బెరీలియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బెరీలియం
4Be
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

Be

Mg
లిథియంబెరీలియంబోరాన్
ఆవర్తన పట్టిక లో బెరీలియం స్థానం
రూపం
white-gray metallic
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య బెరీలియం, Be, 4
ఉచ్ఛారణ /bəˈrɪliəm/ bə-RIL-ee-əm
మూలక వర్గం క్షారమృత్తిక లోహం
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 2 (alkaline earth metals), 2, s
ప్రామాణిక పరమాణు భారం 9.0121831(5)
ఎలక్ట్రాన్ విన్యాసం [He] 2s2
2, 2
చరిత్ర
ఆవిష్కరణ Louis Nicolas Vauquelin (1797)
మొదటి ఐసోలేషన్ Friedrich Wöhler & Antoine Bussy (1828)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 1.85 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 1.690 g·cm−3
ద్రవీభవన స్థానం 1560 K, 1287 °C, 2349 °F
మరుగు స్థానం 2741 K, 2468 °C, 4474 °F
క్రిటికల్ స్థానం (extrapolated)
5205 K, MPa
సంలీనం యొక్క ఉష్ణం 12.2 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 297 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 16.443 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1462 1608 1791 2023 2327 2742
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 2, 1[1]
(amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకత 1.57 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 899.5 kJ·mol−1
2nd: 1757.1 kJ·mol−1
3rd: 14848.7 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 112 pm
సమయోజనీయ వ్యాసార్థం 96±3 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 153 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము hexagonal close-packed
బెరీలియం has a hexagonal close packed crystal structure
అయస్కాంత పదార్థ రకం diamagnetic
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 36 nΩ·m
ఉష్ణ వాహకత్వం 200 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 11.3 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (r.t.) 12890[2] m·s−1
యంగ్ గుణకం 287 GPa
షీర్ మాడ్యూల్ 132 GPa
బల్క్ మాడ్యూల్స్ 130 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.032
Mohs ధృఢత 5.5
వికెర్స్ దృఢత 1670 MPa
బ్రినెల్ దృఢత 600 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-41-7
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: బెరీలియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
7Be trace 53.12 d ε 0.862 7Li
γ 0.477 -
9Be 100% Be, 5 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
10Be trace 1.36×106 y β 0.556 10B
· సూచికలు
బెరీలియం ఖనిజం
మరకతం/పచ్చ
Friedrich Wöhler Stich
Louis Nicolas Vauquelin

మౌలిక సమాచారము[మార్చు]

బెరిలీయం ఒక రసాయనిక మూలకము.మూలకాల ఆవర్తన పట్టికలో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.సంకేత అక్షరం Be. ఇది క్షారమృత్తిక లోహాల సమూహానికి చెందిన మూలకం. దీని యొక్క పరమాణు సంఖ్య 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది[3]. ఇది ద్విసంయోగసామర్థ్యం (Divalent) ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాలఖనిజాలతో కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు, వైడూర్యం (Beryl) (ఆక్వామరైన్, మరకతం (Emerald) ఒకజాతి నీలం (chrysoberyl) లు బెరీలియాన్ని కలిగియున్నవి[4].

చరిత్ర[మార్చు]

, క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, ఈజిప్టు టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ (వైడూర్యం) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్ (వైడూర్యం) మరియు (మరకతం) emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్దిలో వ్రాసిన “Papyrus Graecus Holmiensis, ”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని, వైడూర్యాన్ని ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదాన్ని Wöhler ఉపయోగించాడు.

పద ఉత్పత్తి[మార్చు]

బెరీలియం యొక్క మూలం చాలా భాషలలో కనిపిస్తుంది. లాటిన్ పదం: Beryllus[5];ఫ్రెంచ్ పదం: Béry[5], గ్రీకు పదం:berullos, βήρυλλος (a 'beryl') [5] ప్రాకృతపదం : veruliya (वॆरुलिय‌) ; పాళి పదం: veḷuriya (वेलुरिय), veḷiru (भेलिरु) viḷar (भिलर्) అనగా పాలి పోయిన అని అర్థం .

ఆవిష్కరణ[మార్చు]

Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియాన్ని వేరుచేయ్య గలిగారు[6][7] .

BeCl2 + 2K → 2KCl + Be

Paul Lebeau అనునతడు 1898లో బెరీలియం ఫ్లోరైడ్, సోడియం ఫ్లోరైడ్‌ల మిశ్రమాన్ని నేరుగా విద్యుద్విశ్లేషణచేసి శుద్ధమైన (99.5 -99 .8 %) బెరీలియాన్ని సృష్టించగలిగాడు .

లభ్యత[మార్చు]

సూర్యునిలో దీనియొక్క గాఢత 0.1 ppb (అనగా బిలియనులో 0.1 వంతు). భూ పటలంలో 2-6 ppm వరకు ఉంది. దీని ఉనికి నీటిలో కన్న భూమి మీదనే అధికం. సముద్రజలంలో ఇది ట్రిలియనులో 0.2 వంతు ఉంది. భూ వాతావరణంలో కుడా బెరీలియం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. సముద్ర నీటిలో కన్న, సెలయేర్ల నీటిలో బెరీలియం లభ్యత ఎక్కువ. బెరీలియాన్ని దాదాపు వందకు పైగా ఇతర ఖనిజాలలో గుర్తించడం జరిగింది. సాధారణంగా తగిన పరిమాణంలో బెరీలియం కలిగిన ఖనిజాలు బెట్రాండైట్ (Be4Si2O7 (OH) 2), బెరెల్ ( Al2Be3Si6O18, క్రిసో బెరెల్ (Al2BeO4) మరియు పెనకైట్ (Be2SiO4).

బెరీలియం లభించు ప్రదేశాలు[మార్చు]

బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు అర్జెంటినా, బ్రెజిల్, ఇండియా , మడగాస్కర్, రష్యా , మరియు సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.

ఉత్పత్తి[మార్చు]

ముడి ఖనిజంనుండి బెరీలియాన్ని వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ, ఆక్సిజనుతో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధిక ఉష్ణోగ్రత వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు, చైనా, కజకస్తాన్లు మాత్రమే బెరీలియాన్ని పారిశ్రామికస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి[8].

భౌతిక ధర్మాలు[మార్చు]

ఉక్కు వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము, యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .ద్రవీభవన స్థానం 1287C. బెరీలియాన్ని అల్యూమినియం, ఇనుము, రాగి, నికెల్ ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృఢముగా, కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof) పరికారాలను చేయుటకు వాడెదరు. తక్కువ సాంద్రత, మంచి ఉష్ణ వాహక తత్త్వం, మరియు ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే, బెరీలియాన్ని విమాన భాగాలను, క్షిపణులలో, మరియు అంతరిక్ష నౌకలలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన, ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకం. అనగా ఎక్సు కిరణాలను బెరీలియం లోహం గుండా ప్రసరింపచేసినప్పుడు, లోహం కిరణాలను అడ్డుకొనదు. కావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో, పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం[7].

భౌతిక ధర్మాల పట్టిక [9]

భౌతిక లక్షణం విలువ మితి
భౌతిక స్థితి ఘనస్థితి
రంగు బూడిద రంగు
సాంద్రత 1.86గ్రాం/సెం.మీ3
పరమాణు సంఖ్య 4
పరమాణు ద్రవ్యరాశి 9.01218 గ్రాం.మోల్−1
ఎలక్ట్రో వెగవిటి 1.5పౌల్స్
ద్రవీభవనస్థానం 1280 °C
మరుగు స్థానం 2970 °C
ఎలక్ట్రానిక్ గదులు 1s2 2s2 or [ He ] 2s2
మొదటి దశ అయనీకరణ శక్తి 899.2కిలో జౌల్.మోల్−1

ఐసొటోపులు(isotopes)[మార్చు]

బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి9Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.10Beఐసోటోపు, విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్, మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.10Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ, అందువలన చాలా కాలం తరువాత 10B గా రూపాంతరం పొందును.అందువల10Be ఐసోటోపు నేలను, సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును., సౌరసంబంధిత కార్యశీలత 10Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.10Be కాకుండగా ఇతర13Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవితాన్ని కలిగిఉన్నాయి[10]

బెరీలియం సమ్మేళనాలు[మార్చు]

బెలీలియం ఆక్సైడ్ (BeO) 
బెలీలియం ఆక్సైడ్‌ను పరమాణు సంబంధియ పరిశ్రమలలో, పింగాణి పరిశ్రమలలో ఉపయోగిస్తారు[11]
బెరీలియం హైడ్రోక్సైడ్ (Be (OH) 2[S]
బెరీలియం హైడ్రోక్సైడ్‌ ద్విశ్వభావయుత (Amphoteric) సమ్మేళనం.అనగా ఇది అమ్లాలతో మరియు క్షారాలలో కూదా రసాయనిక చర్యలో పాల్గొనును.సాధారణంగా పదార్థాల హైడ్రోక్సైడులు కేవలం ఆమ్లాలతో రసాయనిక చర్యలో పాల్గొనును.కాని బెరీలియం హైడ్రోక్సైడ్‌ అమ్మ్ల, క్షారాలరెండింటి తోను సమానంగా చర్య చెందును[3].
 • ఆమ్లంతో చర్యం:

Be (OH) 2[s]+H2SO4[aq] → BeSO4[aq]+2H2O[i]

 • క్షారంతో చర్య:

Be (OH) 2[s]+2NaOH[aq]→Na2Be (OH) 4[aq]

వినియోగం/ఉపయోగాలు[మార్చు]

బెరిలియానికి రాగి మరియు నికెల్ లోహాలను కలిపి తయారు చేసిన మిశ్రమధాతువులను స్ప్రింగులు, భ్రమకభ్రమణదర్శని (Gyroscope) లను, ఎలక్ట్రికల్ కాంటాక్ట్సులను, స్పాట్ వెల్డింగు విద్యుత్‌వాహక ధ్రువము (electrode) లను నుప్పురవ్వలను పుట్టీంచని/అగ్నికణ అభేద్య పనిముట్టలను తయారుచేయుదురు[12]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Beryllium: Beryllium(I) Hydride compound data" (PDF). bernath.uwaterloo.ca. Retrieved 2007-12-10. 
 2. Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 14.48. ISBN 1439855110. 
 3. 3.0 3.1 "SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2". chemguide.co.uk. http://www.chemguide.co.uk/inorganic/group2/beryllium.html. Retrieved 2015-04-02. 
 4. "Beryllium: the essentials". webelements.com. http://www.webelements.com/beryllium. Retrieved 2015-04-02. 
 5. 5.0 5.1 5.2 "Etymology of the English word beryllium". myetymology.com. http://www.myetymology.com/english/beryllium.html. Retrieved 2015-04-2. 
 6. "Alkaline earth metals". books.google.co.in. https://books.google.co.in/books?id=qdc_2o1_vMYC&pg=PA11&lpg=PA11&dq=etymology+of+beryllium&source=bl&ots=xJXE-wcnVf&sig=LltkhgGFMUBtmsKp5ImfIRdOM7c&hl=en&sa=X&ei=OskcVZiSCs-fugS0xYGwBg&ved=0CF8Q6AEwCQ#v=onepage&q=etymology%20of%20beryllium&f=false. Retrieved 2015-04-2. 
 7. 7.0 7.1 "Beryllium Element Facts". chemicool.com. http://www.chemicool.com/elements/beryllium.html. 
 8. "Uses of Beryllium". geology.com. http://geology.com/usgs/beryllium. Retrieved 2015-04-02. 
 9. "Chemical properties of beryllium". lenntech.com. http://www.lenntech.com/periodic/elements/be.htm. Retrieved 2015-04-02. 
 10. "Chemistry of Beryllium". chemwiki.ucdavis.edu. http://chemwiki.ucdavis.edu/Inorganic_Chemistry/Descriptive_Chemistry/s-Block_Elements/Group__2_Elements%3A_The_Alkaline_Earth_Metals/Chemistry_of_Beryllium. Retrieved 2015-04-02. 
 11. "The Element Beryllium". education.jlab.org. http://education.jlab.org/itselemental/ele004.html. Retrieved 2015-04-02. 
 12. "Facts About Beryllium". livescience.com. 2015, January 14. http://www.livescience.com/28641-beryllium.html. Retrieved 2015-04-2. 
"https://te.wikipedia.org/w/index.php?title=బెరీలియం&oldid=1999035" నుండి వెలికితీశారు