వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

విషయ వ్యక్తీకరణ పరిజ్ఞానంతోపాటు, తెలుగులో టైపు చేయడం తెలిస్తే మంచి రచనలు చెయ్యడం చాలా సులభం.

వికీపీడియాలో తెలుగులో టైపు చేయడం ఎలా?

చూడండి వికీపీడియా:టైపింగు సహాయం

సాధారణంగా కంప్యూటర్లో తెలుగులో టైపు చేయడం ఎలా?

తెలుగు కీబోర్డు ఉన్న వారు, లేదా తెలుగు టైపు రైటర్ అలవాటు ఉన్నవారు ఈ లింకులు చూడండి.

  1. "Manage the input and display language settings in Windows" (in ఇంగ్లీష్). Microsoft. Retrieved 2021-12-31.
  2. లైనక్సు ఉపయోగించి తెలుగు లో టైపు చేయడం

ఈ క్రింది సాఫ్ట్ వేర్ ల తో మీ కంప్యూటర్ లో ఆంగ్ల లిపితో తెలుగు వ్రాయవచ్చు

  1. మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ
  2. గూగుల్ లిప్యంతరీకరణ

నేను తెలుగు చూడలేక పోతున్నాను

మీరు ఈ పుటలో పైన ఉన్న లింకుని చదవండి. This question is answered just for the sake of completeness; it is obvious that if you can not see Telugu script, you can not read this question either.

తెలుగు భాషలో వ్రాయబడిన పేజీలను చూడడానికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించవలసిన అవసరం లేదు. లేటెస్ట్ వెబ్ బ్రౌజర్ ని ఇన్ స్టాల్ చేయండి.

In English:

To see pages written in Telugu, latest web browsers are sufficient .

ఏమి వ్రాయగలము?

నిజానికి ఏదయినా వ్రాయవచ్చు. ఖచ్చితమైనది, ఉపయోగకరమైనది, కాపీరైటు ఉల్లంఘించనిది నమ్మదగిన మూలాలను ఉటంకిస్తూ ఏదయినా రాయవచ్చు.

ఏమయినా అనుమానం ఉంటే ఎవరిని అడగాలి?

మీ ఖాతా తెరచుకొంటే ఏర్పడే మీ వాడుకరిచర్చ పేజీ లో సందేహాలడగండి. (ఇంగ్లీషులో నైనా అడగవచ్చు)

ఇవి కూడా చూడండి