మాగ్నీషియం

వికీపీడియా నుండి
(మెగ్నీషియం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మెగ్నీషియం
12Mg
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Be

Mg

Ca
సోడియంమెగ్నీషియంఅల్యూమినియం
ఆవర్తన పట్టిక లో మెగ్నీషియం స్థానం
రూపం
shiny grey solid


Spectral lines of Magnesium
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య మెగ్నీషియం, Mg, 12
ఉచ్ఛారణ /mæɡˈnziəm/
mag-NEE-zee-əm
మూలక వర్గం క్షారమృత్తిక లోహము
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 2 (alkaline earth metals), 3, s
ప్రామాణిక పరమాణు భారం 24.305(1)
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s2
2, 8, 2
చరిత్ర
నామకరణం after Magnesia, Greece
ఆవిష్కరణ Joseph Black (1755)
మొదటి ఐసోలేషన్ Humphry Davy (1808)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 1.738 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 1.584 g·cm−3
ద్రవీభవన స్థానం 923 K, 650 °C, 1202 °F
మరుగు స్థానం 1363 K, 1091 °C, 1994 °F
సంలీనం యొక్క ఉష్ణం 8.48 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 128 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 24.869 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 701 773 861 971 1132 1361
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు +2, +1[1]
(strongly basic oxide)
ఋణవిద్యుదాత్మకత 1.31 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 737.7 kJ·mol−1
2nd: 1450.7 kJ·mol−1
3rd: 7732.7 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 160 pm
సమయోజనీయ వ్యాసార్థం 141±7 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 173 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము hexagonal close-packed
మెగ్నీషియం has a hexagonal close packed crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 43.9 nΩ·m
ఉష్ణ వాహకత్వం 156 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 24.8 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (r.t.) (annealed)
4940 m·s−1
యంగ్ గుణకం 45 GPa
షీర్ మాడ్యూల్ 17 GPa
బల్క్ మాడ్యూల్స్ 45 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.290
Mohs ధృఢత 2.5
బ్రినెల్ దృఢత 260 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7439-95-4
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: మెగ్నీషియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
24Mg 78.99% Mg, 12 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
25Mg 10.00% Mg, 13 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
26Mg 11.01% Mg, 14 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
· సూచికలు


మాగ్నీషియం (ఉచ్చారణ: Mæɡni Ziəm) అనేది ఒక క్షారమృత్తిక లోహం. దీని సంకేతం Mg, దీని పరమాణు సంఖ్య 12 మరియు సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి ప్రావారములో ఎనిమిదవ విస్తారమైన మూలకం[2] మరియు విశ్వంలో గల అన్ని మూలకాలలో తొమ్మిదవది[3][4]. మెగ్నీషియం మొత్తం భూమిలో నాల్గవ సాధారణ మూలకం (దీనితోపాటు ఇనుము, ఆక్సిజన్, మరియు సిలికాన్ ఉంటాయి). ఒక గ్రహ ద్రవ్యరాశిలో 13% మరియు భూప్రావారంలో అధిక భాగంగా ఉంది.

మౌలిక సమాచారం[మార్చు]

మాగ్నీషియం ఒక రసాయనీక మూలకం. ఇదిక్షారమృత్తిక లోహాల సమూహంనకు చెందినది. మూలకాల ఆవర్తన పట్టికలో 2 వ సముదాయం (group, S బ్లాకు,3 వ పెరియడుకు చెందిన మూలక లోహం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 12. మాగ్నీషియం యొక్క సంకేతఅక్షరము Mg.

మూలకం ఆవిర్భావం[మార్చు]

విశ్వంలో పుష్కలంగా లభించే మూలకాలలో 9వ మూలకం ఇది. ఇది మొదట భారీ పరిమాణంలో ఉన్నవయస్సు పెరుగుతున్న/ వయస్సు ఉడిగిన (aging ) నక్షత్రాలలో ఏర్పడినది. ఒక కార్బను పరమాణు కేంద్రకానికి మూడు హీలియం (పరమాణు) కేంద్రకాలు చేరడం వలన మాగ్నీషియం జనించింది.ఇలాంటి నక్షత్రాలు సూపర్ నోవాగా విస్పోటం చెందినప్పుడు, విశ్వమంతా చెల్లచెదురుగా నక్షత్రములకునడిమి మధ్యస్థభాగం / మార్గములో ( interstellar medium), మూలక పరమాణువులు విసిరి వెయ్యబడినవి.ఇలా విసరివెయ్యబడిన మూలకపరమాణువులు కొత్తగా ఏర్పడిన నక్షత్రాలలో, గ్రహాలలో, కొత్తనక్షత్ర సమూహంలో చేరిపోయింది. అందువలన ఇది భూమిఉపరితలంలో పుష్కలంగా లభ్యమగుచున్నది.

భౌతిక ధర్మాలు[మార్చు]

మాగ్నీషియం బుడిద తెలుపులో ఉండును. తేలికైన లోహం.అల్యూమినియం మూలకం సాంద్రతలో ముడువంతుల్లో, రెండు వంతులు ఉండును;మాగ్నీషియం సాంద్రత 1.738 గ్రాములు/సెం.మీ3 (అల్యూమినియం సాంద్రత:2.6). గాలితో నేరుగా సంపర్కం వలన లోహం ఉపరితలం పై ఆక్సైడుపూత వలన, కొద్దిగా మసకబారి, కాంతిహీనమై (tarnish) ఉండును. గదిఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా నీటితో చర్య జరుపును. ఉష్ణోగ్రత పెరిగే కొలది చర్య చురుకుగా జరుగును.మాగ్నీషియం లోహం, స్థూలతగా/లావుగా ఉన్నదాని కంటే పుడి లేదా పలుచని పట్టిరూపంలో ఉన్నప్పుడు చర్యా శీలత అధికంగా ఉండును. ఆమ్లాలతో (హైడ్రోక్లోరిక్ ఆమ్లం) జరిగే రసాయనిక చర్య ఉష్ణవిమోచన చర్య, చర్యా సమయంలోఉష్ణం విడుదల అగును.. మాగ్నీషియం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య వలన మాగ్నీషియం క్లోరైడ్ +హైడ్రోజన్ వాయువు వెలువడును.పూర్వకాలంలో దీని పౌడరును/, పట్టిలను ఎక్కువ ప్రకాశవంటమైన వెలుగుకై పోటోగ్రపిలో ఫ్లాష్ లైట్‌గా వెలిగించే/మండించేవారు. మండుచున్న సమయంలో 3100C వరకు ఉష్ణోగ్రతకలిగి ఉంటుంది.

రసాయన ధర్మాలు[మార్చు]

మాగ్నీషియం త్వరగా మండే స్వభావమున్న లోహం.ముఖ్యంగా పుడిగా లేదా పలుచని పట్టి/పేలికల రూపంలో ఉన్నప్పుడు. కాని మాగ్నీషియం ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు అంత త్వరగా దహనం చెందడు. కాని ఒకసారి మండటం మొదలైయ్యాక, ఆర్పడం కష్టం.దహన సమయంలో ఇది నైట్రోజన్ (మాగ్నీషియం నైట్రైడ్ ఏర్పడును) కార్బను డై ఆక్సైడ్ (మాగ్నీషియం ఆక్సైడ్ +కార్బన్ ఏర్పడును, నీటితో చర్యను కొనసాగించును.ఈ కారణం వలననే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులలో దీనిని వాడారు. గాలితో మండుతున్నప్పుడు అతినీలలోహిత కిరణయుతమైన, ప్రకాశవంతమైన తెల్లనికాంతిని వెదజల్లును.

థెర్మిట్ వెల్డింగ్ విధానంలో ఉపయోగించు అల్యూమినియం మరియును ఐరన్ ఆక్సైడ్‌లను మండించి కరగించుటకై, మొదటగా మండుటకై కావలసిన ఉష్ణోగ్రత అందుంచుటకై మాగ్నీషియం పట్టినిమీశ్రమధాతువులో ఉంచి మండించెదరు.

లభ్యత[మార్చు]

భూమిలో అతిసాధారణంగా లభించే నాల్గవ మూలకం మాగ్నీషియం (ఇనుము, ఆక్సిజను, మరియు సిలికాన్ ల తరువాత).భూగ్రహం యొక్క భారంలో 13% వరకు మాగ్నీషియం ఉన్నది, ముఖ్యంగా భూమి ఆవరణలో. అలాగే సోడియం, మరియు క్లోరిన్ తరువాత అత్యధికంగా నీటిలో కరిగిఉన్నమూడో మూలకము. మాగ్నీషియం సహజంగా ఇతర మూలకాలతో కలిసి, +2 ఆక్సిడేసను స్థాయికలిగి లభిస్తుంది.ఇతర మూలకాలతో కాకుండాగా ఈ మూలకాన్నివిడిగా సృష్టించవచ్చు, కాని అది చాలా క్రియాశీలముగా ఉండును.. అందుచే దీనిని ప్రకాశవంతమైన జ్వాలలను ఏర్పరచు పదార్థాలలో కలిపి ఉపయోగించెదరు.

భూఉపరితలం మీద సమృద్ధిగా లభించే మూలకాలలో మాగ్నీషియం 8 వది. ఇది మాగ్నేసైట్, డోలోమైట్, మరియు ఇతర ఖనిజాలలో పెద్దనిల్వలుగా లభించును. ఖనిజజలాలలో కుడా ఉంది. దాదాపు 60 ఖనిజాలలో మాగ్నీషియం ఉనికిని గుర్తించారు. అయితే ఆర్థికపరమైన, వ్యాపారాత్మక ప్రయోజనదృష్టితో చూసిన డోలోమైట్, మాగ్నేసైట్ .బృసైట్, కార్నలైట్, టాల్క్, ఒలివైన్ అనే ఖనిజాలు ముఖ్యమైనవి. మాగ్నీషియం అయాన్ +2 అనునది సముద్ర జలాలో సోడియం తరువాత పుష్కలంగా కనిపించే రెండవ మూలకం

ఉత్పత్తి విధానం[మార్చు]

ప్రస్తుతం మాగ్నీషియాన్ని విద్యుద్వివిశ్లేషణ పద్ధతిలో మాగ్నీషియం లవణాల గాఢద్రవణం నుండి ఉత్పత్తి చేస్తున్నారు.మానవుని దేహంలో ఉండే మూలకాలలో, బరువు. రిత్యా అధికంగా లభించే 11 వ మూలకం.ఈ మూలకం యొక్క అయానులు అన్నిరకాల జీవకణలలో అవసరం.

సముద్ర జలం నుండి మాగ్నీషియం[మార్చు]

సముద్ర జలానుండి మాగ్నీషియాన్ని ఉత్పత్తిచేయుటకై, కాల్షియం హైడ్రోక్సైడ్ (Ca (OH) 2ను సముద్ర జలానికి కలిపి చర్య జరుగునట్లు చెయ్యడం వలన మాగ్నీషియం హైడ్రోక్సైడ్ (బృనైట్) ఏర్పడును. ఇది నీటిలో కరుగని కారణం చే అవక్షేపముగా ఏర్పడును

MgC2 + Ca (OH) 2 → Mg (OH) 2 + CaCl2

ఇలా వేరుచేసిన మాగ్నీషియం హైడ్రోక్సైడ్ను, హైడ్రోక్లోరిక్ ఆమ్లం చే చర్య నొందించుట వలన మాగ్నీషియం క్లోరైడ్ +నీరు ఏర్పడును.

megnisham is a metal

మూలాలు[మార్చు]

  1. Bernath, P. F., Black, J. H., & Brault, J. W. (1985). "The spectrum of magnesium hydride" (PDF). Astrophysical Journal. 298: 375. Bibcode:1985ApJ...298..375B. doi:10.1086/163620. 
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Abundance అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. మూస:Housecroft3rd
  4. Ash, Russell (2005). The Top 10 of Everything 2006: The Ultimate Book of Lists. Dk Pub. ISBN 0-7566-1321-3. 

యితర లింకులు[మార్చు]