వికీపీడియా చర్చ:కొలరావిపుప్ర2013/వైజాసత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్తుప్రతిపాదన పరీక్ష ప్రకారం కావలసిన మార్పులు[మార్చు]

  1. ప్రతిపాదించే వాడుకరి సంతకం నేరుగా రావటంలేదు
  2. ';' వాడితే సమయంలో కోలన్ వచ్చినప్పుడు లైన విరచబడుతున్నది.
  3. గణాంకాలకు ఇంకో విభాగం చేర్చితే మంచిది
  4. ప్రతిపాదిత వాడుకరి పేరు విభాగం మొదటిలో వస్తే మంచిది.--అర్జున (చర్చ) 01:56, 2 డిసెంబర్ 2013 (UTC)

వికీ రచనల విభాగాలు సాధారణ సభ్యునికి తెలిసేటట్లు చేయడం[మార్చు]

ప్రస్తుత విభాగాలు సాంకేతికంశాలైన పేరుబరులను కలిగివున్నాయి. వికీపీడియా స్వాగతం పుస్తకం తెలిపిన వ్యక్తుల పాత్రలు వాడితే మెరుగుగా వుంటుంది.--అర్జున (చర్చ) 01:59, 2 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన పేజీలో సూచనలు[మార్చు]

ఇవి పురస్కారపేజీనుండి తాజచేయాలి.--అర్జున (చర్చ) 02:10, 2 డిసెంబర్ 2013 (UTC)

  • ఇలా కంటే ఒక బాక్ష్ ఏర్పాటు చేసి విభాగాల వారీగా అందరివీ ఒకే పేజీలో ఇస్తే బావుంటుందిగా..ఉదా: ఇలా
పర్తిపాదిత వాడుకరి --
ప్రతిపాదించినవారు -- --
వాడుకరిమార్పులు సంఖ్య - --
పతకాలు 2 1
సహాయం -- --

--..విశ్వనాధ్ (చర్చ) 05:14, 2 డిసెంబర్ 2013 (UTC)

అర్జున గారూ ఇలా ప్రతి ఒక్కరికి ఒకో పేజీ సృష్టించడం వలన సభ్యులు తికమక పడే అవకాశం ఉన్నది. ఓటింగ్ చేయదానికి కూడా పేజీలు వెతికి ఓటింగ్ చేయడం కష్టం కనుక సులభంగా ఉండే ప్రక్రియ సృష్టించడం మేలని నా అభిప్రాయం...విశ్వనాధ్ (చర్చ) 08:55, 2 డిసెంబర్ 2013 (UTC)