గాలి
Jump to navigation
Jump to search
- గాలి భూమి వాతావరణంలో ప్రధానమైన భాగము.
- గాలి (ఇంటి పేరు), తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- గాలి గోపురము, దేవాలయం ప్రధాన ద్వారం పైన గోపురము.
- గాలి పటం లేదా గాలిపడగ, ఒక మంచి ఆట వస్తువు.
- గాలి మర, గాలి నుండి విద్యుత్తును తయారుచేసే యంత్రం.
- గాలిమేడలు - 1962 తెలుగు సినిమా
- గాలివాన - గాలితోడి వాన - తుఫాను