టెట్రాడెకేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెట్రాడెకేన్
Structural formula of tetradecane
Ball-and-stick model of the tetradecane molecule
పేర్లు
Preferred IUPAC name
Tetradecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [629-59-4]
పబ్ కెమ్ 12389
యూరోపియన్ కమిషన్ సంఖ్య 292-448-0
వైద్య విషయ శీర్షిక tetradecane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:41253
SMILES CCCCCCCCCCCCCC
ధర్మములు
C14H30
మోలార్ ద్రవ్యరాశి 198.39 g·mol−1
స్వరూపం Colourless liquid
వాసన Gasoline-like to odorless
సాంద్రత 0.762 g mL−1
ద్రవీభవన స్థానం 4 to 6 °C; 39 to 43 °F; 277 to 279 K
బాష్పీభవన స్థానం 253 to 257 °C; 487 to 494 °F; 526 to 530 K
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
45.07 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
-9.46466 to -9.39354 MJ mol−1[2]
విశిష్టోష్ణ సామర్థ్యం, C J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదం WARNING
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
g kg−1 (intravenous, mouse)
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

టెట్రాడెకేన్ (n-Tetradecane)లేదా నార్మల్ టెట్రాడెకేన్ అనేది 14 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె స్వభావం కలిగి ఉంది.[3]టెట్రాడెకేన్ రంగులేని ద్రవం.[4]నీటిలో కరగదు. అనగా ఇదినొక అదృవ ద్రావణి.టెట్రాడెకేన్ అనేది ఫ్రాన్సిసెల్లా టులరెన్సిస్ ,కామెల్లియా సినెన్సిస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.ఇది సాధారణంగా సంశ్లేషణలో సేంద్రీయ ద్రావకం వలె ఉపయోగించబడుతుంది.[5]రసాయన సూత్రం CH3-[CH2]12-CH3.

లభించు వనరులు[మార్చు]

ఇది బ్లాక్ వాల్‌నట్‌లలో అత్యధిక పరిమాణంలొ కనిపిస్తుంది. నిమ్మకాయలు, సాధారణ బుక్‌వీట్స్, దోసకాయలు, మసాలా దినుసులు మరియు ఆకుపచ్చ బెల్ పెప్పర్‌లలో కూడా టెట్రాడెకేన్ కనుగొనబడింది.[6]టెట్రాడెకేన్ అనేది బొద్దింక బ్లాట్టెల్లా క్రానిఫెర్ యొక్క అగ్రిగేషన్ ఫెరోమోన్ భాగం.[7]n-టెట్రాడెకేన్ కివి పండ్ల పువ్వుల యొక్క అస్థిర భాగం(volatile part) వలె గుర్తించబడింది.[8]

ఐసోమరులు/సమాంగాలు[మార్చు]

టెట్రాడెకేన్‌లో 1858 స్ట్రక్చరల్ ఐసోమర్‌లు ఉన్నాయి.[9]

ఉత్పత్తి[మార్చు]

క్రూడ్ ఆయిల్ యొక్క కిరోసిన్ మరియు గ్యాస్ ఆయిల్ భిన్నాల నుండి సెలెక్టివ్ అధిశోషణం మరియు పాక్షిక స్వేదనం ద్వారా వేరుచేయబడుతుంది.[10][11]

భౌతిక గుణాలు[మార్చు]

N-టెట్రాడెకేన్ రంగులేని ద్రవం.[12]

లక్షణం/గుణం మితి/విలువ
రసాయన సూత్రం C14H30[13]
అణు భారం 198.39 గ్రా/మోల్[13]
ద్రవీభవన ఉష్ణోగ్రత 5.87 °C[10]
మరుగు స్థానం 253.57°C[10]
ఫ్లాష్ పాయింట్ 100°C , మూసివున్న కప్పు విధానం[10]
సాంద్రత 0.7628 గ్రా/ఘన సెం.మీ,25°C వద్ద[10][14]
వాయు/బాష్ప సాంద్రత 6.83(గాలి=1)[10]
బాష్ప పీడనం 0.015మి.మీ/పాదరసం,25°C వద్ద[10]
స్వీయ జ్వలన ఉష్ణోగ్రత 200°C[10]
వక్రీభవన గుణకం 1.4290,20°C వద్ద
బాష్పీభవన ఉష్ణశక్తి 71.3 కి.జౌల్స్/మోల్, 25°Cవద్ద
స్నిగ్థత 2.13 మిల్లి పాస్కల్-సెకందడ్-25°C వద్ద

వినియోగం[మార్చు]

  • సాధారణంగా ఫార్మాస్యూటికల్, సౌందర్య సాధనాలు మరియు పరిశోధన పరిశ్రమలలో ఉపయోగిస్తారు.[15]

దుష్పలితాలు[మార్చు]

  • మగత లేదా మైకము కలిగించవచ్చు. మింగిన వాయుమార్గాల్లోకి ప్రవేశిస్తే ప్రాణాంతకం కావచ్చు.[16]

ఇవి కూడా చదవండి[మార్చు]

ఆల్కేన్

బయటి వీడియో లంకె[మార్చు]

టెట్రాడెకేన్

మూలాలు[మార్చు]

  1. "tridecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification. Retrieved 2018-08-23.
  2. Prosen, E. J., & Rossini, F. D. (1945). HEATS OF COMBUSTION AND FORMATION OF THE PARAFFIN HYDROCARBONS AT 25 C. Journal of Research of the National Bureau of Standards, 34, 263-269.
  3. "tetradecane". ebi.ac.uk. Retrieved 2024-04-25.
  4. "N-TETRADECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-25.
  5. Synthesis and surface activities of organic solvent-soluble fluorinated surfactants Li GL, et al.Journal of Fluorine Chemistry, 130(7), 674-681 (2009)
  6. "Showing Compound N-Tetradecane". foodb.ca. Retrieved 2024-04-25.
  7. "C14 Chains". sciencedirect.com. Retrieved 2024-04-14.
  8. Tatsuka K et al; J Agric Food Chem 38: 2176-80 (1990)
  9. "Tetradecane". ottokemi.com. Retrieved 2024-04-25.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 "n-Tetradecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-25.
  11. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 66
  12. "Tetradecane". haz-map.com. Retrieved 2024-04-25.
  13. 13.0 13.1 "Chemical Properties of Tetradecane". chemeo.com. Retrieved 2024-04-25.
  14. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-498
  15. "Tetradecane". procure-net.com. Retrieved 2024-04-25.
  16. "Safety Data Sheet" (PDF). agilent.com. Retrieved 2024-04-24.