వాడుకరి:Vadanagiri bhaskar
Appearance
అందరికీ నమస్కారాలు 🙏
పరిచయం:
నా పేరు వి. భాస్కర్ మాది తిరుపతి జిల్లా పుత్తూరు తెలుగు భాషా అభిమాని. అంతర్జాలంలో తెలుగు భాష అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఎల్లవేళలా దానికి కృషి కృషి చేస్తాను.
విద్యార్హతలు:
నేను బీఎస్సీ కంప్యూటర్స్, డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. నిత్య విద్యార్థి.
అభిరుచులు:
తెలుగు భాష పుస్తకాలు చదవడం, బ్యాట్మెంటన్ క్రీడ ఆడటం.