ఆర్గాన్

వికీపీడియా నుండి
(Argon నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆర్గాన్
18Ar
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Ne

Ar

Kr
క్లోరిన్ఆర్గాన్పొటాషియం
ఆవర్తన పట్టిక లో ఆర్గాన్ స్థానం
రూపం
colorless gas exhibiting a lilac/violet glow when placed in a high voltage electric field
Vial containing a violet glowing gas

Spectral lines of argon
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య ఆర్గాన్, Ar, 18
ఉచ్ఛారణ /ˈɑːrɡɒn/
మూలక వర్గం జడ వాయువు
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 18 (noble gases), 3, p
ప్రామాణిక పరమాణు భారం 39.948(1)
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s2 3p6
2, 8, 8
చరిత్ర
ఆవిష్కరణ Lord Rayleigh and William Ramsay (1894)
మొదటి ఐసోలేషన్ Lord Rayleigh and William Ramsay (1894)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి gas
సాంద్రత (0 °C, 101.325 kPa)
1.784 g/L
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 1.40 g·cm−3
ద్రవీభవన స్థానం 83.81 K, −189.34 °C, −308.81 °F
మరుగు స్థానం 87.302 K, −185.848 °C, −302.526 °F
త్రిక బిందువు 83.8058 K, 68.89[1] kPa
క్రిటికల్ స్థానం 150.687 K, 4.863[1] MPa
సంలీనం యొక్క ఉష్ణం 1.18 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 6.43 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 5R/2 = 20.786 (Cp) J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K)   47 53 61 71 87
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 0
ఋణవిద్యుదాత్మకత no data (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 1520.6 kJ·mol−1
2nd: 2665.8 kJ·mol−1
3rd: 3931 kJ·mol−1
సమయోజనీయ వ్యాసార్థం 106±10 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 188 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము face-centered cubic
ఆర్గాన్ has a face-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం diamagnetic[2]
ఉష్ణ వాహకత్వం 17.72×103  W·m−1·K−1
ధ్వని వేగం (gas, 27 °C) 323 m·s−1
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440–37–1
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: ఆర్గాన్ యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
36Ar 0.337% - (β+β+) 0.4335 36S
37Ar syn 35 d ε 0.813 37Cl
38Ar 0.063% Ar, 20 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
39Ar trace 269 y β 0.565 39K
40Ar 99.600% Ar, 22 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
41Ar syn 109.34 min β 2.49 41K
42Ar syn 32.9 y β 0.600 42K
Decay modes in parentheses are predicted, but have not yet been observed
· సూచికలు
A small piece of rapidly melting solid argon.

మౌలిక సమాచారం[మార్చు]

ఆర్గాన్ ఒక రసాయనిక మూలకం.మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సమూహం (జడవాయువు/నోబుల్ గ్యాసెస్) లో p –బ్లాకునకు, 3 వ పెరియాడ్‌కు చెందిన మూలకం. ఆర్గాన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య 18 . సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయురూపంలో ఉండును.భూ వాతావరణంలో సాధారణంగా లభించు వాయువు లలో ఆర్గాన్ మూడవది.వాతావరణంలో దీని లభ్యత 0.93% (9300 ppm ).ఇది వాతావరణంలో ఉన్న బొగ్గుపులుసు వాయువు కన్న (390 ppm) 23.7 రెట్లు ఎక్కువ. అలాగే వాతావరణంలో పుష్కలంగా లభించు నియాన్ (18 ppm) కన్న 500 రెట్లు అధికం.

పద ఉత్పత్తి[మార్చు]

ఆర్గాన్ అను పదం గ్రీకు పదం ‘’’ αργον, ఇది αργος పదానికి తటస్థ ఏకవచన రూపం.ఈపదానికి సోమరి, లేదా బద్ధకమైన, జడమైన అని అర్థం. ఈ మూలకం ఎటువంటి రసాయనిక చర్యల పదర్శించక పోవుటయే ఇందుకు కారణం. పరమాణు యొక్క బయటి వర్తులగదిలో 18 ఎలక్ట్రానులు ఉండి, స్థిరముగా ఉండి ఇతర మూలకాలతో చర్యారహితంగా ఉండును.

చరిత్ర[మార్చు]

1785 లైన్ హెన్రీ క్వావేన్డిష్ గాలిలో ఉన్నట్లుగా గుర్తించాడు, కాని గాలినుండి వేరు చెయ్యలేకపోయాడు. 1894 లో యూనివర్సిటి కాలేజి లండన్‌నందు లార్డ్ రేలిగ్ (Lord Rayleigh) మరియు సర్ విలియమ్ రామ్సే (William Ramsay ) లు తమ ప్రయోగంలో శుద్ధమైన గాలిలోని నీరు, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మరియు నైట్రోజన్ వాయువులను పూర్తిగా తొలగించి, పరీక్షిచి, వాతావరణంలోని గాలితో నత్రజని వాయువు తోపాటు మరో వాయువు ఉన్నట్లు నిర్ధారించారు .

ఉనికి-లభ్యత[మార్చు]

వాతావరణంలో ఉండు ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 రకానికి చెందినది. భూమి ఉపరితలం లోని పొటాషియం -40 ఐసోటోపు క్షయికరణ వలన ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 ఏర్పడినది. విశ్వంలో సాధారణంగా అస్తిత్వంలో ఉన్నఆర్గాన్ వాయువు ఐసోటోపు ఆర్గాన్-36. ఆర్గాన్ ఐసోటోపు విశ్వంలోని నక్షత్ర మండలంలో సూపరునోవాలలో కేంద్రక సంలీనత వలన ఉత్పత్తి అయినది. భూ ఉపరితల మన్నులో ఉన్న ఆర్గాన్ 0.00015%. భూ వాతావరణంలో ఘనపరిమాణం అయ్యినచో 0.934%, భారం అయినచో 1.288% పరిమాణంలో ఉంది. శుద్ధమైన ఆర్గాన్ వాయువును పారిశ్రామికంగా ఉత్పత్తి చేయుటకు గాలి యే ముడి సరుకు. భూమి మట్టిలో 1.2 ppm, సముద్ర నీటిలో 0.45 ppmలో వరకు ఉంది. క్రయోజనిక్ ఫ్రాక్చనల్ డిస్టిలేసన్ పధ్ధతిలో ఆర్గాన్ వాయువును గాలి నుండి ఉత్పత్తి చెయ్యుదురు.ఈ డిస్టిలేసన్ పద్ధతిలోనే గాలినుండి నైట్రోజన్, ఆక్సిజన్, నియాన్, క్రిప్టాన్, జెనొన్ వాయువులను ఉత్పత్తి చెయ్యుదురు.

భౌతిక రసాయనిక ధర్మాలు[మార్చు]

నీటిలో ఆక్సిజన్ ఎంత ప్రమాణంలో కరుగుతుందో, ఆర్గాన్ కుడా ఇంచుమించు అంతే ప్రమాణంలో కరుగుతుంది. ఇది నీటిలో నత్రజని వాయువు కరుగు నిష్పత్తి కన్న 2.5 రెట్లు అధికంగా ఉండును.ఆర్గాన్ ఘన, ద్రవ మరియు వాయుస్థితులలో రంగులేని, వాసనలేని, విషప్రభావం లేని, మరియు దహనం చెందని మూలకం. రసాయనికంగా చాలా పరిస్థితులలో జడత్వం కలిగి యుండును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి స్థిరమైన సమ్మేళనాలను ఏర్పరచదు. ఆర్గాన్ వాయువు నోబుల్ వాయువుల సమూహానికి చెందినది అయినప్పటికీ, కొన్ని మూలకాలతో సమ్మేళనాలను ఏర్పరచగలదు (నోబుల్ వాయువులు అనగా ప్రామణిక పరిస్థితులలో ఒకేరకమైన ధర్మాలను కలిగిన, తక్కువ రసాయనిక చర్యాశీలత ప్రదర్శించు వాయు మూలకాలు. ఇవి హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జెనోన్ (xe), మరియు రేడియో ధార్మికత కలిగిన రేడాన్ (Rn) లు).

ఐసోటోపులు[మార్చు]

ఆర్గాన్ వాయువు నాలుగు ముఖ్యమైన ఐసోటోపులను 40Ar (99.6%), 36Ar (0.34%), మరియు 38Ar (0.06%). భూవాతావరణంలో కలిగి యున్నది. స్వాభావికంగా లభించు,1.25x 109 సంవత్సరాల అర్ద జీవితకాలం కలిగిన40K ఐసోటోపు ఎలక్ట్రాను స్వీకరణ వలన లేదా పోజిట్రాను విడుదల వలన 40Ar (11.2%) గా మరియు బీటాక్షీణత వలన స్థిర 40Ca (88.8%) గా రూపాంతరం చెందును. ఈ లక్షణాలను, నిష్పత్తిలను ఉపయోగించి K-Ar datingపద్ధతిలో శిలల వయస్సును నిర్ధారణ చేయ్యుదురు .

సమ్మేళనాలు[మార్చు]

ఆర్గాన్ వాయువు నోబుల్ వాయువుల సమూహానికి చెందినది అయినప్పటికీ, కొన్ని మూలకాలతో సమ్మేళనాలను ఏర్పరచగలదు. ఉదాహరణకు 2000లో హెల్సిన్కి (Helsinki) విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆర్గాన్ వాయువునుఫ్లోరిన్, హైడ్రోజన్ లతో కలిసి 17 K (-213౦ C ) వద్ద స్థిరంగా ఉండు ఆర్గాన్ ఫ్లోరో హైడ్రైడ్ (HArF) ఏర్పడటం గమనించారు.

ఉత్పత్తి[మార్చు]

పారిశ్రామికముగా ఆర్గాన్ వాయువును ద్రవీకరించిన గాలినుండి పాక్షిక స్వేదనక్రియ ద్వారా ఉత్పన్నము చెయ్యుదురు .

వినియోగం[మార్చు]

ఆర్గాన్ వాయువును, చర్యారహిత రక్షిత వాయువుగా వెల్డింగ్ మరియు పారిశ్రామికరంగంలో, సాధారణ చర్యాహీనంగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రత వద్ద రసాయానికంగా చర్యాశీలత చెందు పదార్థాలను నిలువరించుటకై ఉపయోగిస్తారు. ఉదాహరణకు గ్రాఫైట్ విద్యుతు కొలిమిలో ఆర్గాన్ వాయుహిత వాతావరణం ఏర్పరచటం వలన అత్యధిక ఉష్ణోగ్రతవద్ద గ్రాఫైట్ దహింపబడదు.ఆర్గాన్ వాయువును తాపప్రదీపము మరియు ప్రతిదీప్తకాంతి దీపాలలో, మరి ఇతర రకాలైన వాయువితరణ గొట్టాలలో వినియోగిస్తారు.

చాయా చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 4.121. ISBN 1439855110. 
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5. 
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్గాన్&oldid=1976702" నుండి వెలికితీశారు