Jump to content

వృత్తులు

వికీపీడియా నుండి
(వృత్తి నుండి దారిమార్పు చెందింది)

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వివిధ రకాల వృత్తులు
రైతు
వ్యవసాయ వృత్తి చేస్తున్న రైతు
వైద్య వృత్తి చేస్తున్న మహిళ
న్యాయవాద వృత్తిలో న్యాయవాది
కంసాలి
చెప్పులు కుట్టే వృత్తి

adit sangam

వృత్తి పేరు వృత్తికారుడు
వ్యవసాయంవ్యవసాయదారుడు
ఉపాధ్యాయఉపాధ్యాయుడు
వైద్యంవైద్యుడు
న్యాయవాది
కంసాలకంసాలి
కమ్మరకమ్మరి
పరిశ్రమపారిశ్రామికుడు
కుమ్మరకుమ్మరి
చర్మకారచర్మకారుడు
చాకలచాకలి
చేనేతనేతకారుడు
దర్జీదర్జీ (టైలర్)
పౌరోహిత్యంపురోహితుడు
క్షురకంక్షురకుడు లేదా మంగలి (కులం)
మేదరమేదరి
వడ్రంగంవడ్రంగి
అర్చకంఅర్చకుడు
చేపలవృత్తిబెస్త
విద్యుత్ పనులు చేసేవాడుఎలక్ట్రీషియన్

నేటి స్థితి

[మార్చు]

నేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు. హాసిని సూపర్

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=4829408" నుండి వెలికితీశారు