వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ

తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. ఈ 20 వార్షికోత్సవం జనవరి 26-28, 2024 న విశాఖపట్నంలో జరగబోతుంది.

స్కాలర్స్ జాబితా

[మార్చు]

తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా విశాఖపట్నంలో 2024 జనవరి 26 నుండి 28 వరకు 2024 జరుగు వేడుకలో పాల్గొనుటకు ఉపకారవేతనాలు (స్కాలర్‌షిప్) పొందుటకు అర్హులైన వారి జాబితా. (తేది:31.12.2023)

క్రమ

సంఖ్య

వాడుకరిపేరు ఇతర వివరం
1 A.Murali
2 Adithya pakide
3 Ajaybanbi రాలేనని తెలియజేసారు
4 B.K.Viswanadh
5 Batthini Vinay Kumar Goud
6 Ch Maheswara Raju
7 Chaduvari
8 Divya4232
9 IM3847
10 Kasyap
11 Kopparthi janardhan1965
12 Mothiram 123
13 Muralikrishna m
14 MYADAM ABHILASH
15 Nagarani Bethi
16 Nskjnv
17 Palagiri
18 PARALA NAGARAJU
19 Pavan santhosh.s
20 Pranayraj1985
21 Pravallika16
22 Rajasekhar1961
23 Ramesh bethi
24 T.sujatha రాలేనని తెలియజేసారు
25 Thirumalgoud
26 Tmamatha
27 V Bhavya
28 Vadanagiri bhaskar
29 Vjsuseela
30 ప్రభాకర్ గౌడ్ నోముల
31 యర్రా రామారావు
32 రవిచంద్ర
33 రహ్మానుద్దీన్
34 శ్రీరామమూర్తి రాలేనని తెలియజేసారు

వివరాలు

[మార్చు]
  • ఈ వేడుకలో తెలుగు వికీ ప్రాజెక్టుల్లో ఏదో విధంగా కృషిచేసిన వారికి పాల్గొనే అవకాశం ఉంటుంది. వారిలో కొంతమందికి ఉపకారవేతనం అందజేయడానికి నిర్ణయించాము. ఈ ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేయడానికి నిర్దేశించినది.
  • ఉపకార వేతనం పొందడానికి కొన్ని వివరాలు ప్రాతిపదికగా తీసుకుంటాము. అవి: వికీలో కనీసం గత 6 నెలలుగా క్రియాశీలకంగా ఉన్నవారు, చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా 500-1000 మార్పులు చేసిన వారు, వికీలో సభ్యులుగా చేరి, పెద్దగా మార్పులు చేయకపోయినా, దీన్ని గురించి మరింత తెలుసుకుని ఆచరణలో పెడదామనుకుంటున్న వారూ ఇందులో పాల్గొనవచ్చు.
  • ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి.

స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారం

[మార్చు]

ఈ వార్షికోత్సవాల్లో పాల్గొనదలచిన వారికి ఉపకారతవేతనాలు (స్కాలర్‌షిప్) అందుకునే అవకాశం ఉంది. ఈ లింకు నొక్కి మీ వివరాలు సమర్పించవచ్చు.