చర్చ:నేతకారుడు
స్వరూపం
చేనేతలో విలీనం
[మార్చు]ఈ వ్యాసంలోని అంశమంతా చేనేతకు సంబంధించినది. చేనేత రంగం గురించి సమాచారం ఈ వ్యాసంలో ఎక్కువగా ఉంది. కనుక ఈ వ్యాసాన్ని చేనేత వ్యాసంలో విలీనం చేయలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:36, 16 జూన్ 2022 (UTC)
- మూలాలు లేని సమాచారాన్ని తొలగించాలి. కొన్ని వెబ్ సైట్ల నుండి యదాతథంగా చేర్చిన, వికీకరణ చేయని సమాచారాన్ని తొలగించాలి. మిగిలిన సమాచారాన్ని విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:38, 16 జూన్ 2022 (UTC)