ఆండ్రాయిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆండ్రాయిడ్

అభివృద్ధికారులుగూగుల్
Open Handset Alliance
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్
ప్రోగ్రామింగ్ భాషC, m:en:C++, జావా[1]
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్
పనిచేయు స్థితిచేతనము
మూల కోడ్ విధానంఓపెన్ సోర్స్[2]
తొలి విడుదల2008 సెప్టెంబరు 23 (2008-09-23)[3]
ఇటీవల విడుదల4.2.2 Jelly Bean / ఫిబ్రవరి 11, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-02-11)[4]
Marketing targetm:en:Smartphones
m:en:Tablet computers
విడుదలైన భాషలుబహు భాషా
ప్యాకేజీ మేనేజర్m:en:Google Play, APK
ప్లాట్ ఫారములుARM, MIPS,[5] x86[6]
Kernel విధముMonolithic (modified Linux kernel)
అప్రమేయ అంతర్వర్తిగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేజ్ (Multi-touch)
లైెసెన్స్అపాచే లైసెన్సు 2.0
లినక్స్ కెర్నెల్ patches under GNU GPL v2[7]

ఆండ్రాయిడ్ అనునది తాకే తెరగల మొబైల్స్, టేబ్లెట్ కంప్యూటర్ లాంటిఎలక్ట్రానిక్ పరికరములలో వాడుటకు రూపొందించిన నిర్వహణ వ్యవస్థ. ఇది లినక్సును పోలి ఉండే స్వేచ్ఛామూలాలు అందుబాటులో గలది. స్పర్శాతెర వలన మిథ్య కీ బోర్డులు ద్వారా సంక్లిష్ట లిపుల భాషల వారు వాడడానికి సులభంగా వుంటుంది. భారతీయ భాషలకు అధికారిక తోడ్పాటు జెల్లీబీన్ రూపంతో అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్ ఫోన్ లో తెలుగుకీ బోర్డు
Usage share of the different versions collected during a 14-day period ending on March 4, 2013
Architecture diagram

ఇప్పటి వరకు విడుదలైన వెర్షన్లు[మార్చు]

వెర్షన్ ఉత్పత్తి రూపనామము విడుదలైన తేదీ API level వినియోగం ( 2013 మార్చి 4)
4.2.x జెల్లీ బీన్ 2012 నవంబరు 13 17 1.6%
4.1.x జెల్లీ బీన్ 2012 జూలై 9 16 14.9%
4.0.x ఐస్‌క్రీం శాండ్‌విచ్ 2011 డిసెంబరు 16 15 28.6%
3.2 హనీకోంబ్ 2011 జూలై 15 13 0.9%
3.1 హనీకోంబ్ 2011 మే 10 12 0.3%
2.3.3–2.3.7 జింజర్ బ్రెడ్ 2011 ఫిబ్రవరి 9 10 44%
2.3–2.3.2 జింజర్ బ్రెడ్ 2010 డిసెంబరు 6 9 0.2%
2.2 ఫ్రోయో 2010 మే 20 8 7.6%
2.0–2.1 ఎక్లయిర్ 2009 అక్టోబరు 26 7 1.9%
1.6 డోనట్ 2009 సెప్టెంబరు 15 4 0.2%

ఆండ్రాయిడ్ చరిత్ర[మార్చు]

ఆండ్రాయిడ్ ని ఆండీ రుబిన్ అనే వ్యక్తి రూపొందించాడు,అతడికి రోబోలంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో, స్నేహితులంతా ఆ సాఫ్ట్‌వేర్‌కు ఆండ్రాయిడ్ (మనిషిలా కనిపించే రోబో) అన్న పేరు పెట్టమన్నారు. నిజానికి కెమెరాల్లో ఫొటోలను కంప్యూటర్‌లోకి ఎక్కించడానికి దీన్ని తయారు చేశాడు. అది భవిష్యత్తులో ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుందనివూహించని రుబిన్, గూగుల్ సంస్థకు తక్కువ మొత్తానికే దాన్ని అమ్మేశాడు. ఆ తరువాత నుంచి గూగుల్ దాన్ని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. మొదటి వెర్షన్‌కు 'ఆస్ట్రోబాయ్' అని సరదాగా పేరు పెట్టిన గూగుల్, ఆ తరువాత వచ్చిన వాటికి కూడా కప్‌కేక్, డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, జెల్లీ బీన్, కిట్ కాట్, లాలీ పాప్ ... ఇలా ఆహార పదార్థాల పేర్లూ, అదీ ఆంగ్ల ఆక్షరమాల క్రమంలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెడుతూ వస్తుంది.

android jelly been 2.0

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్[మార్చు]

ఇవి కూడ చూడండి[మార్చు]

శామ్సంగ్ గెలాక్సీ జె7 (2016)

మూలాలు[మార్చు]

  1. "Android Code Analysis". Archived from the original on 2013-09-14. Retrieved 2012-06-01.
  2. "Philosophy and Goals". Android Open Source Project. Google. Archived from the original on 2012-05-01. Retrieved 2012-04-21.
  3. "Announcing the Android 1.0 SDK, release 1". 2008-09-23. Archived from the original on 2015-09-19. Retrieved 2012-09-21.
  4. "Android 4.2.2 heads to AOSP". Android Community. Retrieved 2013-03-08.
  5. "MIPS gets sweet with Honeycomb". Eetimes.com. Archived from the original on 2012-02-11. Retrieved 2012-02-20.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ARMAN-4.0-on-x86 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. "Licenses". Android Open Source Project. Open Handset Alliance. Retrieved 2012-09-09. The preferred license for the Android Open Source Project is the Apache Software License, 2.0. ... Why Apache Software License? ... For userspace (that is, non-kernel) software, we do in fact prefer ASL2.0 (and similar licenses like BSD, MIT, etc.) over other licenses such as LGPL. Android is about freedom and choice. The purpose of Android is promote openness in the mobile world, but we don't believe it's possible to predict or dictate all the uses to which people will want to put our software. So, while we encourage everyone to make devices that are open and modifiable, we don't believe it is our place to force them to do so. Using LGPL libraries would often force them to do so.

బాహ్య లింకులు[మార్చు]