నియోబియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నియోబియం
41Nb
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
V

Nb

Ta
జిర్కోనియంనియోబియంమాలిబ్డెనం
ఆవర్తన పట్టిక లో నియోబియం స్థానం
రూపం
gray metallic, bluish when oxidized
A lump of gray shining crystals with hexagonal facetting
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య నియోబియం, Nb, 41
ఉచ్ఛారణ /nˈbiəm/
ny-OH-bee-əm;
/kəˈlʌmbiəm/
kə-LUM-bee-əm
మూలక వర్గం transition metal
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 5, 5, d
ప్రామాణిక పరమాణు భారం 92.90637(2)
ఎలక్ట్రాన్ విన్యాసం [Kr] 4d4 5s1
2, 8, 18, 12, 1
చరిత్ర
ఆవిష్కరణ Charles Hatchett (1801)
మొదటి ఐసోలేషన్ Christian Wilhelm Blomstrand (1864)
రసాయన మూలకం గా గుర్తించినవారు Heinrich Rose (1844)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 8.57 g·cm−3
ద్రవీభవన స్థానం 2750 K, 2477 °C, 4491 °F
మరుగు స్థానం 5017 K, 4744 °C, 8571 °F
సంలీనం యొక్క ఉష్ణం 30 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 689.9 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 24.60 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2942 3207 3524 3910 4393 5013
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 5, 4, 3, 2, -1
(mildly acidic oxide)
ఋణవిద్యుదాత్మకత 1.6 (Pauling scale)
అయనీకరణ శక్మములు 1st: 652.1 kJ·mol−1
2nd: 1380 kJ·mol−1
3rd: 2416 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 146 pm
సమయోజనీయ వ్యాసార్థం 164±6 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము cubic body-centered
నియోబియం has a cubic body-centered crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (0 °C) 152 nΩ·m
ఉష్ణ వాహకత్వం 53.7 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం 7.3 µm/(m·K)
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 3480 m·s−1
యంగ్ గుణకం 105 GPa
షీర్ మాడ్యూల్ 38 GPa
బల్క్ మాడ్యూల్స్ 170 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.40
Mohs ధృఢత 6.0
వికెర్స్ దృఢత 1320 MPa
బ్రినెల్ దృఢత 736 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-03-1
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: నియోబియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
91Nb syn 6.8×102 y ε - 91Zr
91mNb syn 60.86 d IT 0.104e 91Nb
92Nb syn 10.15 d ε - 92Zr
γ 0.934 -
92Nb syn 3.47×107y ε - 92Zr
γ 0.561, 0.934 -
93Nb 100% - (SF) <0.943
93mNb syn 16.13 y IT 0.031e 93Nb
94Nb syn 2.03×104 y β 0.471 94Mo
γ 0.702, 0.871 -
95Nb syn 34.991 d β 0.159 95Mo
γ 0.765 -
95mNb syn 3.61 d IT 0.235 95Nb
Decay modes in parentheses are predicted, but have not yet been observed
· సూచికలు

నియోబియం 41వ మూలకం. ఇది ఇంతకు ముందు కొలంబియం (Cb) గా ప్రస్తుతం నియోబియం (Nb) గా గుర్తింపబడుతుంది. ఇది మృదువుగా, బూడిద రంగులో, తీగలుగా సాగుగల గుణమున్న లోహము. ఇది పైరోక్లోర్ అనే ఖనిజంలో లభిస్తుంది. పైరోక్లోర్ ఖనిజం నుండి నియోబియం మరియు కొలంబైట్ లాంటి వాణిజ్యపరమయిన ధాతువులను తీయవచ్చు. గ్రీకు పురాణాల్లోని టాంటలస్ కూతురయిన నియోబ్ నుండి ఈ పేరును గ్రహించడం జరిగింది. నియోబియం ఎన్నో భౌతిక మరియు రాసాయనిక విషయాల్లో టాంటలం అనే మరో మూలకంతో చాలా సారూప్యత కలిగి ఉండటం వలన ఈ రెండిటినీ పక్కన పక్కన పెట్టి భేదాలు చూడటం కష్టం. 1801 లో చార్లెస్ హాట్చెట్ అనే ఆంగ్ల రసాయనశాస్త్రజ్ఞుడు టాంటలంతో సారూప్యత కలిగిన ఒక మూలకాన్ని కనుగొని, దానికి కొలంబియం అని నామకరణం చేసాడు. 1809లో మరో ఆంగ్ల రసశాస్త్రవేత్త విలియం హైడ్ వొలాస్టన్ టాంటలం మరియు కొలంబియం ఒకటే అని తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. 1846లో జెర్మన్ రసాయన శాస్త్రవేత్త హెయిన్రిచ్ రోజ్ టాంటలం ముడిలోహాల్లో రెండవ మూలకం ఉందనీ, అది నియోబియం అని నామకరణం చేసాడు. 1864 మరియు 1865 లో కొన్ని వరుసగా జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే నియోబియం మరియు కొలంబియం ఒకటే అనీ (టాంటలం కాకుండా), దాదాపు ఒక శతాబ్దం పాటూ రెండు పేర్లూ మార్చి మార్చి వాడబడ్డాయి. 1949లో అధికారికంగా నియోబియం అనే పేరు ధృవపడినప్పటికీ, అమెరికాలోని మెటలర్జీ (లోహశాస్త్ర) విభాగం వారు కొలంబియం అనే వాడుతున్నారు. ఇరవయ్యో శతాబ్ది మొదటికిగానీ వాణిజ్యపరంగా నియోబియం వాడుకలోకి రాలేదు. బ్రెజిల్ నియోబియం మరియు ఫెర్రోనియోబియం (అనబడే నియోబియం మరియు ఇనుము యొక్క లోహమిశ్రం) ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. గ్యాస్ పైప్లైన్లలో వాడే స్టీల్లో నియోబియాన్ని వాడతారు. అధిక ఉష్ణోగ్రతల్లో నిలదొక్కుకోవడం వలన జెట్ మరియు రాకెట్ ఇంజన్లలో నియోబియాన్ని వాడతారు. ఎంఆర్ఐ స్కానర్లలో నియోబియంతో పాటు టిటానియం మరియు టిన్ కలిగిన మిశ్రలోహాన్ని వాడతారు. ఇంకా వెల్డింగ్, న్యూక్లియర్ పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, న్యూమిస్మాటిక్స్ (నాణేలు), మరియు ఆభరణాల పరిశ్రమలలో నియోబియం వాడబడుతుంది. తక్కువ విషపూరితంగా ఉండటం మరియు ఆనోడైజేషన్ పిదప రంగు మారే అవకాశం ఉండటం వలన ఆఖరి రెండు ఉపయోగాల్లో ఎక్కువగా వాడబడుతుంది.

చరిత్ర[మార్చు]

నామకరణం[మార్చు]

విశేషాలు[మార్చు]

భౌతిక[మార్చు]

రసాయనిక[మార్చు]

ఐసోటోపులు[మార్చు]

అందుబాటు[మార్చు]

ఉత్పత్తి[మార్చు]

సమ్మేళనాలు[మార్చు]

ఆక్సైడులు, సల్ఫైడులు[మార్చు]

హాలైడులు[మార్చు]

నైట్రైడ్ మరియు కార్బైడులు[మార్చు]

వినియోగం[మార్చు]

స్టీల్ ఉత్పత్తిలో[మార్చు]

సూపర్ అల్లాయ్[మార్చు]

సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్[మార్చు]

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఎలెక్ట్రోసెరామిక్స్[మార్చు]

హైపోఅలెర్జనిక్ ఉపయోగాలు[మార్చు]

నాణేల తయారీ[మార్చు]

ఇతరాలు[మార్చు]

జాగ్రత్తలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నియోబియం&oldid=1994480" నుండి వెలికితీశారు