పందిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎండ వానల నుంచి రక్షణ కొరకు నాలుగు వైపుల ఆధారాన్ని కల్పిస్తూ వెలుతురు, గాలి బాగా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకున్న స్వల్పకాల లేక దీర్ఘకాల వాసాన్ని పందిరి అంటారు. దీనిని ఇంటి ముందు లేక ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు.

పందిరికి వేయడానికి కావలసిన వస్తువులు[మార్చు]

పందిరి వేసే విధానం[మార్చు]

పందిరి వలన ఉపయోగాలు[మార్చు]

శుభ పందిరి[మార్చు]

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో, తిరునాళ్ళ సమయంలో ఇంటి ముందర తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పందిరిని శుభ పందిరి అంటారు.

చలువ పందిరి[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వసారా

"https://te.wikipedia.org/w/index.php?title=పందిరి&oldid=2558187" నుండి వెలికితీశారు