అల్యూమినియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అల్యూమినియం
13Al
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
B

Al

Ga
మెగ్నీషియంఅల్యూమినియంసిలికాన్
ఆవర్తన పట్టిక లో అల్యూమినియం స్థానం
రూపం
silvery gray metallic


Spectral lines of aluminium
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య అల్యూమినియం, Al, 13
ఉచ్ఛారణ UK Listeni/ˌæljᵿˈmɪniəm/
AL-ew-MIN-ee-əm;

US Listeni/əˈljmnəm/
ə-LEW-mi-nəm

మూలక వర్గం poor metal
sometimes considered a metalloid
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 13, 3, p
ప్రామాణిక పరమాణు భారం 26.9815385(7)
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s2 3p1
2, 8, 3
చరిత్ర
అంచనా Antoine Lavoisier[1] (1787)
మొదటి ఐసోలేషన్ Friedrich Wöhler[1] (1827)
నామకరణం చేసిన వారు Humphry Davy[1] (1807)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 2.70 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 2.375 g·cm−3
ద్రవీభవన స్థానం 933.47 K, 660.32 °C, 1220.58 °F
మరుగు స్థానం 2792 K, 2519 °C, 4566 °F
సంలీనం యొక్క ఉష్ణం 10.71 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 294.0 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 24.200 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1482 1632 1817 2054 2364 2790
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 3, 2[2], 1[3]
(amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకత 1.61 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 577.5 kJ·mol−1
2nd: 1816.7 kJ·mol−1
3rd: 2744.8 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 143 pm
సమయోజనీయ వ్యాసార్థం 121±4 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 184 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము face-centered cubic
అల్యూమినియం has a face-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic[4]
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 28.2 nΩ·m
ఉష్ణ వాహకత్వం 237 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 23.1 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (r.t.) (rolled) 5,000 m·s−1
యంగ్ గుణకం 70 GPa
షీర్ మాడ్యూల్ 26 GPa
బల్క్ మాడ్యూల్స్ 76 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.35
Mohs ధృఢత 2.75
వికెర్స్ దృఢత 167 MPa
బ్రినెల్ దృఢత 245 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7429-90-5
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: అల్యూమినియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
26Al trace 7.17×105 y β+ 1.17 26Mg
ε - 26Mg
γ 1.8086 -
27Al 100% Al, 14 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
· సూచికలు


అల్యూమినియమ్ (ఆంగ్లం: Aluminium) ఒక గ్రూపు III మూలకము మరియు వెండిలా మెరిసే తేలికైన లోహము. దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే మూలకాలలో ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత మూడవ స్థానం మరియు లోహాలన్నింటిలో మొదటి స్థానంలో ఉంటుంది. భూమి పొరలలో 7.28 శాతం అల్యూమినియమ్ ఉంటుంది. ప్రకృతిలో అల్యూమినియమ్ స్వేచ్ఛా స్థితిలో దొరకదు. ఇది సంయోగస్థితిలో ఇంచుమించు 270 వివిధరకాల లోహాలతో కలిసి ఎక్కువగా లభిస్తుంది. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది బాక్సైట్ ఖనిజం. దీని మిశ్రమాలు విమానాలు, కట్టడాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

భౌతిక ధర్మాలు[మార్చు]

 • అల్యూమినియమ్ వెండిలాగా మెరిసే తెల్లని లోహం.
 • ఇది మంచి ఉష్ణ, విద్యుద్వాహకం.
 • ఇది మెత్తని, సాగే, పటుత్వమున్న లోహం. దీని గట్టితనాన్ని ఇనుము, రాగిలతో పోల్చవచ్చు.
 • ఇది అనేక మిశ్రమ లోహాలను ఇస్తుంది. పాదరసంలో కరిగి ఎమాల్గమ్ ఇస్తుంది.
 • దీనితో తేలికగా వెల్డింగ్ చేయవచ్చు, పోత పోయవచ్చు. కాని టంకం చేయడం కష్టం.

ఉపయోగాలు[మార్చు]

అల్యూమినియమ్ లోహం[మార్చు]

 • విద్యుత్ రవాణాకోసం తంతులని తయారు చేయడానికి వాడుతారు.
 • లోహ సంగ్రహణంలో డీఆక్సిడైజర్ గా అల్యూమినియమ్ ను బ్లో హోల్స్ ని తీసివేయడానికి వాడుతారు.
 • మిశ్రమ లోహాలు తయారు చేయడంలో వాడుతారు. ఇవి విమాన భాగాలు, ఆటోమొబైల్, భారీ వాహనాలు, స్పీడ్ బోట్ లు, సైకిల్ భాగాలు తయారుచేయటంలో ఉపయోగపడతాయి.
 • ఇనుము పరికరాల ఉపరితలాలకు పెయింట్ చేయడానికి టిన్, జింక్ బదులు అల్యూమినియమ్ వాడుతారు.
 • థెర్మైట్ వెల్డింగ్ లో అల్యూమినియమ్ పొడిని వాడుతారు.
 • సిగరెట్ లు, తినుబండారాలను చుట్టి ఉంచడానికి, చల్లని పానీయాల ప్యాకింగ్ చేయడంలో అల్యూమినియమ్ రేకు (foil), రేకుడబ్బా (cans) ను వాడుతారు.
 • నీరు శుద్ధి చేయడంలో వాడుతారు.
 • కిటికీలు, తలుపులు, కుర్చీలు, వంటసామానులు మొదలైన గృహోపకరణాలు తయారుచేయడంలో వాడుతారు.
 • పరిశుద్ధమైన అల్యూమినియమ్ ను ఎలక్ట్రానిక్ పరికరాలు, కాంపాక్ట్ డిస్క్ ల తయారీలో వాడుతారు.
 • నాటకాలలో వాడే కృత్రిమమైన కత్తులు, కఠారులు తయారీలో వాడతారు.

అల్యూమినియమ్ మిశ్రమాలు[మార్చు]

అల్జీమర్స్ రోగంతో లంకె[మార్చు]

వంట పాత్రలకి అల్యూమినియం వాడడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ 1970 నుండి 1990 వరకు పత్రికా ప్రపంచంలో చిన్న సంచలనం చెలరేగి, ఇటీవల కాలంలో ఆ సిద్ధాంతం వీగిపోలేదు కాని మూల పడింది.[5]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "Aluminum". Los Alamos National Laboratory. Retrieved 3 March 2013. 
 2. Aluminium monoxide
 3. Aluminium iodide
 4. Lide, D. R. (2000). "Magnetic susceptibility of the elements and inorganic compounds". [[CRC Handbook of Chemistry and Physics]] (PDF) (81st ed.). CRC Press. ISBN 0849304814.  URL–wikilink conflict (help)
 5. Jay Ingram, The End of memory: A natural History of Aging and Alzheimer's, pp 215-227, Thomas Dunne Book, 2015, ISBN 978-1-250-07648-9