1834
Appearance
1834 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1831 1832 1833 - 1834 - 1835 1836 1837 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 17 : హరిరావు హోల్కర్ - ఇండోరు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
- ఆగష్టు 15 : బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- రావిపాటి గురుమూర్తి - "పంచతంత్ర కథలు" ప్రచురితం.
- లండన్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ ప్రారంభం.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 8: మెండలియెవ్ - రష్యాకు చెందిన రసాయనిక శాస్త్రవేత్త. (మ.1907)
- ఫిబ్రవరి 19: హెర్మన్ స్నెల్లెన్ - డచ్ నేత్రవైద్యుడు. (మ.1908)
- జూలై 2: ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి - అమెరికాదేశంలోని స్టేట్యు ఆప్ లిబర్టీ, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో సింహం విగ్రహము చెక్కిన విగ్రహ శిల్పి (మ.1904).
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 26: అలోయిస్ సాన్పెల్డర్ - లిథోగ్రఫీ ప్రింటింగ్ విధానాన్ని కనుగొన్న చెక్ శాస్త్రజ్ఞుడు. (జ.1771)
- జూలై 25: సామ్యూల్ టేలర్ కూల్రిజ్ - ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్ కావ్య రచయిత. (జ.1772)
- డిసెంబర్ 23: థామస్ రాబర్ట్ మాల్థస్ -బ్రిటీష్ ఆర్థికవేత్త (జ.1766)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- వర్దిపర్తి కొనరాట్కవి - కళింగాంధ్ర కవి. (జ.1754)