విండోస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రపంచంలో ఎక్కువ కంప్యూటర్లలో వాడబడే ఆపరేటింగు సిస్టం విండోస్.

తెలుగు విండోస్
తెలుగు విండోస్ 2006 లో మైక్రోసాఫ్టు విడుదల చేసారు. ఎక్స్ పి కి అనుబంధంగా తెలుగు భాష పాక్ వుంది. దీనిని అమర్చిన తరువాత విండోస్ ఎలా కనబడుతుందో క్రింద చూడండి. Teluguwindowsxp.PNG
డౌనులోడ్లు
విండోస్ ఎక్స్ పి తెలుగు పాక్

"https://te.wikipedia.org/w/index.php?title=విండోస్&oldid=1849508" నుండి వెలికితీశారు