ఆక్సిజన్

వికీపీడియా నుండి
(Oxygen నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆక్సిజన్
8O
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

O

S
నైట్రోజన్ఆక్సిజన్ఫ్లోరిన్
ఆవర్తన పట్టిక లో ఆక్సిజన్ స్థానం
రూపం
రంగులేని వాయువు; లేత నీలిరంగు గల ద్రవం. Oxygen bubbles rise in this photo of liquid oxygen.

ఆక్సిజన్ లోని వర్ణపట రేఖలు
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య ఆక్సిజన్, O, 8
ఉచ్ఛారణ /ˈɒksən/ OK-si-jən
మూలక వర్గం ద్విపరమాణుక అలోహం, చాల్కొజన్
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 16 (chalcogens), 2, p
ప్రామాణిక పరమాణు భారం 15.999(4)
ఎలక్ట్రాన్ విన్యాసం [He] 2s2 2p4
2, 6
Electron shells of ఆక్సిజన్ (2, 6)
చరిత్ర
ఆవిష్కరణ Carl Wilhelm Scheele (1772)
నామకరణం చేసిన వారు ఆంటోనీ లావోయిజర్ (1777)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి gas
సాంద్రత (0 °C, 101.325 kPa)
1.429 g/L
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 1.141 g·cm−3
ద్రవీభవన స్థానం 54.36 K, -218.79 °C, -361.82 °F
మరుగు స్థానం 90.188 K, -182.962 °C, -297.332 °F
త్రిక బిందువు 54.361 K, 0.1463 kPa
క్రిటికల్ స్థానం 154.581 K, 5.043 MPa
సంలీనం యొక్క ఉష్ణం (O2) 0.444 kJ·mol−1
బాష్పీభవనోష్ణం (O2) 6.82 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ (O2)
29.378 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K)       61 73 90
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 2, 1, −1, −2
ఋణవిద్యుదాత్మకత 3.44 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 1313.9 kJ·mol−1
2nd: 3388.3 kJ·mol−1
3rd: 5300.5 kJ·mol−1
సమయోజనీయ వ్యాసార్థం 66±2 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 152 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము cubic
ఆక్సిజన్ has a cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic
ఉష్ణ వాహకత్వం 26.58x10-3  W·m−1·K−1
ధ్వని వేగం (gas, 27 °C) 330 m·s−1
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7782-44-7
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: ఆక్సిజన్ యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
16O 99.76% O, 8 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
17O 0.039% O, 9 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
18O 0.201% O, 10 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
· సూచికలు


ప్రాణ వాయువు (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

సంకేతం,ఫార్ములా[మార్చు]

ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O2".

చరిత్ర[మార్చు]

స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగస్టు 1774 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.

ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ[మార్చు]

ఆక్సిజన్ ను పొటాషియం పెర్మాంగనేట్ (KMnO4), పొటాషియం క్లోరేట్ (KClO3, హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2, పొటాషియం నైట్రేట్ (KNO3) మరియు మెర్క్యురిక్ ఆక్సైడ్ (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.

 1. 2KClO3 → 2KCl + 3O2
 2. 2KNO3 → 2KNO2 + O2
 3. 2HgO → 2Hg + O2
 4. 2NaNO3 → 2NaNO2 + O2

పొటాషియం పెర్మాంగనేట్ నుండి తయారీ[మార్చు]

ఒక పరీక్షనాళికలో కొంత పొటాNveen రంధ్రం గల రబ్బరు బిరడాను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి, గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా వేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశమునొందించి వాయు జాడీ లోనికి వెళ్తుంది.

సమీకరణం: 2KMnO4 → K2MnO4+MnO2 +O2

ఆక్సిజన్ వాయువు పరీక్ష[మార్చు]

ఆక్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.

భౌతిక ధర్మాలు[మార్చు]

 • ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు.
 • దహన శీలి కాదు. దహన దోహదకారి.
 • ఇది గాలి కంటే కొంచెం బరువైనది.
 • ఇది నీటిలో కరుగును.
 • ఇది లిట్మస్ కు తటస్థంగా ఉండును.

ఉపయోగాలు[మార్చు]

 • జీవరాశుల మనుగడకు అత్యంతము అవసరమైన మూలకము.
 • ఆక్సి ఎసిటిలీన్, మరియు ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
 • పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
 • సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు చేయువారికి అవసరము.
 • అంతరిక్షంలో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.
 • ప్రమాదాలు జరిగినపుడు, రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులలో ఆక్సిజన్ అవసరం.
 • అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినపుడు, ఆక్సిజన్ గల ఇంక్యుబేటర్లలో ఉంచుతారు.

రసాయన ధర్మాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్సిజన్&oldid=2100832" నుండి వెలికితీశారు