క్షారమృత్తిక లోహము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్షారమృత్తిక లోహాలు

విస్తృత ఆవర్తన పట్టికలో రెండవ గ్రూపులో అమర్చిన బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra) మూలకాలను 'క్షార మృత్తిక లోహాలు' (Alkaline earth metals) అంటారు. ఈ లోహాల ఆక్సైడ్స్ నీటితో సంయోగం చెంది క్షారలు ఇస్తాయి.