Jump to content

స్కాండియం

వికీపీడియా నుండి
స్కాండియం, 00Sc
స్కాండియం
Pronunciation/ˈskændiəm/ (SKAN-dee-əm)
Appearancesilvery white
Standard atomic weight Ar°(Sc)
స్కాండియం in the periodic table
Groupgroup 3
Periodperiod 4
Block 
Electrons per shell2, 8, 9, 2
Physical properties
Phase at STPsolid
Melting point1814 K ​(1541 °C, ​2806 °F)
Boiling point3109 K ​(2836 °C, ​5136 °F)
Density (near r.t.)2.985 g/cm3
when liquid (at m.p.)2.80 g/cm3
Heat of fusion14.1 kJ/mol
Heat of vaporization332.7 kJ/mol
Molar heat capacity25.52 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1645 1804 (2006) (2266) (2613) (3101)
Atomic properties
Oxidation states0,[3] +1,[4] +2,[5] +3 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.36
Ionization energies
Atomic radiusempirical: 162 pm
Covalent radius170±7 pm
Van der Waals radius211 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structurehexagonal close-packed (hcp)
Hexagonal close packed crystal structure for స్కాండియం
Thermal expansion(r.t.) (α, poly)
10.2 µm/(m⋅K)
Thermal conductivity15.8 W/(m⋅K)
Electrical resistivity(r.t.) (α, poly)
calc. 562 n Ω⋅m
Magnetic orderingparamagnetic
Young's modulus74.4 GPa
Shear modulus29.1 GPa
Bulk modulus56.6 GPa
Poisson ratio0.279
Brinell hardness750 MPa
CAS Number7440-20-2
History
PredictionDmitri Mendeleev (1871)
DiscoveryLars Fredrik Nilson (1879)
First isolationLars Fredrik Nilson (1879)
Isotopes of స్కాండియం
Template:infobox స్కాండియం isotopes does not exist
 Category: స్కాండియం
| references

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం, లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియాన్ని అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.

1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లో లార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్, గాడోలినైట్ ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు.[6][7] మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియాన్ని మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైన స్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు. (Sc2O3).[7] 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.

స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Scandium". CIAAW. 2021.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Cloke, F. Geoffrey N.; Khan, Karl & Perutz, Robin N. (1991). "η-Arene complexes of scandium(0) and scandium(II)". J. Chem. Soc., Chem. Commun. (19): 1372–1373. doi:10.1039/C39910001372.
  4. 4.0 4.1 Smith, R. E. (1973). "Diatomic Hydride and Deuteride Spectra of the Second Row Transition Metals". Proceedings of the Royal Society of London. Series A, Mathematical and Physical Sciences. 332 (1588): 113–127. Bibcode:1973RSPSA.332..113S. doi:10.1098/rspa.1973.0015. S2CID 96908213. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Smith" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 McGuire, Joseph C.; Kempter, Charles P. (1960). "Preparation and Properties of Scandium Dihydride". Journal of Chemical Physics. 33 (5): 1584–1585. Bibcode:1960JChPh..33.1584M. doi:10.1063/1.1731452. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "McGuire" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Lars Fredrik Nilson (1879). "Sur l'ytterbine, terre nouvelle de M. Marignac". Comptes Rendus. 88: 642–647.
  7. 7.0 7.1 F. L. Nilson (1879). "Ueber Scandium, ein neues Erdmetall". Berichte der deutschen chemischen Gesellschaft. 12 (1): 554–557. doi:10.1002/cber.187901201157.

బయటి లింకులు

[మార్చు]