వాడుకరి చర్చ:Kasyap
మునపటి చర్చలు ఇక్కడ ఉన్నయ్ వాడుకరి చర్చ:Kasyap/పాతవి2
స్వాగతం
[మార్చు]తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. | |||
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాము ." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి." | |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు | 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము | వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు | 6.వికీపీడియా:పరిచయము 2తరచుగా పరిహరించదగ్గ దోషాలు |
వికీపీడియా:మార్గదర్శకాలు | 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంకమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు | వికీపీడియా:ప్లేగ్రౌండ్ | 7. వికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి |
సహాయం:ట్యుటోరియల్ | 3.సహాయం:సూచికబిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ | వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం | 8. మెంటారింగ్ ప్రోగ్రాం.మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం |
వికీపీడియా సంప్రదింపు | 4. వికీపీడియా:ప్రశ్నలు | సహాయం:FAQ | 9. వికీపీడియా:సహాయ కేంద్రం |
సహాయం:పరిచయం | 5.సహాయం:పరిచయం | తెలుగులో టైపింగు సహాయం | 10.తెలుగులో టైపింగు |
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (03:43, 23 జూన్ 2022)
[మార్చు]గురువుగారు నమస్కారం. గ్రామ పటం చేర్చడానికి సలహా ఇవ్వండి. రెఫెరెన్స్ నోట్స్ కావాలి. ధన్యవాదాలు --Muralikrishna m (చర్చ) 03:43, 23 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (04:17, 4 ఆగస్టు 2022)
[మార్చు]హాయ్ సర్.. మీ ఆశీర్వాదం, అందరి సహకారంతో 100 రోజులు 100+ వ్యాసాలు (2022 ఏప్రిల్ 25 నుంచి 2022 ఆగస్టు 3) పూర్తిచేసాను. ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 04:17, 4 ఆగస్టు 2022 (UTC)
మురళీ కృష్ణగారు, అభినందనలు మీ కృషి ఇలాగే కొనసాగించగలరని మనవి: Kasyap (చర్చ) 08:28, 4 ఆగస్టు 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు.. Muralikrishna m (చర్చ) 08:34, 4 ఆగస్టు 2022 (UTC)
మతం గురించి Pravallika theeti అడుగుతున్న ప్రశ్న (00:26, 13 సెప్టెంబరు 2022)
[మార్చు]Could you please tell me about "kulam matham"? --Pravallika theeti (చర్చ) 00:26, 13 సెప్టెంబరు 2022 (UTC)
- @Pravallika theeti గారు ఇక్కడ కులం , మతం వికీ వ్యాసాలు చదవగలరు
- కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.
- మతం అంటే యేమిటో నిర్వచించటం కష్టం. మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం అసాధ్యం. ఎందుకంటే నిర్వచనం జ్ఞానానికి ఆది, తుది. పైగా అన్ని మతాలకు సమానంగా అనువర్తించే నిర్వచనం అసలు సాధ్యమే కాదు. "అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం" అన్నారు కొందరు. ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు. ఉదాహరణకు బౌద్ధానికి, మానవవాద మతానికి ఇది లేదు Kasyap (చర్చ) 08:52, 13 సెప్టెంబరు 2022 (UTC)
Praveenguduri అడుగుతున్న ప్రశ్న (10:00, 13 సెప్టెంబరు 2022)
[మార్చు]Hi Kashyap, I see the name I am creating a page is in English, can I change that to Telugu? --Praveenguduri (చర్చ) 10:00, 13 సెప్టెంబరు 2022 (UTC)
యస్.సెందిల్ కుమార్ అడుగుతున్న ప్రశ్న (10:39, 2 నవంబరు 2022)
[మార్చు]స్వామి ప్రతి దేవాలయం చిత్తూరు జిల్లా కు సంబంధించినది వివరాలు కావలి --యస్.సెందిల్ కుమార్ (చర్చ) 10:39, 2 నవంబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
[మార్చు]నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (11:36, 13 నవంబరు 2022)
[మార్చు]నమస్కారం గురువుగారు..! 200 రోజులు 200+ వ్యాసాలు (2022 ఏప్రిల్ 25 నుంచి 2022 నవంబరు 7) పూర్తిచేసాను. ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 11:36, 13 నవంబరు 2022 (UTC)
- @Muralikrishna m అభినందనలు మురళీకృష్ణ గారు 🙏 Kasyap (చర్చ) 12:07, 13 నవంబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
Indic Wiki Improve-a-thon 2022
[మార్చు]Dear Wikimedian, Glad to inform you that CIS-A2K is going to conduct an event, Indic Wiki improve-a-thon 2022, for the Indic language. It will run from 15 December to 5 January 2023. It will be an online activity however if communities want to organise any on-ground activity under Improve-a-thon that would also be welcomed. The event has its own theme Azadi Ka Amrit Mahatosav which is based on a celebration of the 75th anniversary of Indian Independence. The event will be for 20 days only. This is an effort to work on content enrichment and improvement. We invite you to plan a short activity under this event and work on the content on your local Wikis. The event is not restricted to a project, anyone can edit any project by following the theme. The event page link is here. The list is under preparation and will be updated soon. The community can also prepare their list for this improve-a-thon. If you have question or concern please write on here. Regards MediaWiki message delivery (చర్చ) 07:35, 12 డిసెంబరు 2022 (UTC)
Indic Wiki Improve-a-thon 2022 has started
[మార్చు]Dear Wikimedians, As you already know, Indic Wiki improve-a-thon 2022 has started today. It runs from 15 December (today) to 5 January 2023. This is an online activity however if communities want to organise any on-ground activity under Improve-a-thon please let us know at program@cis-india.org. Please note the event has a theme Azadi Ka Amrit Mahatosav which is based on a celebration of the 75th anniversary of Indian Independence. The event will be for 20 days only. This is an effort to work on content enrichment and improvement. The event is not restricted to a particular project. The event page link is here please add your name in the participant's section. A few lists are there and we will add more. The community can also prepare their list for this improve-a-thon but we suggest you list stub articles from your Wiki. If you have a question or concern please write here. Regards MediaWiki message delivery (చర్చ) 08:30, 15 డిసెంబరు 2022 (UTC)
Scholarship Invitation for Wikimedia Technology Summit (WTS)
[మార్చు]Greetings, we would like to announce that Scholarship applications are now being accepted for the 2nd Wikimedia Technology Summit, proposed event dates are the 3rd, and 4th of March 2023 (Friday & Saturday) at The International Institute of Information Technology - Hyderabad, India. The scholarships will primarily support active Wikimedia Technology developers and other stakeholders to participate in the summit.
Wikimedia Technology Summit (WTS) aims to share and discuss state-of-the-art tools, technologies, knowledge, and ongoing research within Wikimedia and its sister projects.
The scholarship applications will be open from 11 December 2022 to 31 December 2022.
The applications for scholarships and program submissions are already open! You can find the form for the scholarship
2nd Wikimedia Technology Summit.
Please post a message on the talk page [2] for any questions. Thanks in advance, and many greetings,
On behalf of the organizing committee,
2nd Wikimedia Technology Summit. Kasyap (చర్చ) 06:07, 26 డిసెంబరు 2022 (UTC)
Translations for Wikimania 2023
[మార్చు]Hi Kasyap,
You are receiving this notification because you have listed yourself as a volunteer for Wikimania 2023 either on Meta or on Wikimania wiki. We already have a few pages related to Wikimania 2023 available for translation on Wikimania wiki. Your help with translating these pages in your languages would be highly appreciated. Currently the following pages are available for translation:
- wikimania:2023:Contact
- wikimania:2023:Expo space
- wikimania:2023:Glossary
- wikimania:2023:Ideas
- wikimania:2023:Ideas/Globe
- wikimania:2023:Organizers
- wikimania:2023:Program
- wikimania:2023:Travel
- wikimania:2023:Updates
- wikimania:2023:Volunteer
- wikimania:2023:Volunteer signup
- wikimania:2023:Wikimania
- wikimania:Template:Wikimania 2023 header
If you do not want to reiceive further notifications about pages related to Wikimania 2023, which are available for translation, you may remove your name from this list.
Thanks for your help! --Ameisenigel (talk)
This message was delivered through [[<tvar name="mass-delivery">Special:MyLanguage/Global message delivery</tvar>|Global message delivery]] --MediaWiki message delivery (చర్చ) 14:14, 28 డిసెంబరు 2022 (UTC)
Translations for Wikimania 2023
[మార్చు]Hi Kasyap,
You are receiving this notification because you have listed yourself as a volunteer for Wikimania 2023 either on Meta or on Wikimania wiki or because you have subscribed on Meta. We already have a few pages related to Wikimania 2023 available for translation on Wikimania wiki. Your help with translating the following pages in your languages would be highly appreciated:
- wikimania:2023:Health
- wikimania:2023:Scholarship Questions
- wikimania:2023:Scholarships
- wikimania:2023:Scholarships/FAQ
- wikimania:2023:Scholarships/Samples
- wikimania:2023:Scholarships/Travel Scholarship application
- wikimania:2023:Tech Subcommittee
- wikimania:2023:Tech Subcommittee/Request for Proposal
- wikimania:2023:Visas
If you do not want to reiceive further notifications about pages related to Wikimania 2023, which are available for translation, you may remove your name from this list.
Thanks for your help! --Ameisenigel (talk)
This message was delivered through Global message delivery --MediaWiki message delivery (చర్చ) 14:50, 22 జనవరి 2023 (UTC)
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (16:31, 24 ఫిబ్రవరి 2023)
[మార్చు]హాయ్ సర్.. చిన్న హెల్ప్ చేసి పెట్టండి..! ప్రస్తుతం జానపద సాహిత్యం వ్యాసం నుంచి జానపద గీతాలు వ్యాసానికి దారిమార్పు ఉంది. దీంతో జానపద సాహిత్యం వ్యాసం సృష్టించడం కుదరడం లేదు. పరిశీలించగలరు. --Muralikrishna m (చర్చ) 16:31, 24 ఫిబ్రవరి 2023 (UTC)
- గురువుగారు....
- దారిమార్పు నేను తొలగించాను.. ధన్యవాదాలు Muralikrishna m (చర్చ) 06:49, 25 ఫిబ్రవరి 2023 (UTC)
Translations for Wikimania 2023
[మార్చు]Hi Kasyap,
You are receiving this notification because you have listed yourself as a volunteer for Wikimania 2023 either on Meta or on Wikimania wiki or because you have subscribed on Meta. Your help with translating the following pages on Wikimania wiki in your languages would be highly appreciated:
- wikimania:2023:Attendees
- wikimania:2023:Program Subcommittee
- wikimania:2023:Program/FAQ
- wikimania:2023:Program/Form Questions
- wikimania:2023:Program/Submissions
- wikimania:2023:Satellite events
- wikimania:2023:Scholarship Subcommittee
- wikimania:2023:Socialize
- wikimania:2023:Travel Coordination
If you do not want to reiceive further notifications about pages related to Wikimania 2023, which are available for translation, you may remove your name from this list.
Thanks for your help! --Ameisenigel (talk)
This message was delivered through Global message delivery --MediaWiki message delivery (చర్చ) 09:40, 4 మార్చి 2023 (UTC)
Women's Month Datathon on Commons
[మార్చు]Dear Wikimedian,
Hope you are doing well. CIS-A2K and CPUG have planned an online activity for March. The activity will focus on Wikimedia Commons and it will begin on 21 March and end on 31 March 2023. During this campaign, the participants will work on structure data, categories and descriptions of the existing images. We will provide you with the list of the photographs that were uploaded under those campaigns, conducted for Women’s Month.
You can find the event page link here. We are inviting you to participate in this event and make it successful. There will be at least one online session to demonstrate the tasks of the event. We will come back to you with the date and time.
If you have any questions please write to us at the event talk page Regards MediaWiki message delivery (చర్చ) 18:09, 12 మార్చి 2023 (UTC)
Women's Month Datathon on Commons Online Session
[మార్చు]Dear Wikimedian,
Hope you are doing well. As we mentioned in a previous message, CIS-A2K and CPUG have been starting an online activity for March from 21 March to 31 March 2023. The activity already started yesterday and will end on 31 March 2023. During this campaign, the participants are working on structure data, categories and descriptions of the existing images. The event page link is here. We are inviting you to participate in this event.
There is an online session to demonstrate the tasks of the event that is going to happen tonight after one hour from 8:00 pm to 9:00 pm. You can find the meeting link here. We will wait for you. Regards MediaWiki message delivery (చర్చ) 13:38, 22 మార్చి 2023 (UTC)
తెలుగు వికీపీడియా గురించి నల్లమోతు వసంత కుమార్ అడుగుతున్న ప్రశ్న (16:19, 20 జూన్ 2023)
[మార్చు]Hiii --నల్లమోతు వసంత కుమార్ (చర్చ) 16:19, 20 జూన్ 2023 (UTC)
Vijay.nuthakki అడుగుతున్న ప్రశ్న (16:46, 13 జూలై 2023)
[మార్చు]Hello sir how are you sir --Vijay.nuthakki (చర్చ) 16:46, 13 జూలై 2023 (UTC)
- @Vijay.nuthakki మంచిగున్న, మీరు ఎలా ఉన్నరు వికీపీడియాలో ఎమైనా సందేహాలు వుంటే నాకు తెలియచేయండి. Kasyap (చర్చ) 05:22, 14 జూలై 2023 (UTC)
Invitation to Rejoin the Healthcare Translation Task Force
[మార్చు]You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)
how add photo to Article --Kkkranthi (చర్చ) 09:50, 10 సెప్టెంబరు 2023 (UTC)
- @Kkkranthiవికీమీడియా కామన్స్‌లో ఖాతాను సృష్టించండి, ఇక్కడ వికీపీడియా లో వాడే చిత్రాలు నిల్వ చేయబడతాయి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు: https://commons.wikimedia.org/wiki/Special:CreateAccount
- మీరు ఖాతాను సృష్టించిన తర్వాత, ఎడమవైపు మెనులోని "ఫైల్‌ను అప్‌లోడ్ చేయి" లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా "ఫైల్‌ను అప్‌లోడ్ చేయి" పేజీకి వెళ్లండి.
- ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి సూచనలను అనుసరించండి. ఫైల్ తప్పనిసరిగా JPEG, PNG లేదా SVG వంటి మద్దతు ఉన్న ఫార్మాట్‌లో ఉండాలి.ఫైల్ అప్‌లోడ్ చేయబడిన తర్వాత, మీరు వివరణ ఇంకా లైసెన్సింగ్ సమాచారాన్ని జోడించాలి. వివరణ చిత్రం సంక్షిప్త సారాంశం అయి ఉండాలి ,లైసెన్సింగ్ సమాచారం చిత్రాన్ని ఉపయోగించగల నిబంధనలను సూచించాలి. వికీపీడియా కథనానికి చిత్రాన్ని జోడించడానికి, మీరు వ్యాసంలో క్రింది కోడ్‌ను చొప్పించవలసి ఉంటుందిశీర్షిక Kasyap (చర్చ) 04:31, 11 సెప్టెంబరు 2023 (UTC)
Image Description Month in India Campaign
[మార్చు]Dear Wikimedian,
A2K has conducted an online activity or campaign which is an ongoing Image Description Month in India description-a-thon, a collaborative effort known as Image Description Month. This initiative aims to enhance image-related content across Wikimedia projects and is currently underway, running from October 1st to October 31st, 2023. Throughout this event, our focus remains centered on three primary areas: Wikipedia, Wikidata, and Wikimedia Commons. We have outlined several tasks, including the addition of captions to images on Wikipedia, the association of images with relevant Wikidata items, and improvements in the organization, categorization, and captions of media files on Wikimedia Commons.
To participate, please visit our dedicated event page. We encourage you to sign up on the respective meta page and generously contribute your time and expertise to make essential and impactful edits.
Should you have any questions or require further information, please do not hesitate to reach out to me at nitesh@cis-india.org or Nitesh (CIS-A2K).
Your active participation will play a significant role in enriching Wikimedia content, making it more accessible and informative for users worldwide. Join us in this ongoing journey of improvement and collaboration. Regards MediaWiki message delivery (చర్చ) 16:09, 10 అక్టోబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక
[మార్చు]నమస్తే,
వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:52, 8 నవంబరు 2023 (UTC)
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు
[మార్చు]క్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ కశ్యప్ గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 17:26, 3 ఫిబ్రవరి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
[మార్చు]కశ్యప్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:33, 25 మార్చి 2024 (UTC)
- @కశ్యప్ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:45, 29 మార్చి 2024 (UTC)
Reminder to vote now to select members of the first U4C
[మార్చు]- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Dear Wikimedian,
You are receiving this message because you previously participated in the UCoC process.
This is a reminder that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) ends on May 9, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.
Please share this message with members of your community so they can participate as well.
On behalf of the UCoC project team,
RamzyM (WMF) 22:54, 2 మే 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- అన్నీ డోవ్ డెన్మార్క్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- తిరుమల రాజమ్మ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 08:06, 11 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- రాసా క్లోరిండా (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 15 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
సుంకర వాసిరెడ్డి వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]సుంకర వాసిరెడ్డి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- సుంకర సత్యనారాయణ , వాసిరెడ్డి భాస్కరరావు పేర్లతో రెండు వ్యాసాలున్నందున ఈ వ్యాసం విస్తరించనవసరం లేదని నా అభిప్రాయం. ఆయా వ్యక్తుల వ్యాసాలలో ఈ ద్వయం "సుంకర వాసిరెడ్డి" గా సుపరితులు అని చేర్చితే సరిపోతుంది. కనుక తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సుంకర వాసిరెడ్డి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:23, 12 అక్టోబరు 2024 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:23, 12 అక్టోబరు 2024 (UTC)
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
[మార్చు]నమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:40, 7 నవంబరు 2024 (UTC)