యునిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునిక్స్
యునిక్స్, యునిక్స్ వంటి వ్యవస్థల ఆవిర్భావం
అభివృద్ధికారులుకెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ, బ్రియాన్ కెర్నియాన్, Douglas McIlroy, Joe Ossannaలు బెల్ ల్యాబ్స్ వద్ద
ప్రోగ్రామింగ్ భాషసీ and అసెంబ్లీ భాష
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్
పనిచేయు స్థితిప్రస్తుతం
మూల కోడ్ విధానంHistorically closed-source, while some Unix projects (including BSD family and Illumos) are open-source
తొలి విడుదలDevelopment started in 1969; 55 సంవత్సరాల క్రితం (1969)
First manual published internally in 1971 నవంబరు (1971-11)[1]
Announced outside Bell Labs in 1973 అక్టోబరు (1973-10)[2]
విడుదలైన భాషలుఆంగ్లము
Kernel విధముమోనోలిథిక్
అప్రమేయ అంతర్వర్తికమాండ్-లైన్ ఇంటర్ఫేస్, Graphical (X విండో సిస్టమ్)
లైెసెన్స్Varies; some versions are proprietary, others are free/open-source software

యునిక్స్ అనేది ఎటి & టి యునిక్స్ నుండి ఆవిర్భవించిన ఒక కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్.[3] దీనిని 1970లలో బెల్ ల్యాబ్స్ పరిశోధనా కేంద్రం వద్ద కెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ ఇంకా పలువురి సహాయంతో అభివృద్ధి చేయబడింది. వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది యునిక్స్. అందువలన దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అలాగే వివిధ పనులను ఏక కాలంలో ఈ నిర్వాహక వ్యవస్థపై చేయవచ్చు.

చరిత్ర[మార్చు]

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), ఎటి & టి బెల్ ల్యాబ్స్, జనరల్ ఎలక్ట్రిక్ లు కలిసి సంయుక్తంగా టైమ్ షేరింగు (సమయ పాలన) నిర్వాహక వ్యవస్థ మల్టిక్స్ ను జియి-645 మెయిన్ ఫ్రేమ్ కోసం ఆరంభించారు. మల్టిక్స్ చాలా ఆవిష్కరణలను పరిచయం చేసింది, కానీ అనేక సమస్యలు కలిగివుంది. మల్టిక్స్ యొక్క పరిమాణం, సంక్లిష్టత వలన విసుగు చెందిన, బెల్ ల్యాబ్స్ నెమ్మదిగా ప్రాజెక్టు తప్పుకుంది. మల్టిక్స్ పరియోజనను విడువ వలసిన బెల్ ల్యాబ్స్ చివరి పరిశోధకులు, కెన్ థాంప్సన్, డెన్నిస్ రిట్చీ, MD మక్లెరాయ్, JF ఒస్సానా, చాలా తక్కువ స్థాయిలో తిరిగి పని చేయాలని నిర్ణయించుకున్నారు.

మూలాలు[మార్చు]

  1. McIlroy, M. D. (1987). A Research Unix reader: annotated excerpts from the Programmer's Manual, 1971–1986 (PDF) (Technical report). CSTR. Bell Labs. 139.
  2. Ritchie, D. M.; Thompson, K. (1974). "The UNIX Time-Sharing System" (PDF). CACM. 17 (7): 365–375. Archived from the original (PDF) on 2015-06-11. Retrieved 2016-01-19.
  3. తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
"https://te.wikipedia.org/w/index.php?title=యునిక్స్&oldid=3089153" నుండి వెలికితీశారు