సిలికాన్

వికీపీడియా నుండి
(Silicon నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సిలికాన్,  14Si
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈsɪlɪkən/ (SIL-ik-ən)
కనిపించే తీరుcrystalline, reflective with bluish-tinged faces
ప్రామాణిక అణు భారం (Ar, standard)[28.08428.086] conventional: 28.085
ఆవర్తన పట్టికలో సిలికాన్
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
C

Si

Ge
అల్యూమినియంసిలికాన్ఫాస్ఫరస్
పరమాణు సంఖ్య (Z)14
గ్రూపుగ్రూపు 14 (carbon group)
పీరియడ్పీరియడ్ 3
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 4
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1687 K ​(1414 °C, ​2577 °F)
మరుగు స్థానం3538 K ​(3265 °C, ​5909 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)2.3290 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు2.57 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
50.21 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
359 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ19.789 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1908 2102 2339 2636 3021 3537
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2, 1[1] -1, -2, -3, -4 amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.90
అయనీకరణ శక్తులు
పరమాణు వ్యాసార్థంempirical: 111 pm
సమయోజనీయ వ్యాసార్థం111 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం210 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణండైమండ్ క్యూబిక్
Diamond cubic crystal structure for సిలికాన్
Speed of sound thin rod8433 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం2.6 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత149 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం103[2] Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[3]
యంగ్ గుణకం130-188[4] GPa
షేర్ గుణకం51-80[4] GPa
బల్క్ గుణకం97.6[4] GPa
పాయిసన్ నిష్పత్తి0.064 - 0.28[4]
మోహ్స్ కఠినత్వం7
CAS సంఖ్య7440-21-3
చరిత్ర
ఊహించినవారుAntoine Lavoisier (1787)
ఆవిష్కరణJöns Jacob Berzelius[5][6] (1823)
మొదటి సారి వేరుపరచుటJöns Jacob Berzelius (1823)
పేరు పెట్టిన వారుThomas Thomson (1817)
సిలికాన్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
28Si 92.23% Si, 14 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
29Si 4.67% Si, 15 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
30Si 3.1% Si, 16 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
32Si trace 153 y β 13.020 32P
| మూలాలు | in Wikidata

సిలికాన్ (Silicon) ఒక మూలకము.

దీని సాంకేతిక సూచిక 'Si, పరమాణు సంఖ్య 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని ధూళి, గ్రహాలు అన్నింటిలోను విస్తృతంగా సిలికా, సిలికేట్లుగా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.[7]

సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను సెమీకండక్టర్లు తయారీలో, మైక్రోఛిప్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా, సిలికేట్లు గాజు, సిమెంట్, పింగాణీ వస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.

ప్రకృతిలో[మార్చు]

భూమి కేంద్రంలో 25.7% సిలికా ఉంటుంది. భూమి మీద రెండవ అత్యధిక మూలకం (మొదటిది ఆమ్లజని). సిలికాన్ అరుదుగా స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా సిలికాన్ డయాక్సైడ్ (దీన్నే సిలికా అంటారు), సిలికేట్లుగా లభిస్తుంది.

సిలికా వివిధ స్ఫటికాల రూపంలో లభిస్తుంది. ఇసుక, అమెథిస్టు, అగేట్, క్వార్ట్జ్, రాయి, ఒపాల్ మొదలైనవి. వీటిని లిథోజెనిక్ సిలికా అంటారు.

సిలికేట్లు అనేవి సిలికాన్, ఆమ్లజని, ఇతర మూలకాలు కలిసిన మిశ్రమము. ఇవి మట్టి, ఇసుక మరియ్ కొన్ని రకాల రాళ్ళులో ఉంటాయి. గ్రెనైట్, సున్నపురాయి, ఆస్బెస్టాస్, మైకా కొన్ని సిలికేట్ మూలకాలు.

వ్యాధులు[మార్చు]

  • సిలికోసిస్: సిలికాన్ ధూళి పీల్చడం మూలంగా రాళ్ళు కొట్టే వాళ్ళలో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

సిలికాన్ వివిధ రూపాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ram, R. S.; et al. (1998). "Fourier Transform Emission Spectroscopy of the A2D–X2P Transition of SiH and SiD" (PDF). J. Mol. Spectr. 190: 341–352. PMID 9668026. {{cite journal}}: Explicit use of et al. in: |author= (help)
  2. Physical Properties of Silicon. New Semiconductor Materials. Characteristics and Properties. Ioffe Institute
  3. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  4. 4.0 4.1 4.2 4.3 [1] Hopcroft, et al., "What is the Young's Modulus of Silicon?" IEEE Journal of Microelectromechanical Systems, 2010
  5. Weeks, Mary Elvira (1932). "The discovery of the elements: XII. Other elements isolated with the aid of potassium and sodium: beryllium, boron, silicon, and aluminum". Journal of Chemical Education. 9 (8): 1386–1412. Bibcode:1932JChEd...9.1386W. doi:10.1021/ed009p1386.
  6. Voronkov, M. G. (2007). "Silicon era". Russian Journal of Applied Chemistry. 80 (12): 2190. doi:10.1134/S1070427207120397.
  7. "The periodic table". webelements.com. Retrieved 2008-02-20.
"https://te.wikipedia.org/w/index.php?title=సిలికాన్&oldid=2866898" నుండి వెలికితీశారు