నిహోనియం

వికీపీడియా నుండి
(Ununtrium నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నిహోనియం,  113Nh
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/nɪˈhniəm/ (nih-HOH-nee-əm)
ఆవర్తన పట్టికలో నిహోనియం
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Tl

Nh

(Uhs)
కోపర్నిషియం] ← నిహోనియంఫ్లెరోవియం
పరమాణు సంఖ్య (Z)113
గ్రూపుగ్రూపు 13
పీరియడ్పీరియడ్ 7
మూలక వర్గం  తెలియని రసాయన ధర్మములు, but probably a post-transition metal
బ్లాక్p-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Rn] 5f14 6d10 7s2 7p1 (predicted)[1]
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 32, 18, 3 (predicted)
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid (predicted)[1][2][3]
ద్రవీభవన స్థానం700 K ​(430 °C, ​810 °F) (predicted)[1]
మరుగు స్థానం1430 K ​(1130 °C, ​2070 °F) (predicted)[1][4]
సాంద్రత (గ.ఉ వద్ద)16 g/cm3 (predicted)[4]
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
7.61 kJ/mol (extrapolated)[3]
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
130 kJ/mol (predicted)[2][4]
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు−1, 1, 3, 5 (predicted)[1][4][5]
అయనీకరణ శక్తులు
  • 1st: 704.9 kJ/mol (predicted)[1]
  • 2nd: 2240 kJ/mol (predicted)[4]
  • 3rd: 3020 kJ/mol (predicted)[4]
  • (more)
పరమాణు వ్యాసార్థంempirical: 170 pm (predicted)[1]
సమయోజనీయ వ్యాసార్థం172–180 pm (extrapolated)[3]
ఇతరములు
స్ఫటిక నిర్మాణంhexagonal close-packed (hcp)
Hexagonal close-packed crystal structure for నిహోనియం

(extrapolated)[6]
CAS సంఖ్య54084-70-7
చరిత్ర
పేరు ఎలా వచ్చిందిAfter Japan (Nihon in Japanese)
ఆవిష్కరణRIKEN (Japan, first undisputed claim 2004)
JINR (Russia) and Livermore (US, first announcement 2003)
నిహోనియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
290Nh[7] syn 2 s? α 286Rg
287Nh[8] syn 5.5 s? α 283Rg
286Nh syn 9.5 s α 282Rg
285Nh syn 4.2 s α 281Rg
284Nh syn 0.91 s α 280Rg
EC 284Cn
283Nh syn 75 ms α 279Rg
282Nh syn 73 ms α 278Rg
278Nh syn 1.4 ms α 274Rg
| మూలాలు | in Wikidata

నిహోనియం (Nh) ఒక రసాయన మూలకం. ఈ మూలకాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించేరు. ఇది మిక్కిలి వికీర్ణ ఉత్తేజితమైన (radio-active) పదార్థం. దీని ఏకస్థానులలో (isotopes) ఎక్కువ నిశ్ఛలత కల నిహోనియం-286 యొక్క అర్ధ ఆయుర్దాయం 10 సెకండ్లు. ఆవర్తన పట్టికలో ఇది 7 వ ఆవర్తులో, 13 వ గుంపులో (అనగా, బోరాన్ గుంపులో) కనిపిస్తుంది. ఇంత వికీర్ణ ఉత్తేజితమైన పదార్థం ఇంత ఎక్కువ అర్ధ ఆయుర్దాయం కలిగి ఉండడం అబ్బురమే! దీనికి కారణం ఇది "ఎక్కువ స్థిర నిశ్చలత ఉన్న ద్వీపం" (en: island of stability) లో ఉండడమే అన్న వాదం ఒకటి ఉంది.

డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ (en:JINR) సా. శ. 2002 లోనూ, రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ సా. శ. 2003 లో దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జెర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు సా. శ. 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).

Lead researcher Kosuke Morita and Riken president Hiroshi Matsumoto from Riken showing "Nh" being added to the periodic table
2016 డిసెంబరు 1న నిహోనియం నామకరణ ఉత్సవంలో కొసుకే మొరితా , హిరోషీ మత్సుమోతో (ఇంజనీర్),

సెప్టెంబర్ 2003 లో మొదలు పెట్టి జపనీయులు బిస్మత్ ని జింక్ తో బాది ప్రయోగాలు చెయ్యగా జూలై 2004 లో ఒకే ఒక్క అణువు (atom) 278113 వారికి లభించింది. వారి ప్రయత్నం ఈ దిగువ చూపిన సమీకరణం ద్వారా తెలియబరచవచ్చు:

209
83
Bi
+ 70
30
Zn
279113* → 278113 + neutron
డికే చైన్ సమ్మరి


అత్యంత విలువైన లోహాలలో అగ్రస్థానం ఈ మూలకానిదే! ఒక అణువు నిహోనియం 7.5 మిలియను అమెరికా డాలర్లు ఉంటుందని సా. శ. 2019 లో అంచనా వేసేరు.

నిహోనియం యొక్క సంగతకులు లేదా "సహకుటింబీకులు" (homolgues) అయిన బోరాన్ (Bo), అల్లూమినం (Al), గేలియం (Ga), ఇండియం (In), థేలియం (Th) లక్షణాలని బట్టి నిహోనియం లక్షణాలని ఊహించవచ్చు. నిహోనియం రసాయన లక్షణాలు నేటికి (2019) ఇంకా అవగాహన లోకి రాలేదు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Hoffman, Darleane C.; Lee, Diana M.; Pershina, Valeria (2006). "Transactinides and the future elements". In Morss; Edelstein, Norman M.; Fuger, Jean (eds.). The Chemistry of the Actinide and Transactinide Elements (3rd ed.). Dordrecht, The Netherlands: Springer Science+Business Media. ISBN 1-4020-3555-1.
  2. 2.0 2.1 Seaborg, Glenn T. (c. 2006). "transuranium element (chemical element)". Encyclopædia Britannica. Retrieved 2010-03-16.
  3. 3.0 3.1 3.2 Bonchev, Danail; Kamenska, Verginia (1981). "Predicting the Properties of the 113–120 Transactinide Elements". Journal of Physical Chemistry. American Chemical Society. 85 (9): 1177–1186. doi:10.1021/j150609a021.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Fricke, Burkhard (1975). "Superheavy elements: a prediction of their chemical and physical properties". Recent Impact of Physics on Inorganic Chemistry. 21: 89–144. doi:10.1007/BFb0116498. Retrieved 4 October 2013.
  5. Thayer, John S. (2010). "Relativistic Effects and the Chemistry of the Heavier Main Group Elements": 82. doi:10.1007/978-1-4020-9975-5_2. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  6. Keller, O. L., Jr.; Burnett, J. L.; Carlson, T. A.; Nestor, C. W., Jr. (1969). "Predicted Properties of the Super Heavy Elements. I. Elements 113 and 114, Eka-Thallium and Eka-Lead". The Journal of Physical Chemistry. 74 (5): 1127−34. doi:10.1021/j100700a029.
  7. Hofmann, S.; Heinz, S.; Mann, R.; Maurer, J.; Münzenberg, G.; Antalic, S.; Barth, W.; Burkhard, H. G.; Dahl, L.; Eberhardt, K.; Grzywacz, R.; Hamilton, J. H.; Henderson, R. A.; Kenneally, J. M.; Kindler, B.; Kojouharov, I.; Lang, R.; Lommel, B.; Miernik, K.; Miller, D.; Moody, K. J.; Morita, K.; Nishio, K.; Popeko, A. G.; Roberto, J. B.; Runke, J.; Rykaczewski, K. P.; Saro, S.; Scheidenberger, C.; Schött, H. J.; Shaughnessy, D. A.; Stoyer, M. A.; Thörle-Popiesch, P.; Tinschert, K.; Trautmann, N.; Uusitalo, J.; Yeremin, A. V. (2016). "Review of even element super-heavy nuclei and search for element 120". The European Physics Journal A. 2016 (52). Bibcode:2016EPJA...52..180H. doi:10.1140/epja/i2016-16180-4.
  8. Hofmann, S.; Heinz, S.; Mann, R.; Maurer, J.; Münzenberg, G.; Antalic, S.; Barth, W.; Burkhard, H. G.; Dahl, L.; Eberhardt, K.; Grzywacz, R.; Hamilton, J. H.; Henderson, R. A.; Kenneally, J. M.; Kindler, B.; Kojouharov, I.; Lang, R.; Lommel, B.; Miernik, K.; Miller, D.; Moody, K. J.; Morita, K.; Nishio, K.; Popeko, A. G.; Roberto, J. B.; Runke, J.; Rykaczewski, K. P.; Saro, S.; Schneidenberger, C.; Schött, H. J.; Shaughnessy, D. A.; Stoyer, M. A.; Thörle-Pospiech, P.; Tinschert, K.; Trautmann, N.; Uusitalo, J.; Yeremin, A. V. (2016). "Remarks on the Fission Barriers of SHN and Search for Element 120". In Peninozhkevich, Yu. E.; Sobolev, Yu. G. (eds.). Exotic Nuclei: EXON-2016 Proceedings of the International Symposium on Exotic Nuclei. Exotic Nuclei. pp. 155–164. ISBN 9789813226555.
"https://te.wikipedia.org/w/index.php?title=నిహోనియం&oldid=3259415" నుండి వెలికితీశారు