వాడుకరి:Palagiri
క్రొత్త వ్యాసం
[మార్చు]ఈరోజు : ఆదివారం |
తేదీ : 22 |
నెల : డిసెంబరు |
ఈ వాడుకరి తెలుగు వికీపీడీయాలో చేసిన మార్పులు చేర్పులను సముదాయేతర సంస్థలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను, తమ కృషి ఫలితంగా చూపించుకోవటానికి అనుమతించుటలేదు. This user DOES NOT agree to non-community organizations taking credit for his work in Wikipedia |
నూనెలశాస్త్రవేత్త | నూనెలు,మరియురసాయనశాస్త్ర సంబంధిత వ్యాసాలు వ్రాస్తున్నాడు |
వాడుకరి బేబెల్ సమాచారం | ||||
---|---|---|---|---|
| ||||
భాషల వారీగా వాడుకరులు |
వ్యక్తిగత వివరాలు
[మార్చు]- అభిరుచులు
- పుస్తక పఠనం. ఆయిల్ టెక్నాలజి, మరియు ఇంజనిరింగ్ నకు చెందిన పుస్తకాలు చదవటం. సాహిత్య (గద్య, పద్య) పుస్తక పఠనం. అయిల్స్ కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని తెలుగుకి తర్జుమా చేసి నూనెపరిశ్రమలో పనిచెయ్యు వారికి పంపించడం (ఆయిల్ ఇండ్రస్టీలో పని చెయ్యి ఆపరెటరులులో అధికులు 10 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వారు కావడం వలన వారు ఇంగ్లిసును అర్దం చేసుకొలేరు. అలాగే అయిల్ మెసినరి ఆపరెసన్ మన్యువల్స్ అంటు ఎమిలేవు. అలాంటి వారికై తెలుగులో 'సాల్వెంట్ ప్లాంట్ ఆపరెటింగ్ మాన్యుల్', 'ఆయిల్ రిఫైనింగ్', పామాయిల్ ప్రాసెసింగ్' వ్రాయడం జరిగింది. అలాగే ఆయిల్ ఇండ్రస్ట్రిలో పని చెయ్యు కెమిస్ట్‌లకు వుపయోగ పడెటందుకు తెలుగులో 'నూనెలు-కొవ్వులు', ఆయిల్స్ టెస్టింగ్ మెథడ్స్' వ్రాసాను. ఇవన్ని కేవలం వారికి వుపయోగపడాలని తెలుగులో రాసి వుచితంగా ఇవ్వడం జరిగినది.you tube లో నూనెలకు సంబంధించిన విడియోలను తెలుగు మరియు ఆంగ్లంలొ చేసి,విక్షకులకు 2023ల్ లో అందుబాటులో వుంచాను
నా రచనలు-తెవికీ లో
[మార్చు]నూనెలు మరియు కొవ్వుల వ్యాసాలు
[మార్చు]1.ఆయిల్ పామ్,2.పామాయిల్ రిఫైనింగ్,3.వేప నూనె ,4.కానుగ నూనె,5.చింతపిక్కల నూనె,6.సాల్‌సీడ్ నూనె,7.కొకుం నూనె,8.మామిడిపిక్కనూనె,9.ధూప నూనె,10.నాగకేసరి నూనె,11.రబ్బరుగింజల నూనె,12.ఇప్పనూనె,13.మోదుగనూనె,14.పొన్ననూనె,15.అడవిఆముదం నూనె,16.బాదం నూనె,17.పిలు నూనె,18.హహొబ నూనె,19.కుసుమ్ నూనె,20.ఆప్రికాట్ నూనె,21.ఫల్వార నూనె,22.ఆముదము నూనె,23.కుసుమ నూనె,24.నువ్వుల నూనె,25.వేరుశెనగ నూనె,26.సోయా నూనె,27.పత్తిగింజల నూనె,28.పొగాకుగింజల నూనె,29.చెట్లనుండి వచ్చే నూనెగింజలు ,30.పుచ్చగింజల నూనె,31.వెర్రిపుచ్చగింజల నూనె ,32.ఖర్బుజగింజల నూనె,33.టమాటోగింజల నూనె,34.మిరపగింజల నూనె,35.బెండగింజల నూనె,36.గోగుగింజల నూనె,37.ఒలిసలు నూనె,38.తవుడు నూనె,39.అవిసె నూనె,40.పామ్‌కెర్నల్ నూనె,41పొద్దుతిరుగుడు నూనె,42అడవిబాదం నూనె,43.నారింజ విత్తన నూనె,44.షీ ఫ్యాట్ ,45.మరూల నూనె,46ద్రాక్ష గింజల నూనె,47.పైన్ గింజల నూనె,48.పెకాన్ నూనె
ఆవశ్యక నూనెలు
[మార్చు]1.తులసి ఆకుల నూనె,2.నిమ్మగడ్డి నూనె,3.లవంగ నూనె,4.జామ ఆకుల నూనె,5.దాల్చిన నూనె,6.కొత్తిమీర నూనె,7.జీలకర్ర నూనె,8.పుదీనా నూనె,9.మిరియాల నూనె,10.అల్లం నూనె,11.దవనం నూనె,12.దేవదారు నూనె,13.మల్లెపూల నూనె,14.మరువం నూనె,15.రోజ్‌వుడ్ ఆయిల్,16.గులాబీ నూనె,17.సంపంగి నూనె,18.మొగలి నూనె,19.రోజ్మేరి నూనె,20.జాజికాయ నూనె,21.లావెండరు నూనె,22.మెంతుల ఆవశ్యక నూనె,23.ఏలకుల నూనె,24.వాము నూనె,25.పెద్ద జీలకర్ర నూనె,26.టీ ట్రీ నూనె,27.కుప్పి సోపు నూనె,28.బంతి పూల నూనె,29.వస వేరు నూనె,30.పసుపు కొమ్ము నూనె,31.కొండపుదీనా నూనె,32.పుల్లనారింజ నూనె,33.లవంగపట్ట నూనె,34.సిట్రోనెల్ల నూనె,35.నారింజ నూనె,36.లెమన్ ఆయిల్,37.లైమ్ ఆయిల్,38.గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్,39.కారేట్ విత్తనాల ఆవశ్యక నూనె,40.కామోమైల్ నూనె
నూనెగింజలు-నూనెలను పరీక్షించుట పై వ్యాసాలు
[మార్చు]1.నూనె గింజలను పరీక్షించు పద్ధతులు],2.నూనె గింజలలోని తేమశాతం,3.నూనె గింజలలోని నూనె శాతం,4. నూనె గింజలలోని మాంసకృత్తులు, 5.నూనెగింజలలోని పీచు శాతం, 6.నూనె గింజలలోని సాండ్/సిలికా శాతం, 7.నూనెలను పరీక్షించడం,8.నూనెలోని కరుగని మలినాలశాతం,9.నూనెలోని ఫ్రీఫ్యాటి ఆమ్లశాతం,10.నూనె విశిష్ణ గురుత్వము,11. నూనె ద్రవీభవన స్ధానము,12.నూనె లోని అన్ సపొనిఫియబుల్ మాటరు,13.నూనెలోని వ్యాక్సు శాతం
సంతృప్త ,అసంతృప్త కొవ్వు ఆమ్లాల వ్యాసాలు
[మార్చు]1.కొవ్వు ఆమ్లం,2.సంతృప్త కొవ్వు ఆమ్లాలు,3.అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,4.ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు,5.ఆవశ్యక నూనె,6.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ,7.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సాల్వెంట్ ఎక్సుట్రాక్షనువిధానం,8.ఆవశ్యక నూనెల ఉత్పత్తి- సూపరు క్రిటికల్ ఎక్సుట్రాక్షను ,9.ఒలిక్ ఆమ్లం,10.లినొలిక్ ఆమ్లం,11.లినోలినిక్ ఆమ్లం,12.ఇరూసిక్ ఆమ్లం,13.గడొలిక్ ఆమ్లం,14.ఆల్ఫా- ఈలయ స్టియరిక్ ఆమ్లం,15.కాప్రొలిక్ ఆమ్లం,16.లారోలిక్ ఆమ్లం17.మిరిస్టోలిక్ ఆమ్లం
18.పామిటొలిక్ ఆమ్లం,19.హిడ్నొకార్పిక్ ఆమ్లం,20చౌల్‌ముగ్రిక్ ఆమ్లం
తెలుగుకావ్యాల,కథలపుస్తకాల సమీక్షలు
[మార్చు]1.పిరదౌసి (కావ్య సమీక్ష),2.శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ),3.గాలిబ్ గీతాలు,4.దర్గామిట్ట కతలు,5.ప్రళయకావేరి కథలు,6.సీమ కథలు,7.మా పసలపూడి కథలు,8.ఆనాటి వాన చినుకులు,9.మిట్టూరోడి పుస్తకం,10.పచ్చనాకు సాక్షిగా,11.నామిని ఇస్కూలు పుస్తకం,12.కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003),13.నేను హిందువు నెట్లయిత?,14.అనంతం (ఆత్మకథ),15.మాల్గుడి కథలు,16.కతల గంప
యంత్ర విజ్ఞానమునకు సంబంధించిన/పరికరాలకు సంబందింవిన వ్యాసాలు
[మార్చు]1.ఆవిరి యంత్రంతో నడిచే వాహనాలు,2.స్టీము లోకోమోటివ్ చరిత్ర,3.గ్లోబ్ వాల్వు,4.గేట్ వాల్వు,5.బాల్ వాల్వు,6. ప్లగ్ వాల్వు,7.బటరుఫ్లై వాల్వు,8.ఏకదిశ ప్రవాహ కవాటం,9.స్వింగ్ చెక్ వాల్వు,9.క్షితిజసమాంతర ఏకదిశ కవాటం,10.డిస్కు చెక్ వాల్వు,11.వెర్టికల్ చెక్ వాల్వు,12.బాల్ చెక్ వాల్వు,13.స్ప్లిట్ డిస్కు చెక్ వాల్వు,14.స్టీము ట్రాప్,15.ఇన్వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్,16.బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్,17-థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్,18.బ్లోడౌన్ వాల్వు,19.స్ట్రయినరు
వెల్డింగు కు సంబంధించిన వ్యాసాలు
[మార్చు]1.వెల్డింగ్,2.కార్బను ఆర్కువెల్డింగు ,3.మెటల్ ఆర్కువెల్డింగు ,4.ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు,5.సబ్మెర్జ్డ్ ఆర్కువెల్డింగు,6.టిగ్ వెల్డింగు,7.మిగ్ వెల్డింగు,8.ప్లాస్మా ఆర్క్ వెల్డింగు,9.స్టడ్ వెల్డింగు,10.ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగు, 11.అసిటిలిన్ గ్యాసు సిలిండరు,12.ఆక్సి హైడ్రొజన్ వెల్డింగు ,13.గాలి ఎసిటిలిన్ వెల్డింగు ,14.థెర్మిట్ వెల్డింగు
,15.రెసిస్టన్సు బట్ వెల్డింగు,16.ఫ్లాష్ బట్ వెల్డింగు ,17.సిమ్ వెల్డింగు,18.ప్రొజెక్షను వెల్డింగు,19.పెకాసిన్ వెల్డింగు,20.ఉక్కు గొట్టాల ఎలక్ట్రిక్ రెసిస్టన్సు వెల్డింగు,21.కోల్డు వెల్డింగు ,22.డిఫ్యూజన్ వెల్డింగు,23.ఎక్స్ప్లెసివ్ వెల్డింగు,24.ఫోర్జ్ వెల్డింగు,25.ఫ్రిక్షను వెల్డింగు,26.ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగు,
బాయిలరు సంబంధిత వ్యాసాలు
[మార్చు]1.బాయిలరు, 2.బాయిలరుల వర్గీకరణ, 3. కొక్రేన్ బాయిలరు,4.లాంకషైర్ బాయిలరు,5.ఫైరు ట్యూబు బాయిలరు,6.వాటరు ట్యూబు బాయిలరు,7.స్కాచ్ మెరీన్ బాయిలరు,8.వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు,9.లోకోమోటివ్ బాయిలరు10.బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సు బాయిలరు,11.లామోంట్ బాయిలరు12.త్రి డ్రమ్ము బాయిలరు,13.స్టెర్లింగు బాయిలరు14.డీ రూపం బాయిలరు,15.ఒ-రకం బాయిలరు,16.కోర్నిష్ బాయిలరు,17.ఎఫ్.బి.సి బాయిలరు,18.సి.ఎఫ్.బి.సి బాయిలరు,19ఎఫ్.బి.సి బాయిలరు ఆరంభించడం,20.స్టాకరు బాయిలరు,21.బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు,22.స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు,23.మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్),24.ప్రెసరు గేజి,25.సేఫ్టి వాల్వు, 26.బాయిలరు పనితీరు సామర్ధ్యం లెక్కించుట,27.బాయిలరు నీటిలో వుండాల్సిన కరిగి వున్నఘన పదార్థాల గరిష్ట పరిమాణం,28.బాయిలరు నీటి చికిత్స
ఉపగ్రహాలు-
[మార్చు]1.జీశాట్-6 ఉపగ్రహం,2.భాస్కర – I ఉపగ్రహం,3.భాస్కర –II ఉపగ్రహం,4.ఆర్యభట్ట ఉపగ్రహం,5.జీశాట్-12 ఉపగ్రహం,6.కార్టోశాట్-1 ఉపగ్రహం,7.కార్టోశాట్-2 ఉపగ్రహం,8.కార్టోశాట్-2A ఉపగ్రహం,9.కార్టోశాట్-2B ఉపగ్రహం,10.జీశాట్-1 ఉపగ్రహం,11.ఇన్శాట్-1B ఉపగ్రహం,12.జీశాట్-8 ఉపగ్రహం.13.జీశాట్-3 ఉపగ్రహం,14.జీశాట్-7 ఉపగ్రహం,15.జీశాట్-2 ఉపగ్రహం,16.జీశాట్-10 ఉపగ్రహం,17.జీశాట్-14 ఉపగ్రహం,18.ఇన్శాట్-2E ఉపగ్రహం,19.ఇన్శాట్-3D ఉపగ్రహం,20.ఇన్శాట్- 4CR ఉపగ్రహం,21.ఇన్శాట్-3A ఉపగ్రహం,22.ఇన్శాట్-4B ఉపగ్రహం,23.కల్పన-1 ఉపగ్రహం,24.ఇస్రో ప్రయోగించిన విదేశ ఉపగ్రహాలు,25.ఒసెన్శాట్ ఉపగ్రహం,26.ఓసెన్శాట్-2 ఉపగ్రహం,27.రీశాట్-1 ఉపగ్రహం, 28.జీశాట్-15 ఉపగ్రహం,29. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ఉపగ్రహం,30.ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ఉపగ్రహం,31.ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహం,32.ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి ఉపగ్రహం,33.ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ ఉపగ్రహం , 34.ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం,35.ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహం,36.ఇన్శాట్-3డీఆర్,37.స్కాట్‌శాట్-1,38.జీశాట్-18,39.కార్టోశాట్-2D ఉపగ్రహం ,40.జీశాట్-9,41.జీశాట్-19,42.జీశాట్-17,43.కార్టోశాట్-2E ఉపగ్రహం,44.ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్,45.కార్టోశాట్-2F ఉపగ్రహం,46.జీశాట్-6A,45.ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ,47.జీశాట్-29,48.హైసిస్ ఉపగ్రహం,49.జీశాట్ -7ఏ
ఉపగ్రహ వాహకనౌకలు
[మార్చు]1.జీఎస్ఎల్వీ -డీ6,2.జీఎస్ఎల్వి-F01ఉపగ్రహ వాహాకనౌక,3.పిఎస్ఎల్వి ఉపగ్రహ వాహకనౌక,4.జీఎస్ఎల్వి,5.జీఎస్ఎల్వి-F04 ఉపగ్రహ వాహాకనౌక,6.జీఎస్ఎల్వి-D2 ఉపగ్రహ వాహాకనౌక,7.పిఎస్ఎల్వి-సీ30 ఉపగ్రహ వాహాకనౌక,8.పిఎస్ఎల్వి-C4 ఉపగ్రహ వాహకనౌక,9.పిఎస్ఎల్వి-C2 ఉపగ్రహ వాహకనౌక,10.పిఎస్ఎల్వి-సీ14 ఉపగ్రహ వాహకనౌక,11.పిఎస్ఎల్వి-సీ19 ఉపగ్రహ వాహకనౌక,12.పిఎస్ఎల్వి-సీ31 ఉపగ్రహ వాహకనౌక,13.పిఎస్ఎల్వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక,14.పిఎస్ఎల్వి-సీ26 ఉపగ్రహ వాహకనౌక,15.పిఎస్ఎల్వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక,16.పిఎస్ఎల్వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక,17.పిఎస్ఎల్వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక,18.ఆర్ఎల్వి-టిడి,19.పిఎస్ఎల్వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక,20.జీఎస్ఎల్వి-F05 ఉపహ్రగ వాహకనౌక ,21.పిఎస్ఎల్వి-సీ35,22.పిఎస్ఎల్వి-సీ37 ఉపగ్రహ వాహకనౌక,23.పిఎస్ఎల్వి-సీ38,24.పిఎస్ఎల్వి-సీ39,25.పిఎస్ఎల్వి-సీ40,26-పిఎస్ఎల్వి- సి41,27.జీఎస్ఎల్వి మార్క్ III-డి2,28.పిఎస్ఎల్వి సీ-43,29.జీఎస్ఎల్వి-ఎఫ్11
రసాయన-భౌతిక శాస్త్రము
[మార్చు]1.హెక్సేను, 2.అసిటిలిన్, 3.ప్రొపెన్, 4.బ్యుటేన్, 5.ఆల్కేన్, 6.ఫ్రాన్సియం, 7.మాగ్నిషియం, 8.రేడాన్, 9.క్రోమియం సమ్మేళనాలు,10.పొటాషియం కార్బోనేట్, 11.సోడియం అసిటేట్, 12.పొటాషియం క్లోరెట్, 13.పొటాషియం బ్రోమైడ్,14.పొటాషియం అయోడైడ్ ,15.పొటాషియం ఆర్సనైట్ ,16.బేరియం క్లోరేట్,17.అమ్మోనియం క్లోరైడ్,18.బేరియం క్రోమేట్ ,19. అమ్మోనియం సల్ఫేట్, 20.అమ్మోనియం క్రోమేట్,20.అమ్మోనియం క్లోరేట్, 21.అల్యూమినియం సల్ఫేట్, 22.అమ్మోనియం బైకార్బొనేట్ ,23.అమ్మోనియం హైడ్రాక్సైడ్ , 24.అమ్మోనియం డైక్రోమేట్ , 25.అమ్మోనియం సల్ఫైట్ , 26.అమ్మోనియం సల్ఫమేట్, 27.అమ్మోనియం పెర్సల్ఫేట్, 28.పొటాషియం బైకార్బోనేట్,2 9.అమ్మోనియా, 30.అమ్మోనియం పెర్క్లోరేట్,31. అమ్మోనియం సైనైడ్, 32. బేరియం సల్ఫేట్, 33.అమ్మోనియం సల్ఫైడ్, 34.బేరియం హైడ్రాక్సైడ్, 35.బేరియం సల్ఫైడ్, 36.బేరియం కార్బొనేట్,37.బేరియం నైట్రేట్,38.బేరియం ఫెర్రేట్,39.బేరియం పెరాక్సైడ్, 40.బేరియం అక్సాలేట్, 41.బేరియం ఆక్సైడ్, 42.కార్బన్ టెట్రాబ్రోమైడ్, 43.కార్బన్ డైసల్ఫైడ్, 44.కార్బన్ మొనాక్సైడ్, 45.కార్బన్ టెట్రాక్లోరైడ్, 47.బేరియం ఫెర్రైట్, 48.కార్బన్ టెట్రాఅయొడైడ్, 49.కార్బొనైల్ ఫ్లోరైడ్, 50.కార్బొనైల్ సల్ఫైడ్, 51.కార్బొనైల్ డైక్లోరైడ్, 52.కాపర్(I) క్లోరైడ్, 53.కాపర్(I) ఆక్సైడ్, 54.కాపర్(I) సల్ఫైడ్, 55.కాపర్(II)కార్బొనేట్, 56.కాపర్(I) ఫ్లోరైడ్, 57.కోబాల్ట్(II) కార్బొనేట్, 58.కాపర్(II) హైడ్రాక్సైడ్, 59.కాపర్(II) ఆక్సైడ్, 60.కోబాల్ట్(II) కార్బొనేట్, 61.కాపర్ మొనోసల్ఫైడ్, 62.కాపర్(II) సల్ఫేట్, 63.కాపర్(II) క్లోరైడ్, 64.క్లోరిన్ మొనాక్సైడ్, 65.కాపర్(II)ఎజాయిడ్, 66.డైక్లోరిన్ డయాక్సైడ్, 67.డైక్లోరిన్ ట్రైఆక్సైడ్, 68.డైక్లోరిన్ మొనాక్సైడ్, 69.హైడ్రాజీన్, 70.క్లోరిన్ పెర్క్లోరేట్, 71.డైక్లోరిన్ హెప్టాక్సైడ్ , 72.డైక్లోరిన్ హెక్సాక్సైడ్,73.డైక్లోరోసైలన్ 74.డైనైట్రోజన్ టెట్రాక్సైడ్, 75.డైనైట్రోజన్ పెంటాక్సైడ్, 76.డై నైట్రోజన్ యాక్సైడ్, 77.నైట్రోసైల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం, 78.నైట్రస్ ఆమ్లం, 79.నైట్రోజన్ డయాక్సైడ్, 80.బెరీలియం బ్రోమైడ్, 81.బెరీలియంబోరోహైడ్రైడ్, 82.బెరీలియం కార్బోనేట్, 83.బెరీలియం క్లోరైడ్, 84.బెరీలియం అయోడైడ్, 85.బెరీలియం ఫ్లోరైడ్, 86.బెరీలియం హైడ్రాక్సైడ్, 87.బెరీలియం నైట్రేట్, 87.బెరీలియం నైట్రైడ్, 88.బెరీలియం సల్ఫేట్, 89.బెరీలియం ఆక్సైడ్, 90.బెరీలియం టెల్యురైడ్, 91.బెరీలియం సల్ఫైట్, 92.కాల్సియం కార్బైడ్, 93.అల్యూమినియం ఆంటిమొనైడ్, 94.అల్యూమినియం కార్బైడ్, 95.అల్యూమినియం డైబోరైడ్, 96.అల్యూమినియం అయోడైడ్, 97.అల్యూమినియం బ్రోమైడ్, 98.అల్యూమినియం నైట్రేటు, 99.అల్యూమినియం సల్ఫైడ్,100.అల్యూమినియం క్లోరైడ్, 101.అల్యూమినియం హైడ్రాక్సైడ్, 102.అల్యూమినియం ఫ్లోరైడ్,103.అల్యూమినియం ఫాస్ఫైడ్, 104.అల్యూమినియం ఆక్సైడ్, 105.అల్యూమినియం ఆర్సనైడ్, 106.అల్యూమినియం పొటాషియం సల్ఫేట్, 107.అల్యూమినియం నైట్రైడ్, 108.అల్యూమినియం ఆర్సెనేట్, 109.టెల్లురిక్ ఆమ్లం, 110.టెల్లురియం డయాక్సైడ్, 111.సిల్వర్(I)ఫ్లోరైడ్, 112. సిల్వర్(II)ఫ్లోరైడ్, 113.జింకు అయోడైడ్, 114.జింకు ఫ్లోరైడ్, 115.జింకు బ్రోమైడ్, 116.గోల్డ్ పెంటాఫ్లోరైడ్, 117.గోల్డ్(I)క్లోరైడ్, 118.గోల్డ్(I,III)క్లోరైడ్, 119.గోల్డ్(III)క్లోరైడ్, 120. హైడ్రోబ్రోమిక్ ఆమ్లం,121. కాల్సియం క్రోమేట్,122.కాల్సియం క్లోరేట్,123.కాల్సియం క్లోరైడ్,124. కాల్సియం హైడ్రైడ్, 125.కాల్సియం హైడ్రాక్సైడ్, 126.కాల్సియం హైపోక్లోరైట్, 126.కాల్సియం ఆక్సాలేట్,127.కాల్సియం సల్ఫేట్,128.కాల్సియం పెర్క్లోరేట్ ,129.క్లోరిక్ ఆమ్లం, 130.క్లోరిన్ డయాక్సైడ్, 131.కాడ్మియం హైడ్రాక్సైడ్, 132.కాల్సియం ఫ్లోరైడ్, 133.కాడ్మియం ఆక్సైడ్, 134.కాల్సియం సైనమిడ్, 135.కాడ్మియం క్లోరైడ్, 136 .కాడ్మియం ఫ్లోరైడ్,137 .కాడ్మియం బ్రోమైడ్,138 .హైడ్రోక్లోరిక్ ఆమ్లం, 139.అక్వారిజియా,140 .అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్, 141 .అమ్మోనియం ఎజైడ్,142 .కాడ్మియం నైట్రేట్, 143 .కాడ్మియం అయోడైడ్, 144 .పెట్రోలియం ఈథర్, 145 .క్రోమైల్ ఫ్లోరైడ్, 146.బిస్మత్ ఆక్సీక్లోరైడ్, 147.పెంటాబోరాన్, 148.ఆక్సాలిక్ ఆమ్లం, 149.సల్ఫ్యూరిక్ ఆమ్లం, 150.బెంజీన్, 151.డైబోరాన్, 152.డెకాబోరాన్, 153.ఫాస్పారిక్ ఆమ్లం, 154.హైడ్రోజన్ అయోడైడ్, 155.బొరేన్, 156.క్రోమైల్ క్లోరైడ్, 157.క్రోమియం(II)క్లోరైడ్, 158.క్రోమియం(III)క్లోరైడ్, 159.క్రోమియం(III)ఆక్సైడ్, 160.క్రోమియం(IV)ఆక్సైడ్, 161.క్రోమియం(III)సల్ఫేట్, 162.ఇర్బియం(III)క్లోరైడ్, 163.హైడ్రోజన్ సల్ఫైడ్, 164.హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం, 165.ఫ్లోరోబోరిక్ ఆమ్లం, 166.బోరాక్సు, 167.బోరాన్ కార్బైడ్, 168.బోరాన్ ట్రైక్లోరైడ్, 169.బోరాన్ ట్రైఫ్లోరైడ్, 170.బోరాన్ సబాక్సైడ్, 171.బొరాన్ ట్రైఆక్సైడ్, 172.లిగ్నైట్, 173.బిటుమినస్, 174.అంత్రాసైట్, 175అంటిమోని పెంటాక్లోరైడ్, 176.అమ్మోనియం థయోసైనేట్, 177ఆంటిమోని పెంటాఫ్లోరైడ్, 178.ఇథైల్ అసిటెట్, 179.క్లోరో ఫామ్, 180.మిథనాల్, 181.ప్రొపనాల్, 182 .బ్యూటనోల్, 183.ఈథేన్, 184. పెంటేన్, 185. హెప్టేన్,186.నొనేన్, 187. డెకెన్, 188.అన్‌డెకెన్, 189.డోడెకేన్, 190.ట్రైడెకేన్, 191.టెట్రాడెకేన్, 192.పెంటాడెకేన్, 193.హెక్సాడెకేన్, 194.హెప్టాడెకేన్, 195.ఆక్టాడెకేన్, 196.నోనాడెకేన్, 197.ఐకోసేన్, 198.హెనైకోసేన్, 199.టెట్రాకోసేన్, 200.నొనకోసేన్, 201. హెంట్రియాకొంటేన్, 202.ఆల్కీన్లు,203. ఇథిలీన్, 204.ప్రొపెలిన్
మూలికల లోని పదార్థాల సంగ్రహణ
[మార్చు]1.కర్కుమిన్,2.పైపెరిన్,3.విథనొలైడు,4.హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం, 5.బాకోసైడ్, 6.సెన్నోసైడు, 7.క్వినైన్, 8.పెక్టిన్, 9.పైరెథ్రిన్, 10.కొకైన్, 11.అట్రోపిన్, 12.లొబెలీన్, 13.ట్యూబోకురరిన్, 14.రెసెర్పిన్, 15.కోల్చిసీన్, 16.నికోటిన్, 17.క్వినిడిన్, 18.ఎర్గోనోవిన్, 19.ఎఫెడ్రిన్, 20.విన్‌క్రిస్టీన్, 21.విన్‌బ్లాస్టిన్, 22.కెఫిన్, 23.బెర్బెరిన్, 24.మోంటనైన్, 25.లైకోరిన్, 26.సల్సోలిన్, 27.అరిసిన్, 28.హూపెర్జిన్ A, 29.ఎకిమిడిన్, 30.గుగ్గుల్స్టెరోన్, 31.శుష్క ప్రాంతాలలో పెరిగే భారతీయ ఔషధ మొక్కలు
మందులు/ఔషధాలు
[మార్చు]1.బీటామిథాసోన్, 2.కొర్టిసోన్, 3.హైడ్రోకొర్టిసోన్, 4.ప్రెడ్నిసోలోన్, 5.ప్రొజెస్టెరాన్, 6.ఎస్ట్రాడియోల్, 7.నాండ్రోలోన్, 8.సోడియం ప్రొపియోనేట్, 9.అన్డెసెలెనిక్ ఆమ్లం, 10.జిమ్నెమిక్ ఆమ్లం
జీవిత చరిత్రలు
[మార్చు]1.ప్రియా జింగన్,2.వీణా మజుందార్,3.సంపత్ పాల్ దేవి,4.షర్మిలా రేగే,5.శశి దేశ్‌పాండే,6.షాజెహాన్ ఆపా,7.రాగిణి ఉపాధ్యాయ,
స్త్రీ వాదం
[మార్చు]1.జానపద సాహిత్యంలో స్త్రీవాదం,2.దళిత స్త్రీవాదం
జానపద నృత్యాలు
[మార్చు]1*చత్తీస్‌గఢ్ జానపద నృత్యాలు, 2.కేరళ జానపద నృత్యాలు, 3.కాశ్మీర్ జానపద నృత్యాలు, 4.సిక్కిం జానపద నృత్యాలు, 5.మేఘాలయ జానపద నృత్యాలు, 6.త్రిపుర జానపద నృత్యాలు, 7.నాగాలాండ్ జానపద నృత్యాలు, 7.మణిపురి జానపద నృత్యాలు, 8.మిజోరం జానపద నృత్యాలు, 9.అరుణాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు, 10.జార్ఖండ్ జానపద నృత్యాలు, 11.భూటాన్ జానపద నృత్యాలు, 12.హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు, 13.హర్యానా జానపద నృత్యాలు, 14.బీహారు జానపద నృత్యాలు, 15.రాజస్థాన్ జానపద నృత్యాలు, 16.గోవా జానపద నృత్యాలు, 17.గుజరాత్ జానపద నృత్యాలు, 18.మధ్యప్రదేశ్ జానపద నృత్యాలు, 20.తమిళ నాడు జానపద నృత్యాలు, 21.ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యాలు
జీవశాస్త్రం
[మార్చు]ఇతర విషయాలపై
[మార్చు]1.ధవళేశ్వరం ఆనకట్ట,2.ఇండోర్ గేమ్స్,3.లేళ్లపల్లి,4.చిత్రదుర్గ,5.అనపర్తి,6.ద్వారపూడి,7.మండపేట,8.కేశవరం,9.దుప్పలపూడి,10.తాపేశ్వరం,
11.ఇచ్ఛాపురం,12.బుట్ట,13.సేమియా,14.దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె,15.శివరామ కారంత్ ,16.యు.ఆర్.అనంతమూర్తి ,17.వాసిరెడ్డి భాస్కరరావు,18.వినాయక కృష్ణ గోకాక్,19.చంద్రశేఖర కంబార,20.మల్లి మస్తాన్ బాబు,21.జికా వైరస్,22.భారతదేశ మొట్టమొదటి మహిళా ఫైటరువిమాన ఫైలెట్లు,23.రుస్తుం-2,24హిమదాస్.25.హాంకాంగ్-జుహయి వంతెన,
రసాయనిక భౌతిక శాస్త్రవ్యాసాలు
[మార్చు]1.భారమితి,2. పిపెట్,3.ఉష్ణమాపకం,4. ట్రాన్స్ఫార్మర్,5. అపకేంద్ర యంత్రం,6.బ్యూరెట్,7. రాగి,8.ఇత్తడి, 9. వెండి,10.బంగారం,11.లిథియం,12.ఆలివ్ నూనె,13.బేరియం,14.కాల్షియం,15.బిస్మత్ , 16.తుత్తునాగము, 17.సీసము (మూలకము), 18.రుబీడియం, 19.బెరీలియం,20.జిర్కోనియం,21.నికెల్,22.అక్టీనియం,23.ఆంటిమొని,24.అమెరీషియం,25.ఆర్గాన్,26.ఆస్టాటీన్ , 27.ఆర్సెనిక్, 28.ఇండియం, 29.కాలిఫోర్నియం, 30.ఆస్మియం,31.ఇర్బియం,32ఇరీడియం,33.కోబాల్ట్,33.క్యూరియం,34.క్రిప్టాన్,35.క్రోమియం,36.క్షారమయం
ఇతరవ్యాసాలు
[మార్చు]1.ఆర్థర్ కాటన్,2.ఒమర్ ఖయ్యాం,3.నూనె,4.గాజు,5.సోయాచిక్కుడు,6.ఇప్ప, 7.కొబ్బరి నూనె,8.వంట నూనె,9.ఆవాల నూనె,10. నూనె గింజలు,11.కాప్రోయిక్ ఆమ్లం,12.లారిక్ ఆమ్లం,13. పామిటిక్ ఆమ్లం, 14. మిరిస్టిక్ ఆమ్లం,15. స్టియరిక్ ఆమ్లం,16.కాప్రిక్ ఆమ్లం ,17.బెహెనిక్ ఆమ్లం , 18.లిగ్నోసెరిక్ ఆమ్లం,19. తవుడు,20. నెయ్యి ,21. వెన్న ,22.వెంకయ్య స్వామి , 23. పొట్టు ,24. బస్తా,25.మిర్జా గాలిబ్,26.గుగ్గిలం కలప చెట్టు,27.అవిసె,28షర్మిలారెడ్డి,29. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,30.కరండ,31.కవాటం,32.థాయిలాండ్ కేవ్ రెస్క్యూ,33-ఎస్.పాండియన్,34.గంధపు నూనె,35అల్లం
పత్రికలో ప్రచురితమైన నాతెవికీ రచనలు
[మార్చు]- 1.చెట్లనుండి వచ్చే నూనెగింజలు:విశాలాంధ్ర,ఆదివారం నూనెలు అనే కవరుపేజి శీర్షికతో, 27జనవరి,2013.
- 2.ధవళేశ్వరం ఆనకట్ట:విశాలాంధ్ర,ఆదివారం,ఆకలిచావులకు పుల్‌స్టాప్!ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరీజిల్లాలకు కొత్తకళ అనే పేరుతో,12 మే,2013.
రచనలు-కన్నడ వికీలో
[మార్చు]- ಹತ್ತಿಬೀಜದ ಎಣ್ಣೆ(Cotton seed Oil),2. ಕುಸುಮಎಣ್ಣೆ (khardi oil),3.ಬೇವಿನ ಎಣ್ಣೆ(neem oil),4.ಎಳ್ಳೆಣ್ಣೆ(sesame oil),5.ಮುತ್ತುಗ ಎಣ್ಣೆ (మోదుగనూనె),6.ಕಡಲೇಕಾಯಿ (వేరుశనగ),7.ಶೇಂಗಾ ಎಣ್ಣೆ (వేరుశనగ నూనె),8. ರಬ್ಬರು ಬೀಜದ ಎಣ್ಣೆ (రబ్బరు గింజలనూనె),9.ಹೊಂಗೆ ಎಣ್ಣೆ (కానుగ నూనె),10.ಜಟ್ರೋಫಾ ಎಣ್ಣೆ(అడవి ఆముదం నూనె),11.ಶಕುಂತಲದೇವಿ(శకుంతలదేవి),12.ಕುಬೇರ(కుబేర),13.ಸೋಯಾ ಎಣ್ಣೆ (సోయా నూనె).14.ಹಿಪ್ಪೆ ಎಣ್ಣೆ(ఇప్పనూనె),15.ಬಾದಾಮಿ ಎಣ್ಣೆ(బాదామి నూనె),16.ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ(కొబ్బరి నూనె),17.ತೆಂಗಿನಕಾಯಿ ಮರ(కొబ్బరిచెట్టు),18.ಹುಣಸೆಬೀಜದ ಎಣ್ಣೆ(చింత పిక్కల నూనె),19.ಅಗಸೆ ಎಣ್ಣೆ(అవిసె నూనె),20.ತಂಬಾಕು ಬೀಜದ ಎಣ್ಣೆ(పొగాకు గింజల నూనె),21.ಬೆಂಡೆಬೀಜ ಎಣ್ಣೆ(బెండగింజల నూనె),22.ಕಲ್ಲಂಗಡಿ ಬೀಜಎಣ್ಣೆ(పుచ్చగింజల నూనె),23.ಕರ್ಬೂಜಬೀಜ ಎಣ್ಣೆ(ఖర్బుజ గింజల నూనె),23.ಹುಚ್ಚೆಳ್ಳು ಎಣ್ಣೆ(ఒలిసలు నూనె),24.ಪಾಮ್ ಕೆರ್ನಲ್ ಎಣ್ಣೆ(పాం కెర్నల్ నూనె),26.ಪುಂಡಿಬೀಜ ಎಣ್ಣೆ(గోగు గింజలనూనె),27.ತಕ್ಕಾಳಿ ಬೀಜ ಎಣ್ಣೆ(టోమాటొ నూనె),28.ಅಪ್ರಿಕಾಟ್ ಎಣ್ಣೆ (అప్రికాట్ నూనె),29.ನಾಗಸಂಪಿಗೆ ಎಣ್ಣೆ (నాగకేసరి నూనె),30.ಗೊನಿ ಎಣ್ಣೆ(పిలు నూనె),31.ಸುರಹೊನ್ನೆ ಎಣ್ಣೆ(పున్నాగ నూనె),32.ಫುಲ್ವಾರ ಎಣ್ಣೆ (ఫుల్వార నూనె),33.ಸೂರ್ಯಕಾಂತಿ ಎಣ್ಣೆ (పొద్దుతిరుగుడు నూనె),34.ಧೂಪ ಎಣ್ಣೆ(ధూప నూనె)35.ಹಹೊಬ ಎಣ್ಣೆ (హహొబ నూనె),36.ಮುರುಗಲ ಎಣ್ಣೆ (కొకుం నూనె),37.ಅಶ್ವಕರ್ಣ ಎಣ್ಣೆ (సాల్/సాల్వ నూనె),38.ಅಕ್ಕಿತವುಡು ಎಣ್ಣೆ(తవుడు నూనె),39.ಎಣ್ಣೆ ಮರ ಬಿತ್ತನೆಎಣ್ಣೆ(అడవిబాదం నూనె),40.ಅಗ್ನಿಶಿಖಾ(ఆడవి నాభి),41.ಚೊಗಚೆ,42.ಕೊಬ್ಬಿನ ಆಮ್ಲ,43ಪರ್ಯಾಪ್ತ ಕೊಬ್ಬಿನ ಆಮ್ಲ,44.ಬ್ಯುಟಿರಿಕ್ ಆಮ್ಲ ,45.ಕಾಪ್ರೋಯಿಕ್ ಆಮ್ಲ,46.ಕಾಪ್ರಿಕ್ ಆಮ್ಲ 47.ಲಾರಿಕ್ ಆಮ್ಲ ,48.ಮಿರಿಸ್ಟಿಕ್ ಆಮ್ಲ,(49).ಪಾಮಿಟಿಕ್ ಆಮ್ಲ ,50.ಮಲ್ಲಿ ಮಸ್ತಾನ್ ಬಾಬು
కన్నడవికీ నుండి తెలుగువికీలోకి అనువాదాలు
[మార్చు]1.కిత్తూరు చెన్నమ్మ(kn:ಕಿತ್ತೂರು ಚೆನ್ನಮ್ಮ),2.యక్షగానం(kn:ಯಕ್ಷಗಾನ),3.గిరీష్ కర్నాడ్(kn:ಗಿರೀಶ್ ಕಾರ್ನಾಡ್)
ఆంగ్లవికీలో నారచనలు/సమాచారం చేర్చిన వ్యాసాలు
[మార్చు]1.Submerged arc welding ,2.Sunflower oil,3. Shorea robusta seed oil4.Tamarind seed oil ,5. Tomato seed oil, 6.en:Okra seed oil1,7.Plasma arc welding ,8. Sesame oil ,9.Watermelon seed oil ,10. Mango oil ,11.Niger seed oil ,12.Vateria indica oil ,13.Nagkesar seed oil,14. Kumararama 15.Jojoba oil ,16. Somarama,17.Hydnocarpus wightiana seed oil ,18.Millettia pinnata seed oil ,19.Calophyllum inophyllum seed oil,20.Kusum oil,21.Kokum oil,22.Phulwara oil,23.Ambadi seed oil,24.Pilu oil
పతకం
[మార్చు]పాలగిరి గారికి, తెలుగు వికీ లో 500పైగా మార్పులతో మీ కృషి అభివందనీయం--అర్జున (చర్చ) 04:04, 4 మే 2012 (UTC) |
2012 లోమీ కృషికి అభివందనలు
[మార్చు],--అర్జున (చర్చ) 07:01, 15 జనవరి 2013 (UTC)
గండపెండేరం
[మార్చు]ఒక చిరుకానుక
[మార్చు]సుమారు ఆరుపదుల వయస్సులోనూ అలుపెరగకుండా కృషిచేస్తూ పలు నాణ్యమైన వ్యాసాలు రచించి తెవికీ వ్యాస సంపదకు దోహదపడుతున్న పాలగిరి గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి. (దీన్ని మీ సభ్యపేజీలో ఉందుకోగలరు)-- సి. చంద్ర కాంత రావు- చర్చ 18:11, 8 అక్టోబర్ 2013 (UTC) |
- పాలగిరి గారూ ప్రత్యేక అభినందనలు అందుకోండి, మీరు వ్రాస్తున్న వ్యాసాలు తెలుగు భాష యందే అద్భుతాలు. పతకం అందించిన చంద్రకాంతరావుగారికి ధన్యవాదాలు. నిజానికి నా మనసులో వున్న విషయాన్ని చంద్రకాంతరావు గారు కార్యరూపం ఇచ్చేసారు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:34, 8 అక్టోబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
పాలగిరి గారూ, తెలుగు మరియు కన్నడ వికీమీడియా ప్రాజెక్టులలో సమగ్రమైన వ్యాసాలు వ్రాసి చేస్తున్న కృషి అద్భుతం. వికీపీడియాలో ఆయిల్ వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసి, విక్షనరిలో అనేక వేల పదాలు చేర్చి మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
అభినందన
[మార్చు]
చిరుకానుక
[మార్చు]రసాయన శాస్త్ర వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు | |
----
పాలగిరిగారికి, తెవికీ లో విశిష్ట రచనలు చేస్తూ అలుపెరుగక నిరంత కృషితో అనేక వ్యాసాలను చేర్చి తెవికీ ప్రగతి పాటుపడుతున్న మీకు కృతజ్ఞతలు. మీరు వ్రాసిన రసాయనశాస్త్ర వ్యాసాలు, నూనెల వ్యాసాలు అనేకమంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తెవికీని విశిష్ట వ్యాసాలతో సుసంపన్నం చేస్తున్నందుకు రసాయనశాస్త్ర కానుకను స్వీకరించగలరు. ధన్యవాదాలు. --కె.వెంకటరమణ⇒చర్చ 13:39, 14 సెప్టెంబరు 2015 (UTC) |
పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం
[మార్చు]పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్లో పట్టుదలతో, ఉత్సాహంతో కృషి చేసి అనేక వ్యాసాలను సృష్టించి తెవికీ విజయంలో మంచి పాత్ర పోషించినందుకు తెవికీ విజయం సాధించిన సందర్భంగా మీకు ఓ విజయ పతకం.
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున |
రాకెట్టు పతకం
[మార్చు]ఖగోళంలో మనదేశ ప్రతిభను ప్రపంచ ప్రసిద్ధిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని తెలుగులో ప్రజలందరికీ సుమారు 40 పైగా వ్యాసాలను అభివృద్ధిచేసిన పాలగిరి గారికి సభ్యులందరి తరపున ధన్యవాదాలను తెలుపుకొంటున్నాను. ఇందుకని అందిస్తున్న చిన్న పతకం: దయచేసి అందుకోండి.--Rajasekhar1961 (చర్చ) 10:38, 24 మార్చి 2017 (UTC)