ఉక్కు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్టీల్ వంతెన.
ఉక్కు త్రాడు, బొగ్గుగనుల "కోలియరి" వైండిగ్ టవర్ కు చెందినది.

ఉక్కు (Steel) ఇనుము యొక్క మిశ్రమ లోహము. ప్రధానంగా ఇనుము కు కర్బనము 0.2% మరియు 2.14% నిష్పత్తిని కలిపితే, ఉక్కును గ్రేడును బట్టి పొందవచ్చును. ఉక్కు గట్టిదనాన్ని కలిగి వుంటుంది.

ఫేస్ డయాగ్రమ్[మార్చు]

ఇనుము-కర్బనము యొక్క ఫేస్ డయాగ్రమ్.
భారత్ లో ఉక్కు కర్మాగారాలు[మార్చు]

భిలాయి, విశాఖపట్టణము, రూర్కెలా,బొకారో లో ఉక్కు కర్మాగారములు ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉక్కు&oldid=1467149" నుండి వెలికితీశారు