అల్యూమినియం

వికీపీడియా నుండి
(అల్యూమినియమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అల్యూమినియం,  13Al
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ
కనిపించే తీరుsilvery gray metallic
ప్రామాణిక అణు భారం (Ar, standard)26.9815385(7)[1]
ఆవర్తన పట్టికలో అల్యూమినియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
B

Al

Ga
మెగ్నీషియంఅల్యూమినియంసిలికాన్
పరమాణు సంఖ్య (Z)13
గ్రూపుగ్రూపు 13
పీరియడ్పీరియడ్ 3
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 3
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం933.47 K ​(660.32 °C, ​1220.58 °F)
మరుగు స్థానం2792 K ​(2519 °C, ​4566 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)2.70 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు2.375 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
10.71 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
294.0 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ24.200 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1482 1632 1817 2054 2364 2790
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2[2], 1[3] amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.61
అయనీకరణ శక్తులు
పరమాణు వ్యాసార్థంempirical: 143 pm
సమయోజనీయ వ్యాసార్థం121±4 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం184 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Face-centered cubic crystal structure for అల్యూమినియం
Speed of sound thin rod(rolled) 5,000 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం23.1 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత237 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం28.2 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic[4]
యంగ్ గుణకం70 GPa
షేర్ గుణకం26 GPa
బల్క్ గుణకం76 GPa
పాయిసన్ నిష్పత్తి0.35
మోహ్స్ కఠినత్వం2.75
వికర్స్ కఠినత్వం167 MPa
బ్రినెల్ కఠినత్వం245 MPa
CAS సంఖ్య7429-90-5
చరిత్ర
ఊహించినవారుAntoine Lavoisier[5] (1787)
మొదటి సారి వేరుపరచుటFriedrich Wöhler[5] (1827)
పేరు పెట్టిన వారుHumphry Davy[5] (1807)
అల్యూమినియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
26Al trace 7.17×105 y β+ 1.17 26Mg
ε - 26Mg
γ 1.8086 -
27Al 100% Al, 14 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
| మూలాలు | in Wikidata


అల్యూమినియమ్ (ఆంగ్లం: Aluminium) ఒక గ్రూపు III మూలకము, వెండిలా మెరిసే తేలికైన లోహము. దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే మూలకాలలో ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత మూడవ స్థానం, లోహాలన్నింటిలో మొదటి స్థానంలో ఉంటుంది. భూమి పొరలలో 7.28 శాతం అల్యూమినియమ్ ఉంటుంది. ప్రకృతిలో అల్యూమినియమ్ స్వేచ్ఛా స్థితిలో దొరకదు. ఇది సంయోగస్థితిలో ఇంచుమించు 270 వివిధరకాల లోహాలతో కలిసి ఎక్కువగా లభిస్తుంది. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది బాక్సైట్ ఖనిజం. దీని మిశ్రమాలు విమానాలు, కట్టడాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

భౌతిక ధర్మాలు[మార్చు]

 • అల్యూమినియమ్ వెండిలాగా మెరిసే తెల్లని లోహం.
 • ఇది మంచి ఉష్ణ, విద్యుద్వాహకం.
 • ఇది మెత్తని, సాగే, పటుత్వమున్న లోహం. దీని గట్టితనాన్ని ఇనుము, రాగిలతో పోల్చవచ్చు.
 • ఇది అనేక మిశ్రమ లోహాలను ఇస్తుంది. పాదరసంలో కరిగి ఎమాల్గమ్ ఇస్తుంది.
 • దీనితో తేలికగా వెల్డింగ్ చేయవచ్చు, పోత పోయవచ్చు. కాని టంకం చేయడం కష్టం.

ఉపయోగాలు[మార్చు]

అల్యూమినియమ్ లోహం[మార్చు]

 • విద్యుత్ రవాణాకోసం తంతులని తయారు చేయడానికి వాడుతారు.
 • లోహ సంగ్రహణంలో డీఆక్సిడైజర్ గా అల్యూమినియమ్ ను బ్లో హోల్స్ ని తీసివేయడానికి వాడుతారు.
 • మిశ్రమ లోహాలు తయారు చేయడంలో వాడుతారు. ఇవి విమాన భాగాలు, ఆటోమొబైల్, భారీ వాహనాలు, స్పీడ్ బోట్ లు, సైకిల్ భాగాలు తయారుచేయటంలో ఉపయోగపడతాయి.
 • ఇనుము పరికరాల ఉపరితలాలకు పెయింట్ చేయడానికి టిన్, జింక్ బదులు అల్యూమినియమ్ వాడుతారు.
 • థెర్మైట్ వెల్డింగ్ లో అల్యూమినియమ్ పొడిని వాడుతారు.
 • సిగరెట్ లు, తినుబండారాలను చుట్టి ఉంచడానికి, చల్లని పానీయాల ప్యాకింగ్ చేయడంలో అల్యూమినియమ్ రేకు (foil), రేకుడబ్బా (cans) ను వాడుతారు.
 • నీరు శుద్ధి చేయడంలో వాడుతారు.
 • కిటికీలు, తలుపులు, కుర్చీలు, వంటసామానులు మొదలైన గృహోపకరణాలు తయారుచేయడంలో వాడుతారు.
 • పరిశుద్ధమైన అల్యూమినియమ్ ను ఎలక్ట్రానిక్ పరికరాలు, కాంపాక్ట్ డిస్క్ ల తయారీలో వాడుతారు.
 • నాటకాలలో వాడే కృత్రిమమైన కత్తులు, కఠారులు తయారీలో వాడతారు.

అల్యూమినియమ్ మిశ్రమాలు[మార్చు]

అల్జీమర్స్ రోగంతో లంకె[మార్చు]

వంట పాత్రలకి అల్యూమినియం వాడడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ 1970 నుండి 1990 వరకు పత్రికా ప్రపంచంలో చిన్న సంచలనం చెలరేగి, ఇటీవల కాలంలో ఆ సిద్ధాంతం వీగిపోలేదు కాని మూల పడింది.[6]

మూలాలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 2. Aluminium monoxide
 3. Aluminium iodide
 4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 5. 5.0 5.1 5.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 6. Jay Ingram, The End of memory: A natural History of Aging and Alzheimer's, pp 215-227, Thomas Dunne Book, 2015, ISBN 978-1-250-07648-9