నిమిషము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిమిషము అనేది ఒక కాలమానము. ఒక గంటలో 60 వ భాగం నిముషం. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము.

నిముషం కోణానికి కూడా ఒక కొలమానం. కోణాన్ని కొలిచేటపుడు ఒక నిముషం అంటే డిగ్రీలో 60 వ వంతు. ఇది 60 ఆర్కు సెకండ్లకు సమానం.

JVRKPRASAD (చర్చ) 14:17, 26 సెప్టెంబరు 2017 (UTC)

"https://te.wikipedia.org/w/index.php?title=నిమిషము&oldid=2202966" నుండి వెలికితీశారు