- ఉగ్ర నారసింహుడు
- కృద్ధ నారసింహుడు
- వీర నారసింహుడు
- విలంబ నారసింహుడు
- కోప నారసింహుడు
- యోగ నారసింహుడు
- అఘోర నారసింహుడు
- సుదర్శన నారసింహుడు
- శ్రీలక్ష్మీ నారసింహుడు
ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా అహోబిలంలో ఉన్న నవనారసింహ మూర్తులు
- ఛత్రవత నారసింహుడు (మఱ్రిచెట్టు క్రింద కూర్చున్న స్వామి)
- యోగానంద నారసింహుడు (బ్రహ్మను దీవించిన స్వామి)
- కరంజ నారసింహుడు
- ఊహా నారసింహుడు
- ఉగ్ర నారసింహుడు
- క్రోధ నారసింహుడు
- మాలోల నారసింహుడు (తనవొడిలో శ్రీలక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొన్న స్వామి)
- జ్వాలా నారసింహుడు (స్తంభం నుండి వెలువడుతున్న అష్టభుజ మూర్తి)
- పావన నారసింహుడు (భరద్వాజమునిని దీవించిన వాడు)