భాస్వరం

వికీపీడియా నుండి
(భాస్వరము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫాస్ఫరస్,  15P
మూస:Infobox element/symbol-to-top-image-alt
waxy white (yellow cut), red (granules centre left, chunk centre right), and violet phosphorus
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈfɒsfərəs/ (FOS-fər-əs)
కనిపించే తీరుcolourless, waxy white, yellow, scarlet, red, violet, black
ఆవర్తన పట్టికలో ఫాస్ఫరస్
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
N

P

As
సిలికాన్ఫాస్ఫరస్సల్ఫర్
పరమాణు సంఖ్య (Z)15
గ్రూపుగ్రూపు 15 (pnictogens)
పీరియడ్పీరియడ్ 3
బ్లాక్p-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p3
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 5
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
సాంద్రత (గ.ఉ వద్ద)(white) 1.823, (red) ≈ 2.2 – 2.34, (violet) 2.36, (black) 2.69 g/cm3
త్రిక బిందువు
(red) 862.7 K, 4367 kPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(white) 0.66 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(white) 12.4 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ(white)
23.824 J/(mol·K)
Vapour పీడనం (white)
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 279 307 342 388 453 549
Vapour pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 455 489 529 576 635 704
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు5, 4, 3, 2[1], 1[2], −1, −2, −3 ​mildly acidic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.19
Ionisation శక్తులు
సమయోజనీయ వ్యాసార్థం107±3 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం180 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంsimple triclinic
Simple triclinic crystal structure for ఫాస్ఫరస్
ఉష్ణ వాహకత(white) 0.236, (black) 12.1 W/(m·K)
అయస్కాంత క్రమం(white, red, violet, black) diamagnetic[3]
బల్క్ గుణకం(white) 5, (red) 11 GPa
CAS సంఖ్య7723-14-0 (red)
12185-10-3 (white)
చరిత్ర
ఆవిష్కరణHennig Brand (1669)
Recognized as an element byAntoine Lavoisier[4] (1777)
ఫాస్ఫరస్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
31P 100% P, 16 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
32P syn 14.28 d β 1.709 32S
33P syn 25.3 d β 0.249 33S
| మూలాలు | in Wikidata






భాస్వరం లేదా ఫాస్ఫరస్ (Phosphorus) ఒక మూలకము. దీని సంకేతము 'P', పరమాణు సంఖ్య 15. ఇది స్వేచ్ఛగా ప్రకృతిలో లభించదు. ఇతర మూలకాలతో కలిసివుంటుంది. జీవకణాలన్నింటి కేంద్రకామ్లాలు అయిన డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లలో ఇది ఒక మూల పదార్ధము.

దీని ఆర్థిక ప్రాముఖ్యతలో అతిముఖ్యమైనది ఎరువులు. ఇదే కాకుండా దీనిని పేలుడు పదార్ధాలు, అగ్గిపుల్లలు, మతాబులు, క్రిమిసంహారక మందులు, సబ్బులు మొదలైన వాటి తయారీలో ఉపయోగపడుతుంది.

భాస్వర వలయం[మార్చు]

సాధారణంగఅ భాస్వరం యొక్క సమ్మేళనాలు భూమిలో ఘనరూపంలో ఉంటాయి. ప్రకృతిలో ఇది సాధారణంగా ఫాస్ఫేట్ అయాన్ (Phosphate ion) లో ఒక భాగంగా ఉంటుంది. చాలా ఫాస్ఫేట్లు సముద్ర అవసాధనాలు (Sediments) లేదా రాళ్ళలో ఉండే లవణాల రూపంలో ఉంటాయి. కొన్ని భౌగోళిక ప్రక్రియల వలన సముద్ర అవసాధనాలు నేలపైకి వస్తాయి. వీటిని మొక్కలు గ్రహిస్తాయి. మొక్కల నుంచి ఫాస్ఫేట్లు జంతువుల్లోకి చేరతాయి. జీవులు చనిపోయిన తర్వాత తిరిగి నేలలోకి చేరతాయి. రాళ్ళు శిథిలమైనప్పుడు భౌమ ఫాస్ఫేట్లు తిరిగి సముద్రంలొకి చేరతాయి.

భాస్వరం సమ్మేళనాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. webelements
  2. Ellis, Bobby D.; MacDonald, Charles L. B. (2006). "Phosphorus(I) Iodide: A Versatile Metathesis Reagent for the Synthesis of Low Oxidation State Phosphorus Compounds". Inorganic Chemistry. 45 (17): 6864–74. doi:10.1021/ic060186o. PMID 16903744.
  3. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  4. cf. "Memoir on Combustion in General" Mémoires de l'Académie Royale des Sciences 1777, 592–600. from Henry Marshall Leicester and Herbert S. Klickstein, A Source Book in Chemistry 1400–1900 (New York: McGraw Hill, 1952)
"https://te.wikipedia.org/w/index.php?title=భాస్వరం&oldid=3706204" నుండి వెలికితీశారు