వెనేడియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెనేడియం,  23V
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ /vəˈndiəm/ (-NAY-dee-əm)
కనిపించే తీరు blue-silver-grey metal
ప్రామాణిక అణు భారం (Ar, standard) 50.9415(1)[1]
ఆవర్తన పట్టికలో వెనేడియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

V

Nb
టైటానియంవెనేడియంక్రోమియం
పరమాణు సంఖ్య (Z) 23
గ్రూపు గ్రూపు 5
పీరియడ్ పీరియడ్ 4
బ్లాకు d-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 3d3 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 11, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితి solid
ద్రవీభవన స్థానం 2183 K ​(1910 °C, ​3470 °F)
మరుగు స్థానం 3680 K ​(3407 °C, ​6165 °F)
సాంద్రత (గ.ఉ వద్ద) 6.0 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు 5.5 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
21.5 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
459 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ 24.89 J/(mol·K)
 పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2101 2289 2523 2814 3187 3679
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 5, 4, 3, 2, 1, -1 amphoteric oxide
ఋణవిద్యుదాత్మకత Pauling scale: 1.63
శక్తులు
పరమాణు వ్యాసార్థం empirical: 134 pm
సమయోజనీయ వ్యాసార్థం 153±8 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంబోడీ సెంట్రెడ్ క్యూబిక్ (bcc)
Body-centered cubic crystal structure for వెనేడియం
Speed of sound thin rod 4560 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం 8.4 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత 30.7 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం 197 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమం paramagnetic
యంగ్ గుణకం 128 GPa
షేర్ గుణకం 47 GPa
బల్క్ గుణకం 160 GPa
పాయిసన్ నిష్పత్తి 0.37
మోహ్స్ కఠినత్వం 6.7
CAS సంఖ్య 7440-62-2
చరిత్ర
ఆవిష్కరణ Andrés Manuel del Río (1801)
మొదటి సారి వేరుపరచుట Nils Gabriel Sefström (1830)
పేరు పెట్టిన వారు Nils Gabriel Sefström (1830)
వెనేడియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
48V syn 15.9735 d β+ 4.0123 48Ti
49V syn 330 d ε 0.6019 49Ti
50V 0.25% 1.5×1017y ε 2.2083 50Ti
β 1.0369 50Cr
51V 99.75% V, 28 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
| మూలాలు | in Wikidata

వెనేడియం (Vanadium) ఒక రసాయన మూలకము. దీని సంకేతము V. పరమాణు సంఖ్య 23. దీనిని ఆండ్రే మాన్యుల్ డెల్ రియో అనే శాస్త్రవేత్త 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని, వెనాడిస్ అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ ఖనిజాలలోను (minerals), శిలాజ ఇంధనాలు (fossil fuel) లోను లభిస్తుంది. చైనా, రష్యా దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.

వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. (High speed steel). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో ఉత్ప్రేరకంగా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.

వెనేడియం స్టీల్ తో చేసిన పనిముట్లు

వెనేడియం ఉత్పత్తిలో సుమారు 85% వరకు ఫెర్రో వెనేడియం అనే ఉక్కు పదార్ధంగా[2] వాడుతారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. 
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).

బయటి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=వెనేడియం&oldid=2006767" నుండి వెలికితీశారు