జిర్కోనియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జిర్కోనియం
40Zr
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Ti

Zr

Hf
యిట్రియంజిర్కోనియంనియోబియం
ఆవర్తన పట్టిక లో జిర్కోనియం స్థానం
రూపం
silvery white
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య జిర్కోనియం, Zr, 40
ఉచ్ఛారణ /zərˈkniəm/ zər-KOH-ni-əm
మూలక వర్గం పరివర్తన లోహం
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 4, 5, d
ప్రామాణిక పరమాణు భారం 91.224
ఎలక్ట్రాన్ విన్యాసం [Kr] 5s2 4d2
2, 8, 18, 10, 2
చరిత్ర
ఆవిష్కరణ Martin Heinrich Klaproth (1789)
మొదటి ఐసోలేషన్ Jöns Jakob Berzelius (1824)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 6.52 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 5.8 g·cm−3
ద్రవీభవన స్థానం 2128 K, 1855 °C, 3371 °F
మరుగు స్థానం 4682 K, 4409 °C, 7968 °F
సంలీనం యొక్క ఉష్ణం 14 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 573 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 25.36 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2639 2891 3197 3575 4053 4678
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 4, 3, 2, 1[1]
(amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకత 1.33 (Pauling scale)
అయనీకరణ శక్మములు 1st: 640.1 kJ·mol−1
2nd: 1270 kJ·mol−1
3rd: 2218 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 160 pm
సమయోజనీయ వ్యాసార్థం 175±7 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము hexagonal close-packed
జిర్కోనియం has a hexagonal close-packed crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic[2]
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 421 nΩ·m
ఉష్ణ వాహకత్వం 22.6 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 5.7 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 3800 m·s−1
యంగ్ గుణకం 88 GPa
షీర్ మాడ్యూల్ 33 GPa
బల్క్ మాడ్యూల్స్ 91.1 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.34
Mohs ధృఢత 5.0
వికెర్స్ దృఢత 903 MPa
బ్రినెల్ దృఢత 650 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-67-7
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: జిర్కోనియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
88Zr syn 83.4 d ε - 88Y
γ 0.392D -
89Zr syn 78.4 h ε - 89Y
β+ 0.902 89Y
γ 0.909D -
90Zr 51.45% Zr, 50 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
91Zr 11.22% Zr, 51 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
92Zr 17.15% Zr, 52 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
93Zr trace 1.53×106 y β 0.060 93Nb
94Zr 17.38% >1.1×1017 y (ββ) 1.144 94Mo
96Zr 2.8% 2.0×1019 y[3] ββ 3.348 96Mo
Decay modes in parentheses are predicted, but have not yet been observed
· సూచికలు

మౌలిక సమాచారం[మార్చు]

జిర్కోనియం (Zirconium) అనునది ఒక రసాయనిక మూలకము .మూలకాలఆవర్తన పట్టికలో 4 వ సముదాయం, d బ్లాకు,5 వ పిరియడ్‌కు చెందిన లోహం. దీనియోక్కపరమాణు సంఖ్య 40. ఈ మూలకం యొక్క సంకేత అక్షరం Zr. ఇది బూడిద–తెలుపు రంగులో ఉంటుంది. జిర్కోనియాన్ని ప్రముఖంగా దుర్గలనీయలోహం/ఉష్ణనిరోధకి (refractory) మరియు కాంతిరోధకి (opacifier, గా వాడెదరు. దీనిని లోహాలలో లోహాల దృఢత్వం పెంచటానికి, లోహల క్షయికరణను నిరోదించుటకై మిశ్రమ ధాతువుగా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు.

చరిత్ర[మార్చు]

జిర్కోనియం యొక్క ఖనిజమైన జిర్కోన్ మరియు ఇతర ముడిఖనిజాల (జార్గున్, హియసిమ్త్, జాసిమ్త్, లిగుర్ ) గురించి బిబిలికల్‌వ్రాతలలో/ లిఖితాలలో వివరించారు.1789 లో శ్రీలంక నుండి సేకరించిన జార్గూన్‌ (jargoon) పదార్థాన్ని మార్టిన్ హెన్రిచ్ క్లాప్రోట్ ( Klaproth) విశ్లేషణ /పరీక్ష చేసేవరకు ఇది ఒక విడి మూలకమని ఎవ్వరికి తెలియదు[4].ఆయన దీనికి జిర్కొనేర్డ్ (Zirkonerde) (జిర్కొనియ:zirconia) అని నామకరణ చేసాడు. 1808 లో హంప్రీ డేవి విద్యుద్వివిశ్లేషణ ద్వారా ఈమూలకాన్ని వేరుచెయ్యుటకు ప్రయత్నించినను సఫలికృతుడు కాలేకపోయాడు.1824 లో స్వీడిస్ రసాయనవేత్త, బెర్జిలియస్ (Berzelius) అను శాస్త్రవేత్త పొటాషియం, పొటాషియం జిర్కోనియం ఫ్లోరైడ్ మిశ్రమాన్ని ఒక ఇనుపగొట్టంలో తీసుకోని వేడి చెయ్యడం ద్వారా మొదటగా జిర్కోనియం మూలకంనుగా వేరుచేసాడు[5].

తరువాత క్రమంలో వ్యాపారాత్మక స్థాయిలో క్రిస్టల్ బార్ ప్రాసెస్ (ఐయోడైడ్ ప్రాసెస్) అను విధానంద్వారా జిర్కొనియాన్ని ఉత్పత్తి చెయ్యడాన్ని ఎంటోన్ ఎడ్వర్డ్ వాన్‌ అర్కెల్ జన్ (Anton Eduard van Arkel Jan) మరియు హెండ్రిక్ డి బోయర్ (Hendrik de Boer) లు,1925 లో కనుగొన్నారు.ఈ పద్ధతిలో మొదట జిర్కోనియం టెట్రా ఐయోడైడ్ ను ఏర్పరచి, తరువాత దీనిని ఉభయ వియోగం చెందించడం ద్వారా జిర్కొనియాన్ని ఉత్పత్తి చేసే వారు.

1945 లో క్రోల్ ప్రాసెస్ అనే జిర్కోనియం ఉత్పత్తి చేసే క్రొత్త విధానాన్ని విలియం జస్టిన్ క్రోల్ (William Justin Kroll) కనుగొనెను.ఈ పద్ధతిలో జిర్కోనియం టెట్రాక్లోరైడును మాగ్నీషియంతో క్షయికరించడం ద్వారా జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యడం జరిగింది.

ZrCl4 + 2Mg → Zr + 2 MgCl2

పద ఉత్పత్తి[మార్చు]

జిర్కోనియం పదంలోని zircon, పెర్షియన్ పదం zargun (زرگون) నుండి వచ్చినది, దాని అర్థం బంగారు రంగు[6].

మూలక ధర్మాలు[మార్చు]

జిర్కోనియం సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండు లోహం. ఇది ఒక బలమైన పరివర్తన లోహం.జిర్కోనియం లోహ, అలోహాలతో కలసి జిర్కోనియం డయాక్సైడ్, జిర్కొనోసేన్ డై క్లోరైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరచ గలదు. అయితే కల్తి లోహం గట్టిగా పెలుసుగా ఉండును. పుడి (powder) గా ఉన్నప్పుడు త్వరగా మండే స్వభావమున్న మూలకం జిర్కోనియం. ఘనాకృతి రూపంలో ఉన్నచో దహనం చెందదు/మండదు. క్షారాల, ఆమ్లాల, మరియు లవణద్రావణాల నుండి క్షయికరణనను బాగా తట్టుకుంటుంది[7] . హైడ్రోక్లోరిక్, మరియు సల్ప్యూరిక్ ఆమ్లాలలో కరుగుతుంది. ముఖ్యంగా ప్లోరిన్ సమక్షములో. శుద్ధమైన జిర్కోనియం రేకులుగా తీగె లుగా సాగేగుణం కలిగిన లోహం.

జిర్కోనియం యొక్క ద్రవీభవన స్థానం: 1855 °C (3371 °F, మరుగు స్థానం: 4371 °C (7900 °F).జిర్కోనియంయొక్క ఎలక్ట్రో నెగటివ్ విలువ:1.33పౌల్స్ . జిర్కోనియం యొక్క విశిష్ణ గురుత్వం:6.506 (20 °C), వెలన్సి విలువలు:+2, +3, మరియు +4;ద్రవీభవన ఉష్ణోగ్రత:1852 ± 2 °C, మరియు భాష్ఫీభవన స్థానం:4377 °C;[8]

ఐసోటోపులు[మార్చు]

జిర్కోనియం, 5 స్వాభావికంగా లభించే 90Zr, 91Zr, 92Zr and 94Zr, 96Zr ఐసోటోపులను కలిగియున్నది.అందులో నాలుగు స్థిర మైనవి. 94Zr ఐసోటోపు డబుల్ బీటా క్షయికరణకు లోనవ్వుతుంది. దీని అర్ధజీవిత కాలం 1.10×1017సంవత్సరాల కంటే ఎక్కువ. 96Zrఐసోటోపు, 2.4×1019 సంవత్సరాల ఎక్కువ అర్ధజీవితకాలం కలిగిన రేడియో ఐసోటోపు. 90Zr ఐసోటోపు లభించు జిర్కొనియంలో51.45శాతం. 96Zr కేవలం 2.8% మాత్రమే[9].

పరమాణు ద్రవ్యరాశి 78-110 కలిగి యున్న 28 కృత్తిమ ఐసోటోపులను వృద్ధి చెయ్యడం జరిగింది.

ఆక్సైడులు–కార్బైడులు[మార్చు]

 • జిర్కోనియం డై ఆక్సైడ్ (zirconium dioxide, ZrO2) :దీనిని జిర్కొనియ (zirconia) అని అందురు. దీనిని థెర్మల్ బారియర్ కోటింగుగా వాడెదరు[10]. దీనిని వజ్రానికి ప్రత్నామ్యాయంగా వాడెదరు.
 • జిర్కోనియం టంగ్‌స్టెట్ (Zirconium tungstate) :ఇది అసాధారమైన భౌతిక లక్షణం కలిగిన సమ్మేళనం, సాధారణంగా వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచం చెందును.కాని జిర్కొనోయం టంగుస్టేట్ ను వేడిచేసిన సంకోచం చెందును.
 • జిర్కొనోయం క్లోరైడ్:ఇది నీటిలో కరుగు అరుదైన సమ్మేళనం.దీని పార్ములా: [Zr4 (OH) 12 (H2O) 16]Cl8.

జిర్కోనియం కార్బైడ్, మరియు జిర్కోనియం నైట్రైడ్లు refractory solids.జిర్కోనియం కార్బైడ్ ను డ్రిల్లింగ్ పరికరాల కత్తిరింపు అంచులుగా ఉపయోగిస్తారు.

హెలినాయిడులు/హైలైడులు[మార్చు]

నాలుగు హెలినాయిడులు/ హలైడులు ZrF4, ZrCl4, ZrBr4, ZrI4కలవు.అన్నియు బహురూపసౌష్టవం కలిగి ఉన్నాయి. ఇవ్వన్నియు జలవిశ్లేషణం/జలవిచ్ఛేదనము చర్యకు లోనయ్యి ఆక్సిహాలైడులు, డై అక్సైడులుగా ఏర్పడును.

సమ్మేళనాల వినియోగం[మార్చు]

 • జిర్కోనియం డై ఆక్సైడ్ (ZrO2) ను ప్రయోగశాలలో మూసలు, లోహ కొలిమిలో refractory materialగా వాడెదరు.తక్కువరకపు రత్నాలు, మణులు, వజ్రాలుగా వాడెదరు[11]
 • జిర్కోన్ (ZrSiO4) ను కత్తరించి, రత్నపు రాళ్ళగా ఆభరణాలలో, మరియు కాంతిరోధికి (opacifier) గాను ఉపయోగిస్తారు.

లభ్యత[మార్చు]

జిర్కోనియం భూఉపరితలంలో 130 మీ.గ్రాములు/కిలో వరకు లభ్యమగును. సముద్రజలంలో 0.026 μg/లీటరు వరకు లభించును[12]. ఇది నేరుగా లోహరూపంలో లభించదు.జిర్కోనియాన్ని ఎక్కువ కలిగిన ఖనిజం జిర్కోన్ (ZrSiO4).జిర్కోను ఖనిజం ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా, మరియు సంయుక్తరాష్టాలలో ఎక్కువ ప్రమాణంలో లభించును[11]. అంతియే కాకుండా ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో కూడా తక్కువ పరిమాణంలో జిర్కోనియం ఖనిజం లభించును. ఉత్పత్తి అగుచున్న జిర్కోన్ ఖనిజంలో 80% ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో అగుచున్నది. ప్రపంచ వ్యాప్తంగా జిర్కోన్ ఖనిజనిల్వ 60 మిలియను టన్నులు ఉన్నట్లుగా అంచనా.ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 0.9మిలియను టన్నుల జిర్కోనియం ఉత్పత్తి అగుచున్నది[12]. జిర్కోన్ ఖనిజంలో మాత్రమే కాకుండగా, ఇంకా 140 ఇతర ఖనిజాలలో కూడా జిర్కోనియం లోహం ఉంది. జిర్కోనియాన్ని తగిన పరిమాణంలో baddeleyite మరియు kosnarite ముడి ఖనిజాలు కలిగి యున్నవి.

విశ్వంలో విస్తృతంగా S–రకానికి చెందిన నక్షత్రాలలో లభించును. ఈ మూలకాన్ని సూర్యుమండలంలో, మరియు ఉల్కలలో కుడా గుర్తించారు.చంద్రమండలం నుండి తెచ్చిన శిలలలో జిర్కోనియం ఆక్సైడ్ ఎక్కువ ప్రమాణంలో గుర్తించారు[13].

ఉత్పత్తి[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా జిర్కోన్ ఖనిజనిల్వ 60 మిలియను టన్నులు ఉన్నట్లుగా అంచనా.ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 0.9మిలియను టన్నుల జిర్కోనియం ఉత్పత్తి అగుచున్నది.జిర్కోన్ ఖనిజాన్ని అధికభాగం వ్యాపార వినియోగానికి నేరుగా ఉపయోగిస్తారు. మిగిలిన ఖనిజం నుండి జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యుదురు. క్రోల్ ప్రాసెస్ పద్ధతిలో జిర్కోనియం క్లోరైడ్‌ను మాగ్నీషియంతో కలిపి క్షయికరణ చేసి జిర్కోనియం లోహాన్ని ఉత్పత్తి చెయ్యుదురు.వ్యాపారాత్మక ముగా భారీ స్థాయిలో ఉత్పత్తి చెయ్యు జిర్కోనియంలో 1-3% హఫ్నియం (hafnium) లోహం కల్మషంగా ఉండును.ఇలాఏర్పడిన లోహాన్ని సాగే గుణం వచ్చే వరకు వేడిచేయుదురు (sintering).

ఉపయోగాలు[మార్చు]

జిర్కోనియం లోహం న్యూట్రానుల శోషించదు.అందువలన దీనిని పరమాణు విద్యుత్‌కేంద్రాలలో ఉపయోగించెదరు.ఉత్పత్తి అగుచున్న జిర్కోనియంలో90%ను పరమాణు కేంద్రాలలో ఉపయోగిస్తున్నారు.పరమాణు కెంద్రాలలోజి అభిక్రియకము (reactor) లలో100,000 మీటర్ల పొడవు జిర్కోనియం మిశ్రధాతువు గొట్టాలుండును. నియోబియంతో కలసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా సూపరువాహకగుణాన్ని ప్రదర్శించును.అందుచే ఈరెండింటిని సూపరు కండక్టివ్ అయస్కాంతాలలో ఉపయోగిస్తారు[5].

లోహములను కరగించు, వేడిచేయు కొలిమి/బట్టీల (furnace) ఇటుకలు, రాగిగొట్టాలు (Percussion caps, ఉత్ప్రేరక పరివర్తకం (catalystic converter) లుతయారిలో ఉపయోగిస్తారు.దూరదర్శినిలలో, శస్త్రచిక్సిత పరికారాలతయారి, ఫోటోగ్రఫిలో వాడు ఫ్లాష్‌బల్బులలో జిర్కోనియాన్ని ఉపయోగిస్తునారు[11]

మూలాలు[మార్చు]

 1. "Zirconium: zirconium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10. 
 2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3565: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 4. "Chemical properties of zirconium". lenntech.com. http://www.lenntech.com/periodic/elements/zr.htm. Retrieved 2015-04-03. 
 5. 5.0 5.1 "Zirconium". rsc.org. http://www.rsc.org/periodic-table/element/40/zirconium. Retrieved 2015-04-03. 
 6. "zircon". etymonline.com. http://www.etymonline.com/index.php?term=zircon. Retrieved 2015-04-3. 
 7. Lide, David R., ed. (2007–2008). "Zirconium". CRC Handbook of Chemistry and Physics. 4. New York: CRC Press. p. 42. ISBN 978-0-8493-0488-0. 
 8. "ZIRCONIUM". thermopedia.com. http://www.thermopedia.com/content/1268/. Retrieved 2015-04-03. 
 9. Audi, G; Bersillon, O.; Blachot, J.; Wapstra, A.H. (2003). "Nubase2003 Evaluation of Nuclear and Decay Properties". Nuclear Physics A. Atomic Mass Data Center. 729: 3–128. Bibcode:2003NuPhA.729....3A. doi:10.1016/j.nuclphysa.2003.11.001. 
 10. Gauthier, V.; Dettenwanger, F.; Schütze, M. (2002-04-10). "Oxidation behavior of γ-TiAl coated with zirconia thermal barriers". Intermetallics. Frankfurt, Germany: Karl Winnacker Institut der Dechema. 10 (7): 667–674. doi:10.1016/S0966-9795(02)00036-5. 
 11. 11.0 11.1 11.2 "Zirconium". elementsdatabase.com. http://www.elementsdatabase.com/Zirconium-Zr-40-element. Retrieved 2015-04-03. 
 12. 12.0 12.1 Peterson, John; MacDonell, Margaret (2007). "Zirconium". Radiological and Chemical Fact Sheets to Support Health Risk Analyses for Contaminated Areas (PDF). Argonne National Laboratory. pp. 64–65. Retrieved 2008-02-26. 
 13. "Facts About Zirconium". livescience.com. May 22, 2013. http://www.livescience.com/34610-zirconium.html. Retrieved 2015-04-03.