వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/రెండవ స్కైప్ సమావేశం నివేదిక
- చిత్తు ప్రతి
తేది సమయం
[మార్చు]02 నవంబర్ 2013, భారత కాలమానం 1300 నుండి 1415
హాజరయినవారు
[మార్చు]- --t.sujatha
- --అర్జున
- --రాధాక్రిష్ణ ( పాక్షికం)
- --వైజాసత్య
- --Rajasekhar1961
సమావేశ సారాంశం
[మార్చు]- క్రితం సమావేశం నివేదిక సమీక్ష,సవరణలు, ఖరారు
సమావేశ నివేదిక ఆమోదించబడింది.
విశ్వనాథ్ బి.కె లక్ష్మణరావు బొమ్మ తయారు చేశారు. వైజాసత్య గారు తెవికీలో వున్న లక్ష్మణరావు గారి బొమ్మ సార్వజనీయమే నని తేల్చారు.అందువలన అసలు బొమ్మ వాడుటకు నిశ్చయించబడినది.
ప్రతిపాదన పరీక్ష లో కనబడిన సమస్యలు అధిగమించుటకు మెరుగుచేయడానికి అంగీకారం కుదిరింది. ప్రతిపాదన విభాగాలు కొంచెం సాంకేతిక పదజాలంతో వున్నా సమగ్ర విశ్లేషణకు అవే మంచిదని నిర్ణయించబడినది.
- రచనల విభాగాలకు ఒకే విలువకాక వేరు వేరు విలువఇవ్వాలా?
విభాగాలన్నీ అభివృద్ధికి అవసరం కాబట్టి ఒక విభాగంపై ధ్యాసపెట్టేవారుకూడా ఇతర విభాగాలకు చెందిన వాటిపై ఎంతో కొంత పనిచేస్తారు కాబట్టి, సమవిలువ ఇవ్వడం మంచిదని నిర్ణయం జరిగింది. అయితే చివరికి వచ్చే స్కోరుని సాపేక్షంగా మాత్రమే చూసి ప్రతిపాదనలను ఎక్కువనుండి తక్కువ విలువ వరుసలో చేర్చాలని ఆ వరుసకే ప్రాముఖ్యం ఇవ్వాలని నిర్ణయం జరిగింది.
- ప్రక్రియకు అవరోధాల విశ్లేషణ, అధిగమించుటకు సూచనలు
ప్రక్రియకు కలగబోయే అవరోధాలను విశ్లేషించి తగు చర్యలు చర్చించడం జరిగింది.
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
6 డిసెంబర్ 2013, అదే సమయం
చేసిన చర్యలు
[మార్చు]వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం, (మొదటి సమావేశ నివేదిక ఆధారంగా) చిత్తుప్రతి డిసెంబర్ 1, 2013, User:Arjunaraocప్రకటన మెరుగు, అంతిమ రూపు, డిసెంబర్ 2, 2013,డిసెంబర్ 1, 2013User:విశ్వనాధ్.బి.కె.మూస:2013 వికీ పురస్కార ప్రతిపాదన/Preloadఅనువాదం.డిసెంబర్ 1, 2013,వాడుకరి:T.sujathaప్రతిపాదనల పేజీలో సులభంగా చేర్చుటకు, వచ్చిన ప్రతిపాదనలు చూపించుటకు వీలుగా పేజీ, డిసెంబర్ 1, 2013, Arjunaraocకొమర్రాజు లక్ష్మణరావు స్వేచ్ఛా నకలు హక్కుల చిత్రం,డిసెంబర్ 1, 2013User:విశ్వనాధ్.బి.కె.
తదుపరి చర్యలు
[మార్చు]- తదుపరి సమావేశం 6 డిసెంబర్ 2013, సాయంత్రం 1300 నుండి 1330.. అందరు
- మరిన్ని చర్యలు
- <పై వరుసలో చేర్చండి>