వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 8
Jump to navigation
Jump to search
- 1834: మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం (మ.1907). (చిత్రంలో)
- 1880: రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం (మ.1946).
- 1897: పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం (మ.1969).
- 1931: అమెరికాకు చెందిన నటుడు జేమ్స్ డీన్ జననం (మ.1955).
- 1941: భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం (మ.2011).
- 1963: భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.
- 1971: నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె. ఎం. మున్షీ మరణం (జ.1887).