వాతావరణం
స్వరూపం
వాతావరణం: ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
భూమిపై వాతావరణం
[మార్చు]భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.
- ట్రోపో ఆవరణం
- స్ట్రాటో ఆవరణం
- మిసో ఆవరణం
- ఉష్ణ ఆవరణం (ఇందులో అయానో ఆవరణం, ఎక్సో ఆవరణం వుంటాయి)
- అయస్కాంత ఆవరణం.
ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.
ఇతరాలు
[మార్చు]ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడింది.
మన సౌరమండలములో
[మార్చు]- బుధుని వాతావరణం
- శుక్రుని వాతావరణం
- చంద్రుని వాతావరణం
- అంగారకుని వాతావరణం
- బృహస్పతి వాతావరణం
- Io వాతావరణం
- యూరోపా వాతావరణం
- గనీమీడ్ వాతావరణం
- శని యొక్క వాతావరణం
- టైటాన్ వాతావరణం
- ఎన్సెలాడస్ వాతావరణం
- యురేనస్ వాతావరణం
- నెప్ట్యూన్ వాతావరణం
- ట్రైటాన్ వాతావరణం
- ప్లూటో వాతావరణం
- భూమి వాతావరణం
ఇవీ చూడండి
[మార్చు]- Atmometer (evaporimeter)
- Edge of space
- Ionosphere
- Stellar atmosphere
- Table of Global Climate System Components
Home Media
[మార్చు]TBA