జీఎస్‌ఎల్‌వి-ఎఫ్11
జీఎస్‌ఎల్‌వి-ఎఫ్11 అనునది ఇస్రోరూపొందించిన ఉపగ్రహ వాహక నౌక. ఈ నౌక ద్వారా ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టవచ్చును. జీఎస్‌ఎల్‌వి వాహక నౌకలు మూడు అంచెలు/దశలు కల్గి వున్న ఉపగ్రహ వాహక నౌక తరగతికి చెందినవి.
ఉపగ్రహ ప్రయోగ సన్నహాలు
[మార్చు]వాహక నౌక ప్రయోగ కౌంట్ డౌన్ ను ఇస్రో చైర్మెన్ శివన్ మంగళ వారం మధ్యహాన్నం లాంచనంగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో వున్నశ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రాంరంభించారు. కౌంట్ డౌన్ మధ్యాహ్నం 2:10 గంటలకు మొదలైనది. కౌంట్ డౌన్ 26 గంటలు కొనసాగింది.[1]
ఉపగ్రహ వివరాలు
[మార్చు]ఉపగ్రహం జీశాట్ -7ఏ అనునది సమాచార ఉపగ్రహం. సాధారణంగా సమాచార ఉపగ్రహాలు డిటిఎచ్ ప్రసారాలు, ఇంటర్నెట్ ప్రసారలను పెంపెందించేతందుకు ఉపయోగిస్తారు. కాని జీశాట్ -7ఏ ఉపగ్రహం మాత్రం అడ్వాన్స్‌డ్ మిలిటరి కమ్యూనికేషన్/సమాచార ఉపగ్రహంగా పని చేస్తుందని ఇస్రో చెప్పినది. ఉపగ్రహం బరువు 2250 కిలోలు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Isro begins countdown for GSLV-F11/GSAT-7A mission". timesofindia. Archived from the original on 2018-12-18. Retrieved 2018-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "GSAT-7A: Isro to launch communication satellite today". indiatoday.in. Retrieved 2018-12-19.