త్రిదోషములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిదోషములు - వాత, పిత్త, కఫము. ఆయుర్యేద వైద్య శాస్త్ర ప్రకారము మానవుని శరీర రోగాలు ఈ త్రివిధ దోషముల వలననే వస్తాయని సూత్రము.