యిట్రియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యిట్రియం,  39Y
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈɪtriəm/ (IT-ree-əm)
కనిపించే తీరుsilvery white
ప్రామాణిక అణు భారం (Ar, standard)88.90584(2)[1]
ఆవర్తన పట్టికలో యిట్రియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Sc

Y

Lu
స్ట్రాన్షియంయిట్రియంజిర్కోనియం
పరమాణు సంఖ్య (Z)39
గ్రూపుగ్రూపు 3
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d1 5s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 9, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1799 K ​(1526 °C, ​2779 °F)
మరుగు స్థానం3609 K ​(3336 °C, ​6037 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)4.472 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు4.24 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
11.42 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
365 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.53 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1883 2075 (2320) (2627) (3036) (3607)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2, 1 (weakly basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.22
పరమాణు వ్యాసార్థంempirical: 180 pm
సమయోజనీయ వ్యాసార్థం190±7 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంహెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Hexagonal close packed crystal structure for యిట్రియం
Speed of sound thin rod3300 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం(r.t.) (α, poly)
10.6 µm/(m·K)
ఉష్ణ వాహకత17.2 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం(r.t.) (α, poly) 596 n Ω·m
అయస్కాంత క్రమంparamagnetic[2]
యంగ్ గుణకం63.5 GPa
షేర్ గుణకం25.6 GPa
బల్క్ గుణకం41.2 GPa
పాయిసన్ నిష్పత్తి0.243
బ్రినెల్ కఠినత్వం589 MPa
CAS సంఖ్య7440-65-5
చరిత్ర
ఆవిష్కరణJohan Gadolin (1794)
మొదటి సారి వేరుపరచుటCarl Gustav Mosander (1840)
యిట్రియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
87Y syn 3.35 d ε - 87Sr
γ 0.48, 0.38D -
88Y syn 106.6 d ε - 88Sr
γ 1.83, 0.89 -
89Y 100% Y, 50 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
90Y syn 2.67 d β 2.28 90Zr
γ 2.18 -
91Y syn 58.5 d β 1.54 91Zr
γ 1.20 -
| మూలాలు | in Wikidata

యిట్రియం (Yttrium) ఒక మూలకము. దీని సంకేతం Y, పరమాణుసంఖ్య 39. ఇది పరివర్తన లోహం. ఆవర్తన పట్టికలో d బ్లాకుకు చెందుతుంది. ఇది రసాయనికంగా లాంథనైడ్ల లాంటి ధర్మాలు కలిగి ఉంటుంది. దీనిని "విరళ మృత్తిక మూలకం" గా వర్గీకరించారు[3]. ఈ మూలకం ఎల్లప్పుడూ అరుదైన భూ ఖనిజాలలో లాంథనైడ్ల మూలకాలతో కలసి లభ్యమవుతుంది. ఇది ప్రకృతిలో మూలక రూపంలో లభ్యం కాదు. దీని ఏకైక స్థిరమైన ఐసోటోపు 89Y. ఈ ఐసోటోపు భూ పటలంలో లభ్యమవుతుంది. ఈ మూలకం అంత అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; దీని బజారు ధర 1 గ్రాము 1 అమెరికా డాలరుకి వస్తుంది.ఇది ఆవర్తన పట్టికలో 3వ గుంపుకి (కుటుంబానికి), 5వ పీరియడుకు చెందినది.

యిట్రియం ను కాంతిని వెదజల్లే పదార్థంగా, కాంతి ఉద్గారక డయోడ్ (LED) లలో ముఖ్యంగా వాడుతారు. ప్రత్యేకంగా టెలివిజన్ లోని ఋణ ధృవ కిరణ నాళం (కేథోడ్ రే ట్యూబ్) లో ఎరుపు రంగును వెదజల్లే పదార్థంగా వాడుతారు[4]. ఈ మూలకాన్ని విద్యుత్‌వాహక ధ్రువములు (ఎలక్ట్రోడ్లు), విద్యుద్విశ్లేష్యాలు (ఎలక్ట్రొలైట్స్), ఎలక్ట్రానిక్ ఫిల్టర్లు, లేజర్స్, సూపర్ కండక్టర్స్, వివిధ వైద్య అనువర్తనాలు, తయారీలో వాడుతారు.

ఈ మూలకానికి కి జీవసంబంధమైన పాత్ర లేదు. ఈ మూలక సమ్మేళనాలు మనుష్యులకు ఊపిరితిత్తుల కేన్సర్ కలిగిస్తాయి[5]. పూర్వం ఎక్కువ వాడుకలో ఉన్న "పెట్రోమేక్స్" దీపాలలో "మేంటిల్" అనే వెలిగే ఒక వత్తి వంటి ఉపకరణం ఉండేది. చూడడానికి అల్లిక గుడ్డలా ఉన్న ఈ ఉపకరణం చెయ్యడానికి యిట్రియం వాడేవారు. ఎందుకంటే వేడెక్కినప్పుడు ఇది ఎక్కువ కాంతిని వెదజల్లేది. దీనిని అంతర్దహన యంత్రాల తయారీలోకూడా వాడతారు.

ఈ మూలకం పేరు స్వీడన్ దేశంలోని గ్రామం "యిటెర్బీ" నుండి వ్యుత్పత్తి అయినది. 1787లో ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అర్హీనియస్ ఆ గ్రామంలో కొత్త ఖనిజాన్ని గుర్తించి దానికి యిటెర్బైట్ అని నామకరణం చేసాడు. తరువాత జోహన్ గాడోలీన్ 1789లో అర్హీనియస్ నమూనాలోని యిట్రియం ఆక్సైడ్ ను కనుగొన్నాడు[6]. ఈ కొత్త ఆక్సైడ్ ను ఎకెబెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు "యెట్రియా" అని పేరు పెట్టాడు. ఈ మూలకం 1828లో మొట్టమొదటి సారిగా ఫ్రెడ్చిచ్ వోలర్ చే వేరుచేయబడినది[7].

మూలాలు[మార్చు]

  1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  3. IUPAC contributors (2005). Connelly N G; Damhus T; Hartshorn R M; Hutton A T (eds.). Nomenclature of Inorganic Chemistry: IUPAC Recommendations 2005 (PDF). RSC Publishing. p. 51. ISBN 978-0-85404-438-2. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2007-12-17. {{cite book}}: |author= has generic name (help)
  4. Cotton, Simon A. (2006-03-15). "Scandium, Yttrium & the Lanthanides: Inorganic & Coordination Chemistry". Encyclopedia of Inorganic Chemistry. doi:10.1002/0470862106.ia211. ISBN 978-0-470-86078-6.
  5. OSHA contributors (2007-01-11). "Occupational Safety and Health Guideline for Yttrium and Compounds". United States Occupational Safety and Health Administration. Archived from the original on 2013-03-02. Retrieved 2020-01-24. {{cite web}}: |author= has generic name (help) (public domain text)
  6. Van der Krogt 2005
  7. CRC contributors (2007–2008). "Yttrium". In Lide, David R. (ed.). CRC Handbook of Chemistry and Physics. Vol. 4. New York: CRC Press. p. 41. ISBN 978-0-8493-0488-0. {{cite book}}: |author= has generic name (help)
"https://te.wikipedia.org/w/index.php?title=యిట్రియం&oldid=3584509" నుండి వెలికితీశారు