కార్బన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కార్బన్
6C
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

C

Si
బోరాన్కార్బన్నైట్రోజన్
ఆవర్తన పట్టిక లో కార్బన్ స్థానం
రూపం
clear (diamond) & black (graphite)


Spectral lines of Carbon
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య కార్బన్, C, 6
ఉచ్ఛారణ /ˈkɑːrbən/
మూలక వర్గం బహుపరమాణుక అలోహం
sometimes considered a metalloid
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 14 (carbon group), 2, p
ప్రామాణిక పరమాణు భారం 12.011(1)
ఎలక్ట్రాన్ విన్యాసం [He] 2s2 2p2
2, 4
Electron shells of కార్బన్ (2, 4)
చరిత్ర
ఆవిష్కరణ Egyptians and Sumerians[1] (3750 BC)
రసాయన మూలకంగా గుర్తించినవారు Antoine Lavoisier[2] (1789)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) amorphous:[3] 1.8–2.1 g·cm−3
సాంద్రత (near r.t.) diamond: 3.515 g·cm−3
సాంద్రత (near r.t.) graphite: 2.267 g·cm−3
ఉత్పతన స్థానం 3915 K, 3642 °C, 6588 °F
త్రిక బిందువు 4600 K, 10800[4][5] kPa
సంలీనం యొక్క ఉష్ణం 117 (graphite) kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 6.155 (diamond)
8.517 (graphite) J·mol−1·K−1
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 4, 3[6], 2, 1[7], 0, −1, −2, −3, −4[8]
ఋణవిద్యుదాత్మకత 2.55 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 1086.5 kJ·mol−1
2nd: 2352.6 kJ·mol−1
3rd: 4620.5 kJ·mol−1
సమయోజనీయ వ్యాసార్థం 77(sp3), 73(sp2), 69(sp) pm
వాండర్ వాల్ వ్యాసార్థం 170 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము diamond
కార్బన్ has a diamond crystal structure

(diamond, clear)
simple hexagonal
కార్బన్ has a Simple Hexagonal crystal structure

(graphite, black)
అయస్కాంత పదార్థ రకం diamagnetic[9]
ఉష్ణ వాహకత్వం 900-2300 (diamond)
119-165 (graphite) W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 0.8 (diamond)[10] µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 18350 (diamond) m·s−1
యంగ్ గుణకం 1050 (diamond)[10] GPa
షీర్ మాడ్యూల్ 478 (diamond)[10] GPa
బల్క్ మాడ్యూల్స్ 442 (diamond)[10] GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.1 (diamond)[10]
Mohs ధృఢత 10 (diamond)
1-2 (graphite)
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-44-0
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: కార్బన్ యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
11C syn 20 min β+ 0.96 11B
12C 98.9% C, 6 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
13C 1.1% C, 7 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
14C trace 5730 y β 0.15 0 14N
· సూచికలు

కార్బన్‌ (carbon) తెలుగు పేరు కర్బనం. లాటిన్‌ భాషలో కార్బో అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం.

ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని అణుసంఖ్య 6. ఇది ఆవర్తన పట్టిక లోని 14వ గుంపు (group) లో ఉన్న అలోహం. దీని బాహుబలం (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్‌, వజ్రం, అమూర్త కర్బనం (amorphous carbon) మరియు ఫుల్లరీన్‌ (fullerine) . ఈ మూలకం ప్రకృతిలో మూడు సమజన్యు (isotope) రూపాల్లో దొరుకుతుంది. వీటిలో కర్బనం-12 (12C అని రాస్తారు), కర్బనం-13 (13C) స్థిరత్వం ఉన్నాయి. కర్బనం-14 (14C) రేడియో ధార్మిక ఐసోటోపు. దీని అర్ధాయుష్షు 5700 సంవత్సరాలు.

ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం), ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.

కర్బనానికి బాహుబలం 4 అవటం వల్ల ఒక కర్బనపు అణువు నాలుగు దిశలలో ఇతర అణువులని సంతరించుకొని విస్తరించటానికి సదుపాయం కలిగి ఉంది. ఈ సదుపాయం వల్ల కర్బనం పెద్ద పెద్ద బణువులని అల్లుకు పోగలదు. ఈ స్తోమత ఉండటం వల్లనే జీవి శరీరంలో (కనీసం ఈ భూ గ్రహం మీద) పెద్ద పెద్ద బణువులన్నీ కర్బనం మీద ఆధారపడ్డ బణువులే. ఈ రకం స్తోమత సిద్ధాంత పరంగా సిలికాన్‌ అనే మూలకానికి కూడా ఉంది కానీ, ఈ భూలోకంలో జీవి కేవలం కర్బనపు సంతతే. అందుకనే ఆంగిక రసాయనానికి అంత ఎక్కువ ప్రాముఖ్యత.

కర్బనం యొక్క భౌతిక లక్షణాలు దాని రూపాంతరాలలోని రూపం మీద విశేషంగా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి వజ్రం బాగా పారదర్శకంగా ఉండం వల్ల దాని మీద పడ్డ కాంతి కిరణాలు నలుదిశలకీ వెదజల్లబడి మిలమిల మెరుస్తుంది. కాని గ్రాఫైట్ కి ఆ లక్షణం లేకపోవటం వల్ల గ్రాఫైట్‌ మీద పడ్డ కాంతి పరావర్తనం చెందదు. అందువల్ల గ్రాఫైట్‌ నల్లగా కనిపిస్తుంది. కాఠిన్యత గరిష్ఠంగా ఉన్న వస్తువులలో వజ్రం ఒకటి. కాఠిన్యత కనిష్ఠంగా ఉన్న వస్తువులలో గ్రాఫైట్‌ ఒకటి. విద్యుత్తు వజ్రం గుండా సులభంగా ప్రవహించదు, కాని గ్రాఫైట్‌ గుండా అతి సునాయాసంగా ప్రవహిస్తుంది. ఫుల్లరీన్‌ ఉనికి 1985 లో కనుక్కున్నారు. అలాగే అమూర్త కర్బనానికి కొద్దిపాటి మూర్తిత్వం ఉందని కూడా కనుక్కున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "History of Carbon and Carbon Materials - Center for Applied Energy Research - University of Kentucky". Caer.uky.edu. Retrieved 2008-09-12. 
  2. Senese, Fred (2000-09-09). "Who discovered carbon?". Frostburg State University. Retrieved 2007-11-24. 
  3. Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5. 
  4. Haaland, D (1976). "Graphite-liquid-vapor triple point pressure and the density of liquid carbon". Carbon. 14 (6): 357. doi:10.1016/0008-6223(76)90010-5. 
  5. Savvatimskiy, A (2005). "Measurements of the melting point of graphite and the properties of liquid carbon (a review for 1963–2003)". Carbon. 43 (6): 1115. doi:10.1016/j.carbon.2004.12.027. 
  6. "Fourier Transform Spectroscopy of the System of CP". http://bernath.uwaterloo.ca/media/36.pdf. Retrieved 2007-12-06. 
  7. "Fourier Transform Spectroscopy of the Electronic Transition of the Jet-Cooled CCI Free Radical". http://bernath.uwaterloo.ca/media/42.pdf. Retrieved 2007-12-06. 
  8. "Carbon: Binary compounds". http://www.webelements.com/webelements/elements/text/C/comp.html. Retrieved 2007-12-06. 
  9. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 Properties of diamond, Ioffe Institute Database


"https://te.wikipedia.org/w/index.php?title=కార్బన్&oldid=2125711" నుండి వెలికితీశారు