మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ[1] ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది. ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకోవచ్చు.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]