చతుర్వర్ణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక గుర్ఖా బ్రాహ్మణుడు ఇంకా శూద్రుడు , 1868లో తీసిన చిత్రం

వర్ణాశ్రమ ధర్మం (ఆంగ్లం :Varnashrama dharma Varṇāśrama dharma), (దేవనాగరి: वर्णाश्रम धर्म) భారతీయ వర్ణ వ్యవస్థను సూచిస్తుంది. వేదాంతాల అనుసారం, ఈ వర్ణక్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను వర్గీకరిస్తుంది. ఇది స్థిరీకరించిన క్రమం ఇలా ఉంది.[1]:

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు - వీటికే చతుర్వర్ణాలు లేదా నాలుగు ముఖ్యమైన వర్ణాలుగా పేర్కొన్నారు.

చతుర్వర్ణాలు[మార్చు]

  • బ్రాహ్మణులు -సాత్విక ధర్మాలు అధిక స్థాయిలో గలిగివుంటారు. వీరిని "విద్వాంసుల వర్గం"లో వుంచారు. వీరిలో పురోహితులు, న్యాయపండితులు, మంత్రులు, దౌత్యవేత్తలు వుంటారు.
  • క్షత్రియులు -సాత్విక ధర్మాలు మధ్యమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "అధిక, అధమ రాజస వర్గం"లో వుంచారు. వీరిలో రాజులు, సామంతులు, సైనికులు, రాజస్థ వ్యవస్థను నడిపేవారు (administrators) వుంటారు.
  • వైశ్యులు -సాత్విక ధర్మాలు అధమ స్థాయిలో కలిగి వుంటారు. వీరిని "వర్తక నిర్మాణిక వర్గం"లో వుంచారు. వీరిలో వర్తకులు, వాణిజ్యకులు,, భూస్వాములు వుంటారు.
  • శూద్రులు -సాత్విక ధర్మాలు శూన్యస్థాయిలో కలిగివుంటారు. "సేవారంగ వర్గం"లో వుంచారు. వీరిలో కర్షకులు, కార్మికులు వుంటారు.

మూలాలు[మార్చు]

సూచికలు[మార్చు]