గంధకము

వికీపీడియా నుండి
(Sulfur నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సల్ఫర్,  16S
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరుlemon yellow sintered microcrystals
ఆవర్తన పట్టికలో సల్ఫర్
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
O

S

Se
ఫాస్ఫరస్సల్ఫర్క్లోరిన్
పరమాణు సంఖ్య (Z)16
గ్రూపుగ్రూపు 16 (chalcogens)
పీరియడ్పీరియడ్ 3
బ్లాక్p-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Ne] 3s2 3p4
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 6
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం388.36 K ​(115.21 °C, ​239.38 °F)
మరుగు స్థానం717.8 K ​(444.6 °C, ​832.3 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)(alpha) 2.07 g/cm3
(beta) 1.96 g/cm3
(gamma) 1.92 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు1.819 g/cm3
సందిగ్ద బిందువు1314 K, 20.7 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(mono) 1.727 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(mono) 45 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ22.75 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 375 408 449 508 591 717
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు6, 5, 4, 3, 2, 1, -1, -2 ​strongly acidic oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.58
అయనీకరణ శక్తులు
సమయోజనీయ వ్యాసార్థం105±3 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం180 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంorthorhombic
Orthorhombic crystal structure for సల్ఫర్
ఉష్ణ వాహకత(amorphous)
0.205 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం(amorphous)
2×1015  Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[1]
బల్క్ గుణకం7.7 GPa
మోహ్స్ కఠినత్వం2.0
CAS సంఖ్య7704-34-9
చరిత్ర
ఆవిష్కరణChinese[2] (Before 2000BC)
Recognized as an element byAntoine Lavoisier (1777)
సల్ఫర్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
32S 95.02% S, 16 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
33S 0.75% S, 17 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
34S 4.21% S, 18 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
35S syn 87.32 d β 0.167 35Cl
36S 0.02% S, 20 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
| మూలాలు | in Wikidata


Rough sulfur crystal
Sulfur crystalites at Waiotapu hot springs, New Zealand

గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతము S. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇది బహు సంయోజనీయత కలిగిన మూలకము. ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే గంధకము పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్థము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగ రూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్థాలకు కావలిసిన అత్యవసర పదార్థాలలో గంధకం ఒకటి. సిస్టీన్, మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్థాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్థాలు (insecticides and fungicides). గంధకాన్ని వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.

గంధకం ఉపయోగాలు

మూలాలు[మార్చు]

  1. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics (PDF). CRC press. 2000. ISBN 0849304814.
  2. "Sulfur History". Georgiagulfsulfur.com. Retrieved 2008-09-12.
  3. Nehb, Wolfgang; Vydra, Karel (2006). "Sulfur". Ullmann's Encyclopedia of Industrial Chemistry. Wiley-VCH Verlag. doi:10.1002/14356007.a25_507.pub2.
  4. Sulfuric Acid Growth

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గంధకము&oldid=3819954" నుండి వెలికితీశారు