Jump to content

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సుంకర వాసిరెడ్డి

వికీపీడియా నుండి

సుంకర సత్యనారాయణ , వాసిరెడ్డి భాస్కరరావు పేర్లతో రెండు వ్యాసాలున్నందున ఈ వ్యాసం విస్తరించనవసరం లేదని నా అభిప్రాయం. ఆయా వ్యక్తుల వ్యాసాలలో ఈ ద్వయం "సుంకర వాసిరెడ్డి" గా సుపరితులు అని చేర్చితే సరిపోతుంది. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 15:24, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]