ట్విట్టర్
(ట్విటర్ నుండి దారిమార్పు చెందింది)
![]() |
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.
(సెప్టెంబరు 2016) |
ట్విట్టర్ అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ (సోషియల్ నెట్వర్క్) సేవ. ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. నమోదయిన సభ్యులు సందేశాలను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఈ సేవను వాడుకరులు ట్విట్టర్ వెబ్ సైటు ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వాడుకుంటూ ఉంటారు.[1] ఈ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 25 కార్యాలయాలు ఉన్నాయి.[2]
మూలాలు[మార్చు]
- ↑ "Twitter via SMS FAQ" Retrieved April 13, 2012.
- ↑ "About Twitter" Retrieved April 24, 2014.
This article has not been added to any categories. Please help out by adding categories to it so that it can be listed with similar articles. (సెప్టెంబరు 2016)
|