Jump to content

తెల్ల

వికీపీడియా నుండి

తెల్ల [ tella ] tella. తెలుగు తెల్ white.] adj. White, pale, pallid. Plain, evident. స్పష్టము.

తెల్ల, తెల్లన or తెల్లదనము n. Whiteness, paleness. తెలుపు.

తెల్లకాగితము blank paper.

తెల్లజనాలు or తెల్లవారు white people, Europeans.

తెల్లబంగారు pale gold. తెల్ల యెర్రవన్నె light red. మొగంబు తెల్లనై turning pale. తెల్లనికండ్లు bright eyes. తెల్లకాకి a white crow. తెల్లకొక్కెర a white crane.

తెల్లగడ్డ a onion వెల్లుల్లి.

తెల్లడాలు మెకము the lion. సింహము.

తెల్లబోరవ tella-bōrava. n. The white Scavenger Vulture.

తెల్లతీగ tella-tīga. n. A large woody climbing creeper called Dalbergia rubiginosa. Rox. iii. 231.

తెల్లదీవి telladīvi. n. The white island, one of the sixteen divisions of the world. శ్వేతద్వీపము. A. iv. 127.

తెల్లన or తెల్లని tellana. adj. White, light coloured, pale, sallow, bright. తెల్లనాకు Same as తెలనాకు. (q. v.)

తెల్లనార tella-nāra. n. A kind of fish, a whiting.

తెల్లనిదొర tellani-dora. n. Lit. the white lord, i.e., Siva or Balarāma.

తెల్ల మద్ది (Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు.

తెల్ల రక్తకణాలు white blood cells

తెల్లబారు tella-bāru. v. n. To turn white. తెల్లబారిన whitish, glassy or glazed as an eye.

తెల్లబోవు tella-bovu. v. n. To turn pale, to be thunderstruck.

తెల్లమి or తెల్లము tellamu. adj. Apparent, evident, obvious, clear, స్పష్టము, స్ఫుటము. తెల్లముగా clearly. తేటతెల్లముగా as clearly as possible.

తెల్లవారు tella-vāru. (తెల్ల+పారు.) v. n. To dawn, ఉదయమగు. తెల్లవారినప్పుడు when the day dawned. ఈరాత్రి యెట్లా తెల్లవారునా అని ఉంటిమి we were in a fix, not knowing how this grief would terminate. "తెల్లవారగను వచ్చెన్" he came at dawn. తెల్లవారక ముందు before break of day. To turn white. తెల్లనగు. తెల్లవారలేస్తే from the hour of awaking. To be ruined or lost సారహీనమగు. అతని పని తెల్లవారినది his affair has lost all colour, i.e., he is ruined.

తెల్లవారులు or తెల్లవార్లు tellavārulu. adv. Until morning. తెల్లవారగట్ల tella-vāra-gaṭla. adv. At daybreak. తెల్లవారి tella-vāri. n. The dawning, morn. (A verbal noun in ్ర as వినకరి and పలుకుబడి.) ఆ తెల్లవారి the following morning.

తెల్లవారించు or తెల్లవార్చు tella-vārinṭsu. v. a. To cause the day to dawn, to watch all night. To clear up, explain, settle. అతనిపని తెల్లవారించినారు they arranged his matter.

తెల్ల ఏనుగు (White Elephant) అనేది ఒక జాతీయం.

"https://te.wikipedia.org/w/index.php?title=తెల్ల&oldid=1186097" నుండి వెలికితీశారు