వాడుకరి చర్చ:B.K.Viswanadh

వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె. నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

క్రొత్త చర్చలు ఈ దిగువన వ్రాయగలరు


పందిరి[మార్చు]

మీరు పందిరి వ్యాసాన్ని విస్తరించారు. కానీ మొలక మూసను తీసెయ్యలేదు. మూసను తీసెయ్యగలరు. ఇది కాక మరో రెండు వ్యాసాలను కూడా విస్తరించి ఉన్నారు. వీటన్నిటి తోటీ మొలకల విస్తరణ ప్రాజెక్టులో మీ కృషి పేజీని తయారు చెయ్యాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 05:45, 17 ఆగస్టు 2020 (UTC)

Questions about photos[మార్చు]

Hi! Sorry to write to you in English, but I do not speak Tulugu. I mostly work on images and I would like to move as many as possible to Commons so they can be used on other language versions of Wikipedia. I noticed that you have uploaded a lot of photos. That is great!

I noticed that they were taken by different cameras according to the metadata. I also noticed that some are from blogspot.com. Are you the photographer of all the photos you uploaded?

Is it possible for you to add a link on wikipedia to your account on blogspot and also a link on blogspot back to your userpage on wikipedia? It does not have to stay forever. Just long enough for us to verify that you control both accounts.

I also noticed that some of your old uploads are licensed GFDL and cc-by-2.5. Would you be willing to relicense from cc-by-2.5 to cc-by-3.0 or cc-by-4.0? --MGA73 (చర్చ) 21:10, 30 మార్చి 2021 (UTC)

వాడుకరి:MGA73|MGA73 hi.. can you give me links of those images you wrote by blogs.thanks..B.K.Viswanadh (చర్చ) 06:00, 2 ఏప్రిల్ 2021 (UTC)
Hi! This is a few examples దస్త్రం:Tirumala Musiam.jpg and దస్త్రం:Kmararamam-Samarlakota 1.jpg. --MGA73 (చర్చ) 07:35, 7 ఏప్రిల్ 2021 (UTC)
Hi..MGA73, Thank you for contacting me.. yes i will try to upload again cc-by-3.0 or cc-by-4.0, or you can use this link of my blog Godaavari...B.K.Viswanadh (చర్చ) 07:41, 7 ఏప్రిల్ 2021 (UTC)
Hi! You do not have to upload the photo again. You can just edit the pages and add or change to 3.0 or 4.0.
About your blog can you add a link from https://www.blogger.com/profile/11575010074720307550 to your user page on wikipedia? --MGA73 (చర్చ) 08:10, 7 ఏప్రిల్ 2021 (UTC)
Hello again! If you need to change many files perhaps వాడుకరి:Arjunaraoc can help you so you do not have to change a lot of files manually. --MGA73 (చర్చ) 19:23, 7 ఏప్రిల్ 2021 (UTC)

@B.K.Viswanadh, You have to go through all your uploads and update Summary(సారాంశం) field, with {{Information}} for your own works or {{Non-free use rationale}} for other works. Of course during this process, you can delete files if they are no longer being used, and export all free license files to Commons as well. You can look at my files, to understand the changes required. You have uploaded 480 files till date. I have made a subpage for you to review your files and add your review comments or update relevant fields.

  • Hi B.K.Viswanadh! I noticed that you have started to check and fix the files you uploaded. That is great!
Edits like Special:Diff/3166629 are good. Thank you. But perhaps you could also add an {{Information}} like Special:Diff/3166991? If you are NOT the photographer of that photo please fix my edit.
Edits like Special:Diff/3166678 does not work. Adding more templates to a license only work if you use {{సొంత కృతి}}. But the biggest problem is that you are probably not the photographer. It seems to be an edited version of దస్త్రం:RaaLLapalli.jpg so the author of that file is వాడుకరి:Chavakiran and the license have to be the same as on that file. But that file is a photo of a photo or what is called a derivative work. So the question is who took the phot originally and when was it taken. If it was taken 50 years ago it can still be copyrighted but if it was taken 80 years ago it may be public domain. That is why all files should use {{information}} and all fields should be filled out as good as possible. --MGA73 (చర్చ) 20:53, 8 ఏప్రిల్ 2021 (UTC)
@MGA73:, Thank you for continuing to engage on this topic. I have reviewed the first two files and made appropriate changes, updated the uploads subpage for @B.K.Viswanadh: to work further.--అర్జున (చర్చ) 23:12, 8 ఏప్రిల్ 2021 (UTC)

G . Madhu Sai అడుగుతున్న ప్రశ్న (10:15, 15 ఏప్రిల్ 2021)[మార్చు]

Meru sri chaitanya techno school in madanapalle lo telugu teacher ra sir --G . Madhu Sai (చర్చ) 10:15, 15 ఏప్రిల్ 2021 (UTC)

హాయ్..G . Madhu Sai గారు.. కాదు.. వికీలోమీకేమైనా సందేహాలు ఉన్నాయా.. టైపింగ్, ఆర్టికల్ రాయడం, బొమ్మలు ఏవైనా అడగొచు..B.K.Viswanadh (చర్చ) 05:18, 16 ఏప్రిల్ 2021 (UTC)

ఉప్పలూరు (కంకిపాడు) గురించి Nagamalleswararao.Boddu అడుగుతున్న ప్రశ్న (13:58, 20 ఏప్రిల్ 2021)[మార్చు]

హలో సర్ --Nagamalleswararao.Boddu (చర్చ) 13:58, 20 ఏప్రిల్ 2021 (UTC)

హలో నాగమలేశ్వరరావు గారు..వికీ ప్రపంచానికి స్వాగతం...16:12, 20 ఏప్రిల్ 2021 (UTC)

సుర్నామ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

సుర్నామ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వాద్యం గురించి మూలాలు లభ్యమగుట లేదు. మొలక. ఈ వ్యాసాన్ని మూలాలతో విస్తరించాలి. ఈ వ్యాసం సృష్టి కర్త కానీ, ఔత్సాహిక ఇతర వాడుకరి గానీ ఒక వారం రోజులలో విస్తరించాలి. లేదా తొలగించబడుతుంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సుర్నామ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 13:49, 10 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 13:49, 10 మే 2021 (UTC)

Baki Venkata Ramana reddy అడుగుతున్న ప్రశ్న (07:36, 11 మే 2021)[మార్చు]

చాలా సంతోషం గురువుగారు సభ్యునిగా స్వీకరించి నందుకు అన్ని వేళల కృతజ్ఞతలు ఈ అవకాశము ఇచ్చినందుకు అన్ని విధాలా సద్వినియోగం చేసుకుంటాను మరొక్కసారి మీకు ధన్యవాదములు 🙏 --Baki Venkata Ramana reddy (చర్చ) 07:36, 11 మే 2021 (UTC)

నమస్తే...మీకేవైనా సందేహాలు ఉంటే అడగండి..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 22:31, 16 మే 2021 (UTC)

ఏడనున్నాడో గురించి Lakshmi venkata prasanna అడుగుతున్న ప్రశ్న (09:23, 16 మే 2021)[మార్చు]

ఏడానున్నాడో పాటుకావాలి --Lakshmi venkata prasanna (చర్చ) 09:23, 16 మే 2021 (UTC)

పాటలకు గూగుల్లో వెదజండి. వ్యాసాల్లోమార్పులపై మీకేవైనా సందేహాలు ఉంటే అడగండి..B.K.Viswanadh (చర్చ) 22:32, 16 మే 2021 (UTC)

Venkatarao avasarala అడుగుతున్న ప్రశ్న (16:04, 3 జూన్ 2021)[మార్చు]

నమస్కారం. ఇందులో ఒక వ్యాసం రాయడానికి సంబంధించిన వివరాలు తెలియచేయవలసినదిగా కోరుతున్నాను. లేదా ఆ వివరాలు ఉన్న లింకు ను తెలియచేసినా సరే. ధన్యవాదాలు. --Venkatarao avasarala (చర్చ) 16:04, 3 జూన్ 2021 (UTC)

Venkatarao avasarala గారు మీరు ఏ వ్యాసం రాయాలనుకుంటున్నారు..B.K.Viswanadh (చర్చ) 18:29, 7 జూన్ 2021 (UTC)


సరైన నిర్ణయం తీసుకోండి[మార్చు]

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.