Jump to content

నియోబియం

వికీపీడియా నుండి
(Niobium నుండి దారిమార్పు చెందింది)
నియోబియం, 00Nb
A lump of gray shining crystals with hexagonal facetting
నియోబియం
Pronunciation/naɪˈoʊbiəm/ ​(ny-OH-bee-əm)
Appearancegray metallic, bluish when oxidized
Standard atomic weight Ar°(Nb)
నియోబియం in the periodic table
Groupgroup 5
Periodperiod 5
Block 
Electrons per shell2, 8, 18, 12, 1
Physical properties
Phase at STPsolid
Melting point2750 K ​(2477 °C, ​4491 °F)
Boiling point5017 K ​(4744 °C, ​8571 °F)
Density (near r.t.)8.57 g/cm3
Heat of fusion30 kJ/mol
Heat of vaporization689.9 kJ/mol
Molar heat capacity24.60 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2942 3207 3524 3910 4393 5013
Atomic properties
Oxidation states−3, −1, 0, +1, +2, +3, +4, +5 (a mildly acidic oxide)
ElectronegativityPauling scale: 1.6
Atomic radiusempirical: 146 pm
Covalent radius164±6 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​body-centered cubic (bcc)
Cubic body-centered crystal structure for నియోబియం
Speed of sound thin rod3480 m/s (at 20 °C)
Thermal expansion7.3 µm/(m⋅K)
Thermal conductivity53.7 W/(m⋅K)
Electrical resistivity152 n Ω⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic
Young's modulus105 GPa
Shear modulus38 GPa
Bulk modulus170 GPa
Poisson ratio0.40
Mohs hardness6.0
Vickers hardness1320 MPa
Brinell hardness736 MPa
CAS Number7440-03-1
History
DiscoveryCharles Hatchett (1801)
First isolationChristian Wilhelm Blomstrand (1864)
రసాయన మూలకం గా గుర్తించినవారుHeinrich Rose (1844)
Isotopes of నియోబియం
Template:infobox నియోబియం isotopes does not exist
 Category: నియోబియం
| references

నియోబియం 41వ మూలకం. ఇది ఇంతకు ముందు కొలంబియం (Cb) గా ప్రస్తుతం నియోబియం (Nb) గా గుర్తింపబడుతుంది. ఇది మృదువుగా, బూడిద రంగులో, తీగలుగా సాగుగల గుణమున్న లోహము. ఇది పైరోక్లోర్ అనే ఖనిజంలో లభిస్తుంది. పైరోక్లోర్ ఖనిజం నుండి నియోబియం, కొలంబైట్ లాంటి వాణిజ్యపరమయిన ధాతువులను తీయవచ్చు. గ్రీకు పురాణాల్లోని టాంటలస్ కూతురయిన నియోబ్ నుండి ఈ పేరును గ్రహించడం జరిగింది. నియోబియం ఎన్నో భౌతిక, రాసాయనిక విషయాల్లో టాంటలం అనే మరో మూలకంతో చాలా సారూప్యత కలిగి ఉండటం వలన ఈ రెండిటినీ పక్కన పక్కన పెట్టి భేదాలు చూడటం కష్టం. 1801 లో చార్లెస్ హాట్చెట్ అనే ఆంగ్ల రసాయనశాస్త్రజ్ఞుడు టేంటలంతో సారూప్యత కలిగిన ఒక మూలకాన్ని కనుగొని, దానికి కొలంబియం అని నామకరణం చేసాడు. 1809లో మరో ఆంగ్ల రసశాస్త్రవేత్త విలియం హైడ్ వొలాస్టన్ టేంటలం, కొలంబియం ఒకటే అని తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. 1846లో జెర్మన్ రసాయన శాస్త్రవేత్త హెయిన్రిచ్ రోజ్ టాంటలం ముడిలోహాల్లో రెండవ మూలకం ఉందనీ, అది నియోబియం అని నామకరణం చేసాడు. 1864, 1865 లో కొన్ని వరుసగా జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే నియోబియం, కొలంబియం ఒకటే అనీ (టేంటలం కాకుండా), దాదాపు ఒక శతాబ్దం పాటూ రెండు పేర్లూ మార్చి మార్చి వాడబడ్డాయి. 1949లో అధికారికంగా నియోబియం అనే పేరు ధ్రువపడినప్పటికీ, అమెరికాలోని మెటలర్జీ (లోహశాస్త్ర) విభాగం వారు కొలంబియం అనే వాడుతున్నారు. ఇరవయ్యో శతాబ్ది మొదటికిగానీ వాణిజ్యపరంగా నియోబియం వాడుకలోకి రాలేదు. బ్రెజిల్ నియోబియం, ఫెర్రోనియోబియం (అనబడే నియోబియం, ఇనుము యొక్క లోహమిశ్రం) ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. గ్యాస్ రవాణా గొట్టాలలో వాడే ఉక్కులో నియోబియాన్ని వాడతారు. అధిక ఉష్ణోగ్రతల్లో నిలదొక్కుకోవడం వలన జెట్, రాకెట్ ఇంజన్లలో నియోబియాన్ని వాడతారు. ఎంఆర్ఐ స్కానర్లలో నియోబియంతో పాటు టిటానియం, టిన్ కలిగిన మిశ్రలోహాన్ని వాడతారు. ఇంకా వెల్డింగ్, న్యూక్లియర్ పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, న్యూమిస్మాటిక్స్ (నాణేలు), ఆభరణాల పరిశ్రమలలో నియోబియం వాడబడుతుంది. తక్కువ విషపూరితంగా ఉండటం, ఆనోడైజేషన్ పిదప రంగు మారే అవకాశం ఉండటం వలన ఆఖరి రెండు ఉపయోగాల్లో ఎక్కువగా వాడబడుతుంది.

చరిత్ర

[మార్చు]

నామకరణం

[మార్చు]

విశేషాలు

[మార్చు]

భౌతిక

[మార్చు]

రసాయనిక

[మార్చు]

ఐసోటోపులు

[మార్చు]

అందుబాటు

[మార్చు]

ఉత్పత్తి

[మార్చు]

సమ్మేళనాలు

[మార్చు]

ఆక్సైడులు, సల్ఫైడులు

[మార్చు]

హాలైడులు

[మార్చు]

నైట్రైడ్ , కార్బైడులు

[మార్చు]

వినియోగం

[మార్చు]

స్టీల్ ఉత్పత్తిలో

[మార్చు]

సూపర్ అల్లాయ్

[మార్చు]

సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్

[మార్చు]

ఇతర ఉపయోగాలు

[మార్చు]

ఎలెక్ట్రోసెరామిక్స్

[మార్చు]

హైపోఅలెర్జనిక్ ఉపయోగాలు

[మార్చు]

నాణేల తయారీ

[మార్చు]

ఇతరాలు

[మార్చు]

జాగ్రత్తలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  1. ↑ "Standard Atomic Weights: Niobium". CIAAW. 2017.
  2. ↑ Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
"https://te.wikipedia.org/w/index.php?title=నియోబియం&oldid=4909652" నుండి వెలికితీశారు